కల్లూరు వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వా లి...పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరి త రెడ్డి...

కల్లూరు వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి
పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరి తరెడ్డి
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
నగర పరిధిలో ఉన్న కల్లూరు వార్డుల అ భివృ ద్ధికి నగరపాలక అధికారులు ప్రత్యేక ప్రాధాన్య త ఇవ్వాలని పాణ్యం నియోజ కవర్గ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి సూచించారు.శనివారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి నగరపాలక అధికా రులతో సమావేశం నిర్వహించారు.కల్లూరు వా ర్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పను లు, పెండింగ్ సమస్యలు,ప్రజల అవసరాలపై సమ గ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వార్డుల వారీగా కాకుండా జ నాభా ప్రాతిపదికన నిధులను కేటాయించడం ద్వారా ప్రజలకు అవసరమైన మౌలిక వసతు లు సమర్థ వంతంగా అందించవచ్చని పేర్కొ న్నారు.పార్కు స్థలాలకు ఫెన్సింగ్ వేసి వాటిని ప రిరక్షించాల్సిన అవసరం ఉందని,340 సి ర హదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే చెక్‌పోస్ట్ నుం డి సఫా కళాశాల వైపునకు నగరపాలక పరిధి లో వరకు డ్రైన్ నిర్మా ణానికి తక్షణమే నిధు లు కేటాయించాలని సూచించారు.శంకుస్థాప న చేసిన అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి చేయాలని,తాగునీటి సమస్య ను శాశ్వతంగా పరిష్కరించి ప్రతిరోజూ నీటి స రఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించాల ని అధికారులను ఆదేశించారు.వేసవి దృష్ట్యా బోర్లు మరమ్మత్తులు చేపట్టాలన్నారు.అదేవి ధంగా అధ్వానంగా ఉన్న రహదారులపై కనీ సం గ్రావెల్ రోడ్లు నిర్మించి ప్రజలకు ఇబ్బందు లు లేకుండా చూడాలని తెలిపారు.విద్యుత్ దీ పాల మరమత్తులు,స్తంభాల మార్పునకు చర్య లు తీసుకోవాలని సూచించారు.కల్లూరు వార్డు ల్లో సమస్యలు అధికంగా ఉన్నందున అధికా రులు ప్రత్యేక దృష్టి సారించాలని,ప్రజలకు మె రుగైన మౌలిక సదుపాయాలు అందించేందు కు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే గౌరు చరి తరెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అద నపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ,డిప్యూటీ కమిష నర్ సతీష్ కుమార్ రెడ్డి,కార్యదర్శి నాగరాజు, మేనేజర్,ఆర్వో జూనైద్,ఇంచార్జీ సిటీ ప్లానర్ వై.వి.వెంకటరమణ,ఎస్ ఈ రమణమూర్తి,ప్ర జారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...