కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంపై కర్నూలులో కాంగ్రెస్ సంబరాలు... సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష...

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంపై కర్నూలులో కాంగ్రెస్ సంబరాలు
సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ విజయంపై కర్నూలు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు సో మవారం కర్నూలు జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ సూచన మేరకు సిటీ కాంగ్రె స్ అధ్యక్షులు షేక్.జిలాని భాష ఆధ్వర్యంలో సం బరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా నా యకులు,కార్యకర్తలు కేక్ కట్ చేసి,స్వీట్లు పం చుకుని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బం గా జిలాని బాషా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో గెలుపోటములు సహజమని,భవిష్యత్ ఎన్నికల్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయ న స్పష్టం చేశారు.అలాగే బిజెపి పతనం ప్రారం భమైందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ డిసిసి అధ్యక్షులు కే.బాబురా వు,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి.బతుక న్న,ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్.సి.బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డి.వి.సాంబశివుడు, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మీసాల సుమలత,ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్,48వ వార్డు ఇన్చార్జి షేక్ షబ్బీర్,తది తరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...