ఏసీబీ వలకు చిక్కిన సంగారెడ్డి విద్యుత్ అడి షనల్ ఏఈ...
ఏసీబీ వలకు చిక్కిన సంగారెడ్డి విద్యుత్ అడిషనల్ ఏఈ
సంగారెడ్డి జిల్లా,బొల్లారం టీజీఎస్‌పీడీసీఎల్ లో అదనపు ఏఈగా పనిచేస్తున్న బి.రామకృ ష్ణారెడ్డి లంచం తీసుకుంటూ గురువారం మ ధ్యాహ్నం బహిరంగంగా పట్టుబడ్డారు.కారుతో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ఘటనలో తనపై చర్యలు తీసుకోవద్దని కోరిన బాధితుడి నుంచి రూ.25వేలు లంచం డిమాండ్ చేశారు.బాధి తుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కో ర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Post a Comment