అవసరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇ ప్పించండి...అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

అవసరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇ ప్పించండి
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
VS9TV న్యూస్,మార్కాపురం :
అవసరమైన రంగాల్లోనే నిరుద్యోగ యువ త కు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారు లను ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్ లో బుధవారం జిల్లాలోని నైపుణ్య అభివృద్ధి అధికారులతో పాటు సంబంధిత శా ఖ అధికారులతో జిల్లా నైపుణ్య అభివృద్ధి అభి వృద్ధి కమిటీ మొదటి సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.సంబంధిత శాఖ అధికారులు వారి పరిధిలో ఉండే నిరుద్యోగులకు జాబ్ మేళాల వివరాలు తెలియ జేయాలన్నారు.అ దేవిధంగా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవ సాయ,సోలార్ పంప్ టెక్నీషియన్,డ్రోన్ పైలెట్స్, ప్రకృతి వ్యవసాయం,నిర్మాణరంగం వంటి వా టిలో యువతకు శిక్షణ ఇప్పించాల్సిన ఆవశ్య కతను తెలియజేశారు.జిల్లా నైపుణ్య అభివృ ద్ధి కమిటీలో ఉన్న వివిధ శాఖలకు చెందిన 19 మంది సభ్యులు సమన్వయంతో నిరుద్యోగు లకు మంచి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు క ల్పించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కంచిబా బు,సీడాప్ జీడిఎం శ్రీనివాసులు,జిల్లా మైనింగ్ అధికారి రవిప్రసాద్,మెప్మా సీఎంఎం ఎలీషా బాబు,ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...