విజయ్‌ నాకు సమవుజ్జీ కాదు...రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు...

విజయ్‌ నాకు సమవుజ్జీ కాదు
కమల్‌ సీఎం అయితే అసూయపడతా
స్టాలిన్‌ నాకు మంచి మిత్రుడు
పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాణ్ని
రాజకీయాలతో సంబంధం లేదు
రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్‌ గెలిచారని స్టార్‌ హీరో రజినీ కాంత్‌ అన్నారు.తనకు రాజకీయాలతో ఎలాం టి సంబంధం లేదన్నారు.తానే గనక పార్టీ పెడి తే ఖచ్చితంగా గెలిచేవాడినన్నారు.డీఎంకే అ ధినేత స్టాలిన్‌ తనకు మంచి స్నేహితుడని తెలి పారు.అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్ల డిం చారు.ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలు వచ్చి న విషయం తెలిసిందే.దీంతో ఆదివారం చెన్నై లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏ ర్పాటు చేసి వివరణ ఇచ్చారు.మరోవైపు విజ య్‌ సీ ఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్‌ చెప్పారు. విజయ్‌ను తనకు సమవుజ్జీగా భావించడం లే దన్నారు.తమ వయసులో 25ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు.కమల్‌ హాసన్‌ సీఎం అయితే అ సూయ పడతాను గానీ,విజయ్‌ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు.రెండు ప్రధాన పార్టీ లను ఢీకొని గె లిచిన విజయ్‌కు తాను శుభా కాంక్షలు తెలిపానని గుర్తుచేశారు.ఇటీవల ఎ యిర్‌పోర్టులో ఓ వ్యక్తి విజయ్‌ గురించి ప్రస్తా వించగా రజినీకాంత్‌ నవ్వుతూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.దీనిపై విమర్శలు రావ డా న్నీ రజినీ తాజాగా ప్రస్తావించారు.ఎవరో వ్యక్తి ఫోన్‌లో రికార్డు చేస్తూ అడిగిన ప్రశ్నకు తాను స్పందించలేదన్నారు.తాను అనవసరంగా ఇత ర విషయాల గురించి మాట్లాడే వ్యక్తిని కాద న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...