శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు...

శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,శ్రీశైలం,జూన్, 22 :

శ్రీశైల దేవస్థానం,కార్యనిర్వహణాధికారి ఉత్త ర్వుల మేరకు సోమవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ హుండీల లె క్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,45,55,0 35 నగదు రాబడిగా లభించింది.కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 27రోజులలో (26.05.202 6 నుండి 21.06.2026 వరకు) సమర్పిం చడం జరిగింది.అలాగే ఈ హుండీలో 12 7 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3.680 కేజీలు వెండి లభించాయి.అదేవిధం గా 392-యుఎస్ఏ డాలర్లు,10,10 5–యు. ఏ.ఇ దిర్హమ్స్,17-సౌది రియా ల్స్,38- సింగ పూర్ డాలర్లు,5–ఇంగ్లాం డు పౌండ్స్,18–మ లేషియా రింగిట్స్, 160–ఆస్ట్రేలియాడాలర్లు, 40–యూరోస్,10–కెనడా డాలర్లు,11–కత్తా రు రియాల్స్,3–ఓమన్ రియాల్స్,100-ఓమన్ బైసాలుమొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మ ధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చే పట్టడం జరిగింది.ఈ హుండీల లెక్కింపును కా ర్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు పర్య వేక్షించారు.హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి సభ్యులు జి.లక్ష్మేశ్వరి,జి.గంగమ్మ,కె. కాంతివర్ధిని,చిలువేరు కాశీనాథ్ ఉప్పుటూరి సుబ్బలక్ష్మి,పి.యు.శివమ్మ,జి.శ్రీదేవి,ప్ర త్యేక ఆహ్వానితులు బుగ్గన చంద్రమౌళీ శ్వర రెడ్డి,వా యుగండ్ల వెంకటేశ్వర్లు హుండీల లెక్కింపును పరిశీలించారు.అదేవిధంగా హుండీల లెక్కిం పులో పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు,దేవస్థానం సిబ్బంది శివసేవకు లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...