జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృ ష్టి...నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులే సు...

జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలో జనరద్దీ ఎక్కువగా ఉండే రైతు బజార్లు,మార్కెట్ యార్డులు,పూలబజా ర్ వంటి ప్రాంతాల్లో పరిశుభ్రతపై శానిటేషన్ ఇ న్‌స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించా రు.సోమవారం ఆయన కొండారెడ్డి బురుజు సమీపంలోని పూలబజార్,సి.క్యాంపు రైతు బజార్,వి నాయక ఘాట్ వద్ద కే.సీ.కెనాల్‌ను పరి శీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...నగరంలో నిత్యం జనరద్దీ ఉం డే ప్రజా సమూహ ప్రాంతాల్లో పరిశుభ్రత పను లపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసు కుని గార్బేజ్ పాయింట్లు లేకుండా చూడాల న్నారు.ప్రతి రోజూ ఉదయం సందర్శించి,ప్రత్యే క సిబ్బందిని నియమించి విధులు కేటాయిం చాలని సూచించారు.కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీలలోనే వ్యర్థాలను వేసేలా నిర్వా హకులకు,వ్యాపారస్తులకు చైతన్యం కల్పించా లని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్‌ను అకస్మిక తని ఖీ చేశారు.స్వచ్ఛత పనుల విషయంలో ప్రభు త్వ ఆదే శాల అమలులో నిర్లక్ష్యంగా ఉండటం పై అసహనం వ్యక్తం చేశారు.
స్వచ్ఛత పట్ల సిరి యస్ లేకపోతే చర్యలు త ప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ప్ర జారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు,శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు రమేష్,జిలానీ,లోకేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...