ఇ ఫైలింగ్ అయిన పత్రికలకు వెంటనే అక్రిడిటే షన్లు ఇవ్వండి...రాయలసీమ జర్నలిస్టుల ఫో రం...

ఇ ఫైలింగ్ అయిన పత్రికలకు వెంటనే అక్రి డిటేషన్లు ఇవ్వండి
రాయలసీమ జర్నలిస్టుల ఫోరం
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న పత్రికల కు వెంటనే అక్రెడిటేషన్ లు ఇవ్వాలని కర్నూ లు పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మకి రాయలసీమ జర్నలిస్టుల ఫోరం ఆ ధ్వర్యంలో శనివారం వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా అధ్యక్ష,కార్యదర్శులు బత్తిన నవీ న్,సిరిపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ గతంలో అ క్రిడిటేషన్లు కొన్ని పత్రికలకు సర్క్యు లేషన్ తక్కువ ఉన్నాయని,ఈ ఫైలింగ్ చేసేట పుడు ఆర్ఎన్ఐ రూల్ ప్రకారం సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు మాత్రమే అక్రిడిటేషన్లు ఇవ్వా లని సర్క్యులేషన్ తక్కువ ఉన్న పత్రికలకు ఈ ఎకనామికల్ సంవత్సరంలో ఆర్ఎన్ఐ రూల్ ప్రకారం పేపర్ సర్క్యులేషన్ అప్లోడ్ చేసుకుం టే రూల్ ప్రకారం అక్రెడిటేషన్ ఇచే విధంగా అ క్రెడిటేషన్ కమిటీ తీర్మానించింది.ఈ నేపథ్యం లో ఏప్రిల్,1వ తేదీ నుండి ఇ- ఫైలింగ్ సైట్ ఓపె న్ కావడంతో అర్హత పొందిన పత్రిక నిర్వాహ కులు ఇ-ఫైలింగ్ చేయించి కార్యాలయంలో స మర్పించి 45రోజులు అవుతున్నా ఇంతవరకు అక్రిడిటేషన్లు ఇవ్వలేదని డిడిని ప్రశ్నించారు.అ నంతరం సమాచార శాఖా డిడి జయమ్మ స మాధానమిస్తూ ఇంకా కొన్ని పత్రికలు,చానల్స్ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయ ని,కార్యాలయంలో తగిన సిబ్బంది లేకపోవడం వలన ఆలస్యమౌతోందని, 15రోజులలో కమిటీ సమావేశమయ్యే విధంగా చూస్తామని,పెండిం గులో ఉన్న పత్రికల అక్రెడిటేషన్ లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రా యలసీమ జర్నలిస్ట్ ఫోరం సెక్రటరీ రాజేంద్ర ప్ర సాద్,జాయింట్ సెక్రటరీ ఉసేన్,ఐ న్యూస్ బ్యూ రో కిశోర్ కుమార్,ఫోటోగ్రాఫర్ కుమార్,తదిత రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...