గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం ల భ్యం...తేజోమూర్తి,కర్నూలు తాలూకా సిఐ...

గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం
తేజోమూర్తి,కర్నూలు తాలూకా సిఐ
సాగర్ సందేశం న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిది,క ర్నూలు మండలం,నందనపల్లి గ్రామ శివారు, శ్రీనివాస గార్డెన్,కుంబకోణం కాఫీ హోటల్ దగ్గ రలో ఒక మగ వ్యక్తి గుర్తుతెలియని మృతదే హం లభ్యమైనట్లు తాలూకా సిఐ తోజోమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సిఐ తెలిపిన వివరాలు ప్రకారం...మృతుడు వయ సు 45 నుండి 50 సం"రాలు ఉన్నట్లు చెప్పా రు.అతనిని ఏపీ 39- ఎస్ వి -2171 అనే కంక ర మిక్షర్ వాహనం ఢీకొనడంతో మగ వ్యక్తికీ తలకు బలమైన రక్తగాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొ న్నారు.సదరు వ్యక్తి ఎత్తు సుమారు 5.6అడు గులు ఉండి చామన చాయ రంగులో ఉన్నాడ ని,తెలుపు రంగులో లైన్స్ ఉన్న ఫుల్ షర్టు,తె లుపు రంగు కట్ బనియన్,నిలం రంగు చెక్స్ గల పంచ,మేరున్ రెడ్ నిక్కరు వేసుకొని ఉ న్నాడని అన్నారు.ఆ వ్యక్తి హిందీ మాట్లాడే వా డని పిర్యాది విఆర్ ఓ ఇచ్చిన ఫిర్యాదు మేర కు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు కే సు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో సదరు గుర్తుతెలియ ని మగ వ్యక్తి మృతదేహం వివరాలు తెలిసిన వారు కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ సిఐ - 912110 1063,ఎస్ ఐ - 9121101064 సెల్ నంబర్లకు సమాచారం ఇవ్వగలరని సిఐ తేజో మూర్తి తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...