ఏడు వేల లంచం తీసుకుంటూ ఎస్ఐ అ రెస్ట్
బోధన్ టూ టౌన్‌లో ఏసీబీ దాడి
VS9TV న్యూస్,బోధన్ :
నిజామాబాద్ జిల్లా,బోధన్ టూ టౌన్ పో లీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ చిటన్నోజు భాస్కరాచారి అవినీతి నిరో ధక శాఖ (ఏసీబీ) అధికారులకు లంచం తీసుకుంటూ బహిరంగంగా పట్టుబడ్డారు. తన సోదరుడి కొడుకు పేరును ఒక క్రిమి నల్ కేసులో చేర్చకుండా ఉండేందుకు ఫి ర్యాదుదారుడి నుండి రూ.7,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.ఈ విష యంపై బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో,వారి సూచనల మేరకు వలపన్ని,లంచం తీసుకుంటున్న సమ యంలో ఎస్ఐని పట్టుకున్నారు.అనంత రం ఆయనను అదుపులోకి తీసుకుని,కే సు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తు న్నారు.ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు మరోసారి బహిర్గ తమయ్యాయి.ప్రజలకు న్యాయం చేయా ల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఇలా లం చాలకు పాల్పడటం తీవ్ర విమర్శలకు దా రితీస్తోంది.
Comments
Post a Comment