జర్నలిస్టులకు టోపీలు పంపిణీ...

జర్నలిస్టులకు టోపీలు పంపిణీ
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, యూనియన్ నాయకులకు ఏపీ యూడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావుతో కలసి డాక్టర్ వసీం శనివారం టోపీలు పంపిణీ చేశా రు.ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ...వా ర్తల సేకరణలో జర్నలిస్టులు నిత్యం బిజీగా ఉంటారన్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల కనీ స జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదన్నారు. ప్రధానంగా ఎండాకాలం ఎండలు మండు తు న్నాయని,తలమీద ఎలాంటి రక్షణ లేకుండా జర్నలిస్టులు క్రయాణిస్తున్నారని ఈ క్రమంలో కొందరు వడదెబ్బకు గురై ప్రాణాల మీదకు తె చ్చుకుంటున్నారని చెప్పారు.అలా కాకుండా ఎండకు వెళ్ళేట ప్పుడు టోపీలు ధరించాలని సూచించారు.జర్నలిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తమ ఆసుపత్రి తరుపున టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.చివరిగా ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐ జేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్ని కైన ఈ.ఎన్.రాజును రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు,జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ జా తీయ కార్యవర్గ సభ్యులు,జిల్లా అధ్యక్షులు ఈ. ఎన్.రాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్య క్షులు జీ.కొండప్ప,ఐజేయూ జాతీయ సమితి సభ్యులు ఎన్.వెంకట సుబ్బయ్య,కే.నాగరా జు,ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ గౌడ్,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంక న్న,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అం జి,రాష్ట్ర సమితి సభ్యులు భాష్యం మధు,జి ల్లా సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, అవినాష్,నాయకులు మల్లి,హరి,రమేష్,ఏపీ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్య క్షులు రఫీ,జిల్లా అధ్యక్షులు సుధాకర్,తదితరు లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...