మాజీ డీజీపీ భార్య దారుణ హత్య...

మాజీ డీజీపీ భార్య దారుణ హత్య
VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్‌ నగరం నడిఒడ్డున్న ఉన్న జూబ్లీ హిల్స్ శుక్రవారం తెల్లవారు జామున దారుణ ఘటన వెలుగు చూసింది.ఐఏ ఎస్ ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో మాజీ ఐపీ ఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తన నివాసం లోనే దారుణ హత్యకు గురయ్యారు.ఈ ఘ టన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సమా చారంతో ఘటనా స్థ లానికి చేరుకున్న పోలీ సులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు.క్లూస్ టీమ్ సహాయంలో ఘటనా స్థలం లోని వేలిముద్రల సేకరించారు.అయితే ఈ దారుణానికి,పాల్పడింది,నేపాలి గ్యాంగ్ అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సైబ రాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడిం చారు.ఇంట్లో పని మనిషి కల్పన అనే నేపా ల్‌కు చెందిన మహిళ గత ఎనిమిది నెలలుగా ఇంట్లో పని చే స్తుందని...ఆమె పథకం ప్రకారం మరి కొందరితో కలిసి సునందను హత్య చేసి నట్టు పోలీసులు గుర్తించారు.సునంధ ఇంట్లో ఒం టరిగా ఉన్న సమయం చూసి కల్పన తమ గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చిందని...దీంతో అ క్కడికి చేరుకున్న నలుగురి వ్యక్తులతో కలిసి సునందను హత్య చేశారని,అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకొని అక్కడి నుం చి పారిపోయారని పోలీసులు ప్రాథమికంగా ని ర్థారణకు వచ్చారు.నిందితులను త్వరగా ప ట్టుకు నేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...