ఎన్ టిఏ,నీట్ సంస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలి...ఎస్ఎఫ్ఐ...

ఎన్ టిఏ,నీట్ సంస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలి

ఎస్ఎఫ్ఐ
సాగర్ సందేశం న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్, జూన్,01:
 
నూతన విద్యా విధానం (నెప్ 2020)లో భా గంగా విద్యా కేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర లా స్థా యిలో జరిగే ఎం సెట్,పీజీ సెట్ లాంటివి రద్దు చేసి నీట్,సియూ సెట్,నీట్,లాంటివి ముందు కు తెచ్చి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల ను నాశనం చేసింది అని ఎన్ టిఏ,నీట్ లను ర ద్దు చేసి విద్యార్థులను పేపర్ లీక్,లూట్ ల నుంచి విముక్తి చేయాలనీ దేశ వ్యాప్తంగా జూ న్,3-6తేదీలలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్ర మాలుకు పిలుపునివ్వడం జరిగింది అని,నీట్, ఎన్ టిఏ సంస్థల వల్ల నష్టపోయిన విద్యార్థు లు,తల్లితండ్రులు,విద్యావేతలు అందరూ పా ల్గొనాలని ఎస్ ఎఫ్ఐ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు.రాష్ట్ర ఉపాధ్య క్షులు భగత్ రవి,రాష్ట్ర సహాయ కార్యదర్శి అ క్బర్,జిల్లా కార్యదర్శి రంగప్ప,జిల్లా అధ్యక్షులు సాయిఉదయ్ హాజరై మాట్లాడారు.దేశంలో గత 10సంవత్సరాలుగా నీట్,యూజిసి నెట్, సియూ సెట్,సీ బీఎస్సి పరీక్షలు సక్రమంగా ని ర్వహించడంలో కేంద్ర ఎన్డిఏ ప్రభుత్వం విఫలం అయింది అని తక్షణమే కేంద్ర విద్యా శాఖ మం త్రి ధర్మంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు.గత 10సంవత్సరాలలో 89సా ర్లు పేపర్ లీక్,లూటి జరిగిన ప్రక్షాళన చేయ కుండా,నేటికీ అదే పరిస్థితి నెలకొంది అని,ప్రక్షా ళన చేయాల్సింది కేంద్ర విద్యా శాఖను,ఎన్ ఈ పిను చేయాలనీ అప్పుడే విద్యార్థులకు న్యా యం జరుగుతుంది అని వారు అన్నారు.కేంద్ర సంస్థలలో ప్రతి సంవత్సరం 80లక్షలు మంది విద్యార్థులు పరీక్షలకు ఎన్రోల్మెంట్ చేసుకుంటా రు అని ఎటువంటి ప రిస్థితి ప్రభుత్వమే జాగ్ర త్తగా ప్రభుత్వ సం స్థలకు అప్పజేపీ నిర్వహిం చకుండా ప్రైవేట్ ఏజెన్సీలకు అమెజాన్ వెబ్ కంపెనీలకు,ప్రైవేట్ టెక్నాలజీలకు అప్పాజెప్ప డం ద్వారానే ఇలాంటి దారుణాలు చోటు చేసు కుంటున్నాయి వారు అన్నారు.సీబీ ఎస్సీలో వి ద్యార్థికి పేపర్ మార్పు అయినందున సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు పాకిస్తాన్ ఉగ్ర వాది అని ట్రోల్ చేయడం దుర్మార్గం అని,ఈ కేంద్ర సంస్థల నిర్లక్ష్యం వల్ల కష్టపడి చదివి బో లెడు ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారని అని ఇప్పటికి నీట్ పేపర్ లీక్ వల్ల 10మంది విద్యార్థులు చ నిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు ఇకపై జరగకుండా ఎన్ టిఏ, నీట్,సెంట్రల్ పరీక్ష విధానంను రద్దు చేయాలనీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరస నలకు పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుంది అని అందరూ పాల్గొని జ యప్రదం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆఫీస్ బేరర్స్ అంజి,ఆర్యన్,యోగి, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...