హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్...నిందితులను కర్నూలు ఒకటవ ప ట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డుపై నడిపించిన పోలీసులు...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్


నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు పై నడిపించిన పోలీసులు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,19 :

కర్నూలు నగరంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం రాత్రి తైసీమ్ బాషాపై జరిగిన హత్యాయత్నం కేసును కర్నూ లు ఒకటవ పట్టణ పోలీసులు వేగంగా చేధిం చారు.నిందితులైన జలీల్ అహ్మద్,జునైద్,ఫైస ల్,ఆరిఫ్‌లను 24గంటల్లోనే చట్టపరంగా అరెస్ట్ చేసి న ట్లు ఒక టవ పట్టణ సీఐ మారుతి శంక ర్ శుక్రవారం తెలిపారు.కేసు దర్యాప్తులో భా గంగా నిందితులను అదుపులోకి తీసుకుని వి చారణ నిర్వహించిన అనంతరం,వారిని న్యా యస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపా రు.నేరాలకు పాల్పడడం వల్ల కలిగే చట్టపర మైన పరిణామాలపై నిందితులకు అవగాహన కల్పించారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘ టనలకు పాల్పడకుండా కౌన్సెలింగ్ నిర్వహిం చినట్లు తెలిపారు.
అనంతరం నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురు జు వరకు రోడ్డుపై నడిపించి తీసుకెళ్ళారు.ప్ర జల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వా రిపై కఠినచర్యలు తీసుకుంటామని,నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ బోమని సీఐ మారుతి శంకర్ హెచ్చరించారు. చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని కా పాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించా లని వారు కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...