దిల్లీలో ఏసీ పేలడంతో తొమ్మిది మంది మృతి...
దిల్లీలో ఏసీ పేలడంతో తొమ్మిది మంది మృతి
దేశరాజధాని దిల్లీలో అగ్నిప్రమాదం చోటుచే సుకుంది.ఏసీ పేలడంతో ఓ నివాస సముదా యంలో మంటలు చెరలేగాయి.ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.మరో నలుగురు గాయపడ్డారు.షాదార్‌లోని వివేక్ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.ఒక్కసారిగా మంటలు వ్యా పించడంతో చాలా మంది భవనంలో చిక్కుకు పోయారు.సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 14అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదు పుచేశారు.ప్రమాదంలో మరింతమంది ప్రాణా లు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావి స్తున్నారు.10మందిని రెస్క్యూ సిబ్బంది రక్షిం చారు.
Comments
Post a Comment