భాజపా 'విజయ'దుందుభి...కర్నూలులో కదం తొక్కిన కమల శ్రేణులు...బాణసంచా మోత, మిఠాయిల పంపిణీ...

భాజపా 'విజయ'దుందుభి: 
కర్నూలులో కదం తొక్కిన కమల శ్రేణులు 
బాణసంచా మోత,మిఠాయిల పంపిణీ
VS9TV న్యూస్,కల్లూరు :
దేశ రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ మరోసారి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా ప్రభంజనం సృష్టించడంతో కర్నూలు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.సో మవారం కల్లూరు మండలం ప్రధాన కూడలి వద్ద భాజపా శ్రేణులు నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి.బాణసంచా పేలుళ్లు,మో దీ నినాదాలతో కల్లూరు వీధులు మార్మోగా యి.ఈ విజయోత్సవ సభలో పార్టీ ముఖ్య నా యకులు మాట్లాడుతూ ప్రత్యర్థులపై విరుచు కుపడ్డారు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో 20 5 స్థానాల భారీ మెజారిటీతో మమతా కోటను బద్దలుకొట్టి,అధి కారాన్ని కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.అ స్సాంలో హ్యాట్రిక్ విజయం,పుదుచ్చేరిలో వరు సగా రెండోసారి అధికారం చేపట్టడం ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు నీరాజనాలు ప డుతున్నారనడానికి నిదర్శనమన్నారు."ఇది ఆరంభం మాత్రమే...రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక వంటి దక్షిణాది రా ష్ట్రాల్లోనూ భాజపా జైత్రయాత్ర కొనసాగుతుం ది...డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సా ధ్యమని ప్రజలు నమ్ముతున్నారు" అని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఎస్.నాగరాజు యాద వ్,కన్వీనర్ ముద్దిగట్టి రెడ్డిపాల్,జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు మద్దిలేటి యాదవ్,మాజీ ఉపాధ్యక్షులు తాశంత్ కుమా ర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి రమణి యాదవ్,కిసాన్ మోర్చా నేత ప్రవీణ్ ఆచారి,జిల్లా కార్యవర్గ స భ్యులు రవి శేఖర్,మోహన్ రావు,ఓబీసీ మం డల అధ్యక్షులు వన్నె యాదవ్,శేఖర్ ఆచారి,ఓ బీసీ నేతలు భాస్కర్, విశ్వం,ఓబీసీ మోర్చా నాయకులు డి.చంద్రశేఖర్,తిరుపతి,రవికు మార్,మధుసూదన్ రావు,కల్లూరు మండల ప్ర ధాన కార్యదర్శి నాగేంద్రుడు ఆధ్వర్యంలో జరి గిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆచారి,నా గభూషణం,పి.వెంకటేశ్వర రెడ్డి,తదితర నాయ కులు,వందలాది మంది కార్యకర్తలు పాల్గొని విజయ సంబరాల్లో పాలుపంచుకున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...