మాడిన బిర్యానీ...కుళ్లిన చికెన్...ఇబ్రహీం ప ట్నం ఆల్ఫా హోటల్ నిర్వాకం...పార్శిల్ వెనక్కి తెచ్చి హోటల్ ముందు పడేసిన బాధితుడు...

మాడిన బిర్యానీ...కుళ్లిన చికెన్
ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్ నిర్వాకం
పార్శిల్ వెనక్కితెచ్చి హోటల్ ముందు పడేసిన బాధితుడు
VS9TV న్యూస్,ఇబ్రహీంపట్నం :
ఇబ్రహీంపట్నం స్థానిక ఆల్ఫా హోటల్ నిర్వా హకుల తీరుమారడం లేదు.ఒక వినియోగ దా రుడికి ఆదివారం మాడిన బిర్యాని రైస్,కుళ్లిన చికెన్ అంటగట్టారు.సేకరించిన వివరాల ప్రకా రం కొండపల్లికి చెందిన యువకుడు ఇబ్రహీం పట్నం ఆల్ఫా హోటల్ లో ఆదివారం మధ్యా హ్నం చికెన్ మం డీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకువె ళ్లాడు.ఇంటి కి వెళ్లి విప్పి చూడగా రైస్ మాడు వాసన వస్తుండటం గమనించారు...తింటున్న సమయంలో చికెన్ కూడా కుళ్లిన వాసన రావ డంతో తిరిగి ఆల్ఫా యాజమాన్యా నికి ఫిర్యా దు చేశారు.ఆల్ఫా హోటల్ నిర్వాహకులు నిర్ల క్ష్య సమాధానం ఇవ్వటంతో పార్శిల్ ను హో టల్ ముందే పడేసి వెళ్లిపోయాడు.ప్రజల ఆరో గ్యాలతో చెల గాటమాడుతున్న ఆల్ఫా హోట ల్ నిర్వా హకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫి ర్యాదు చేస్తానని తెలిపాడు.గతంలో కూడా ఆ ల్ఫా హోటల్ పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతు న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...