పరీక్ష సమయంలో టీవీ చూడొద్దని కూతురుని మందలించిన తల్లితండ్రులు...మనస్థాపంతో కూతురు ఆత్మహత్య...

పరీక్ష సమయంలో టీవీ చూడొద్దని కూతురుని మందలించిన తల్లితండ్రులు
మనస్థాపంతో కూతురు ఆత్మహత్య
VS9TV న్యూస్,మంచిర్యాల :
మంచిర్యాల జిల్లా,జన్నారంలో పరీక్ష స మ యంలో టీవీ ఎందుకు చూస్తున్నావని తల్లిదం డ్రులు మందలిచ్చారు.దీంతో క్షణికావేశానికి గురైన ఆ విద్యార్థిని పురుగు మందుతాగగా చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ ఘటన జన్నారం మండలం,రోటిగూడ గ్రామంలో చో టు చేసుకుంది.జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మోత్కూ రి లక్ష్మీ నారాయణ గౌడ్-పద్మ దంపతుల చిన్న కూతురు మోత్కూరి అక్షయ(19) లక్షెట్టి పేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవ త్సరం చదువుతోంది.వార్షిక పరీక్షలు జరుగు తున్నందున టీవీ చూడటం ఆపేసి చదువుకో వాలని ఈ నెల 3న తల్లిదండ్రులు మందలిం చారు.చదువుకోమని చెప్పి టీవీ ఆఫ్ చేసి వా ళ్లిద్దరూ పనులకు వెళ్లారు.క్షణికావేశంలో ఆ విద్యార్థిని ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. హుటాహుటిన కుటుంబసభ్యులు ఆమెను జ న్నారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కరీంనగర్ తరలిం చారు.చికిత్స పొందుతూ గత గురువారం అ క్షయ మృతి చెందింది.ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...