ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు...సెప్టెం బర్‌లో నోటిఫికేషన్...వార్డుల విభజన,బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం...ఎన్నికల ఏర్పా ట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా...

ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు...సెప్టెం బర్‌లో నోటిఫికేషన్
వార్డుల విభజన,బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం
ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీ క్షించిన ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స న్నాహాలు ప్రారంభించింది.ప్రస్తుత పాలకవర్గా ల పదవీకాలం ముగియ నుండటంతో,సెప్టెంబ ర్‌లో ఎన్నికల నోటిఫి కేషన్ జారీ చేసి,డిసెంబ ర్ నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.కొత్త ఏడాదికి నూతన పా లకవర్గాలు కొలువుదీరేలా చర్యలు చేపడుతోం ది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం అమరావ తిలో కీలక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశానికి పంచాయతీ రా జ్,గ్రామీణాభివృద్ధి, మున్సిపల్,బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు,కమిషనర్లు హాజ రయ్యారు.ఎన్నికల ఏర్పాట్లు,వార్డుల పునర్వి భజన,రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ఆ యన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చే శారు.ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు,డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని,ఇది జూన్,26 నాటికి పూర్తికానుందని అధికారులు తెలిపారు.మరో వైపు,బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను జూ న్‌లో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా జులైలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని 13,29 పంచాయతీలకు ఓటర్ల జాబితాలు ప్ర చురించినట్టు సమాచారం.ఈ ఏర్పాట్లన్నీ స కాలంలో పూర్తి చేసి,షెడ్యూల్ ప్రకారం ఎన్నిక లు నిర్వహించాలని ఎస్‌ఈసీ భావిస్తోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...