Posts

తెలుగు సినిమాకు ఎర్ర రేఖ...ప్రజల కోసం జీవిస్తున్న ఒంటరి రాజు...ఆర్.నారాయణ మూర్తి వినూత్న సినీ ఒరవడి...

Image
తెలుగు సినిమాకు ఎర్ర రేఖ ప్రజల కోసం జీవిస్తున్న ఒంటరి రాజు పేద రైతు బిడ్డ నుండి ప్రజా స్వరం వరకు చెట్ల నీడలో మొదలై చరిత్రగా మిగిలిన ప్రయాణం  ఆడంబరాలకు అతీతంగా తన ప్రజా జీవితం విప్లవమే వినోదంగా ఆర్.నారాయణ మూర్తి వినూత్న సినీ ఒరవడి VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలుగు సినిమా నటుడు,దర్శకుడు.ఎర్ర సైన్యం,చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత,నటుడు, హేతువాది,అవివాహితుడు,"పీపుల్స్ స్టార్" ఆర్.నారాయణమూర్తి జీవిత విశేషాలు...రెడ్డి నారాయణమూర్తి, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం లోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో 19 53,డిసెంబర్,31న జన్మించారు.అమ్మ పే రు రెడ్డి చిట్టెమ్మ,నా న్న పేరు రెడ్డి చిన్న య్య నాయడు.వీరిది అతి సాధారణ రైతు కుటుంబం.రౌతుల పూడిలో 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్నత నం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీ యార్,నాగేశ్వరరావుల సినిమాలు చూసి,విరామ సమయంలో వారిని అనుకరించేవాడు.అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని చెప్పుకున్నాడు.శంఖ వరంలో ఉన్నత పాఠశాలలో చేరాడు.అక్కడే నారాయణ మూర్తికి సామాజిక స్పృహ కలిగింది.సా మాన్య ప్రజలకు ...

అందరి సమ్మతితోనే నాలెడ్జ్ సెంటర్ నిర్మా ణం...డాక్టర్ చిట్టి నరసమ్మ,అడిషనల్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్...

Image
అందరి సమ్మతితోనే నాలెడ్జ్ సెంటర్ నిర్మా ణం డాక్టర్ చిట్టి నరసమ్మ,అడిషనల్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్,కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అల్యూ మిననీ ఆధ్వర్యంలో రూ.50కోట్లతో నిర్మించతలపెట్టిన మల్టీ యుటిలిటీ సెంట ర్ భవన నిర్మాణం అందరి సమ్మతితోనే చేపట్టడం జరుగుతుందని అడిషనల్ డైరె క్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.చిట్టి నర్సమ్మ అన్నారు.శుక్రవారం తనను కలి సిన ఏపీజీడిఏ నాయకులు విద్యార్థులతో వారు మాట్లాడుతూ గత నెల 26వ తే దీన గౌరవ మంత్రి ఆధ్వర్యంలో కాలేజీలో జరిగిన సమావేశంలో గతంలో గ్రౌండ్ లో నిర్మాణంపై ఏర్పడిన వివాదం పరిష్క రించేందుకు గ్రౌండ్ యందు కాకుండా గ్రౌం డ్ కు ఇబ్బంది లేకుండా మల్టీ యుటిలిటీ భవన నిర్మాణానికి అందరి సమక్షతోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఈ భవన నిర్మాణంపై ఏపీజిడిఏ కాలేజీ వి ద్యార్థులు కుంకోసా భవనానికి ఇబ్బం దు లు లేకుండా చూడాలని,మల్టి యుటిలిటీ భవనం ఎవరి నిర్వహణలో ఉంటుందని అడగగా భవనం నిర్వహణ పూర్తిక కాలే జీ ప్రిన...

స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం... పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...

Image
స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం ‘స్వచ్ఛ సర్వేక్షన్’ మార్గదర్శకాల అమలు పై సమీక్ష పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరాన్ని స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టడమే ల క్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి సూచించారు.శుక్రవారం కమిష నర్ నివాస కార్యాలయంలో ‘స్వచ్ఛ సర్వే క్షన్’ మార్గదర్శకాల అమలు,కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్బంగా కమిషనర్ పి.విశ్వ నాథ్ మాట్లాడుతూ నగర స్వచ్ఛతను మ రింత మెరుగుపరిచే దిశగా అధికారులు, సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలని సూచించా రు.స్వచ్ఛ సర్వేక్షన్ తాజాగా వి డుదల చేసిన మార్గదర్శకాలు,విధివిధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపా రు.ప్రతి వార్డులో ప్రజలను చైతన్య పరిచే ర్యాలీలు,అవగాహన సదస్సులు,ప్రచార కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించా లని ఆదేశించారు. వాల్ పెయింటింగ్స్,మైక్ అనౌ న్స్మెంట్లు,వార్డుల మధ్య స్వచ్చత పోటీల ద్వారా ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవ గాహన పెంచాలని...

జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపి యన్షిప్ లో గెలుపొందిన కర్నూలు క్రీడాకా రులు...క్రీడాకారులను అభినందించిన డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపి యన్షిప్ లో గెలుపొందిన కర్నూలు క్రీడాకా రులు క్రీడాకారులను అభినందించిన డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : 2025,డిసెంబర్ 27,28,29 తేదీలలో హైదరాబా దులోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో 5వ జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆ ర్చరీ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ ట్రెడిష నల్ ఆర్చరీ నుండి 30మంది క్రీడాకారు లు పాల్గొన్నారు.ఇందులో ఏడు బంగారు పథకాలు,ఆరు సిల్వర్ పథకాలు,10 కాం స్య పథకాలు సాధించారు.ఈ సందర్బం గా శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రీడాకారులను డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీ యస్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసు కోవాలంటే చాలా కష్టతరమైన విషయం అని,గోల్డ్ మెడల్స్ సాధించిన వారిలో కర్నూలుకు చెందిన క్రీడాకారులు ఉండడం గర్వించదగ్గ విషయమని,ఇంకా అంతర్జాతీయ స్ధాయిలో రాణించాలని డిఐజి విక్రాంత్ పాటిల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేష న్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి,క్రీడాకారులు,తల్లి దండ్ర...

కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత... నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...

Image
కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.గురువారం నూతన సం వత్సరాన్ని పురస్కరించుకుని తన నివాస కార్యాలయంలో కార్మికులకు మిఠాయి బాక్సు లు అందజేసి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు అంతకన్నా ముందు క మిషనర్ తన సతీమణి పి.చంద్రకళతో కలిసి కార్మికులకు అల్పాహారం వడ్డించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ప్రజా రోగ్యం,ప్రాథమిక మానవ అవసరాలను సమ ర్థవంతంగా తీర్చడంలో కార్మికుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు.అందుకే వారి సం క్షేమానికి నగరపాలక సంస్థ ఎప్పుడూ వెనకాడలేదన్నారు.కార్మికులకు వేతనాలు,కిట్లు వం టి సదుపాయాలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. నూత న సంవత్సర వేడుకలను కార్మికులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నా రు.భవిష్యత్తులో కూడా కార్మికుల అభ్యున్నతికి చట్టపరిధిలో సాధ్యమైన అన్ని సౌకర్యాలు ఎటువంటి జాప్యం లేకుండా కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చ...

జిల్లా జడ్జి,రేంజ్ డిఐజిలను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఐజి విక్రాంత్ పాటిల్...

Image
జిల్లా జడ్జి,రేంజ్ డిఐజిలను కలిసి నూతన సంవత్సర  శుభాకాంక్షలు తెలిపిన డిఐజి విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఎస్పీ స్థాయి నుండి డీఐజీగా గురువారం పదోన్నతి స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి కబర్థి,కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ లను డిఐజి విక్రాంత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.డీఐజీగా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్ పాటిల్ కి జిల్లా జడ్జి,కర్నూలు రేంజ్ డిఐజి అభినందనలు తెలియజేశారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో విక్రాంత్ పాటిల్ ని అడిషనల్ ఎస్పీలు,డీఎస్పీ లు,సిఐలు,ఆర్ఐలు,ఎస్సైలు,ఆర్ఎస్ఐలు,డిపిఓ మినిస్టిరియల్ సిబ్బంది,ఇతర శాఖల సి బ్బంది కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ముందుగా ఎస్పీ క్యాంపు కా ర్యాలయంలో డిఐజి విక్రాంత్ పాటిల్,కర్నూల్ ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెట్ దీ పికా పాటిల్ లు కలిసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి, క్యాంపు కార్యాలయం సిబ్బందికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ కు నిత్యావసర వస్తువులు విరాళం...

Image
శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ కు  నిత్యావసర వస్తువులు విరాళం VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం, కల్లూరు,అర్బన్,బి.ఆర్ రెడ్డి కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ చారిట బుల్ ట్రస్ట్ కు గురువారం దాత అర్చక రామస్వామి జన్మదినం పురస్కరించుకొని తండ్రి అ ర్చక శ్రీనివాసులులు సంయుక్తంగా ట్రస్ట్ చైర్మన్ వాసంతికి నిత్యావసర వస్తువులు విరా ళం అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరాశ్రయులైన స్త్రీ,పురుషులకు భ రోసా కల్పిస్తూ అండగా నిలవడం అభినందననీయం అని అన్నారు.కావున ప్రతి ఒక్కరు తమ ఇళ్లలోని శుభాకార్యాలు ఇలాంటి నిరాశ్రయుల మధ్యలో జరుపుకోవడం ద్వారా స మాజానికి మంచి మార్గాన్ని చూపిన వారవుతారని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ వాసంతి మాట్లాడుతూ శ్రీ సీతారా మాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఎన్నో ఏళ్లుగా 60సంవత్సరాలుపైబడిన స్త్రీ,పురుషులు అనే బేధం లేకుండా వారికీ ని వాసం,ఆరోగ్య పరిరక్షణ వంటివసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.కావున శ్రీసీతారామాం జనేయ చారిటబుల్ ట్రస్ట్ సేవలు గుర్తించి అర్చక రామస్వామి,అర్చక శ్రీనివాసులులు ట్రస్ట్ కు నిత్యా వసర వస్తువులు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియచేశారు.అదే వి...

అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూంలో భార్య గొణుగుడు...అక్రమ సంబంధం అనుకున్న వ్యాపారికి షాక్...

Image
అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూంలో భార్య గొణుగుడు అక్రమ సంబంధం అనుకున్న వ్యాపారికి షాక్ VS9TV న్యూస్,గుంటూరు :  గుంటూరు జిల్లా,బ్రోడిపేటలో పేరున్న వ్యాపారి రవి చౌదరి (34).ఇంట్లో పెద్ద ఉమ్మ డి కు టుంబం.భార్య శ్రావణి ఇల్లు చక్క బెడుతుంది కానీ,భర్తతో మాట్లాడటం మానేసింది.పడ కగదిలో కూడా దూరం పెరిగింది.అయితే మొన్న మంగళవారం రాత్రి రెండు గంటలకు, శ్రావణి బాత్రంలో ఎవరితోనో నవ్వుతూ,గుసగుసగా మాట్లాడటం రవికి వినిపించింది.ఈ నేపథ్యంలో పాత లవర్ తో మాట్లాడుతోందేమో అని రక్తం మరిగిపోయింది అని రవి చె ప్పాడు.రచ్చ చేస్తే పరువు పోతుందని భయపడి,గట్టిగా నిలదీస్తే అసలు నిజం తెలిసింది. శ్రావణి ఫోన్లో మాట్లాడింది లవర్ తో కాదు...'దోస్త్' (Dostt) యాప్ లో హైద రాబాద్ కి చెందిన వంశీ అనే ఒక అపరిచితుడితో! భర్త వ్యాపారంలో పడి పట్టించుకోవట్లేదని, ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నానని ఆమె ఆ యాప్ లో ఏడుస్తూ చెప్పుకుంది.ఇక్కడే అ సలు ట్విస్ట్ ఉంది.ఈ అపరిచితుడు ఆమెను తప్పుదారి పట్టించలేదు."అమ్మాయి,మీ ఆ యన బిజినెస్ టెన్షన్ లో ఉండి ఉంటాడు.రేపు మంచిగా రెడీ అయ్యి,ఆయనకు ఇష్టమైన గోంగూర మటన్ వండిపెట్టి ప్రేమగా మాట్ల...

తమిళనాడులో దారుణం...వేట కొడవళ్ళతో వలస కార్మికుడిపై దాడి...

Image
తమిళనాడులో దారుణం వేట కొడవళ్ళతో వలస కార్మికుడిపై దాడి ఘటనను సెల్ ఫోన్ లో రికార్డ్ సోషల్ మీడియాలో హల్ చల్  VS9TV న్యూస్,తమిళనాడు : తమిళనాడు,తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వ చ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన సిరాజ్ అనే వలస కార్మికుడిపై నలుగురు బాలురు కత్తులు వేటకొ డవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు.ఈ అమానవీయ ఘటనను నిందితులు త మ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడం,ఆ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్రకలకలం రేగింది.వివరాలు ఇలా ఉన్నాయి....రైలు ప్రయాణంలో ఉన్న ప్పుడు మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది.కదులుతున్న రైలులో నే నిందితులు సిరాజు ఆయుధాలతో బెదిరిస్తూ భయపెట్టారు.ఆ తర్వాత అత డిని రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేటకొడవళ్లతో దారుణంగా న రికారు.ఈ దాడి చేస్తున్న సమయంలో ఒక నిందితుడు ఏమా త్రం భయం లేకుండా కెమె రా వైపు విక్టరీ సింబల్ చూపించడం వారి ఉన్మాదానికి పరాకాష్ఠగా నిలిచింది. రీల్స్ కోసం ఉన్మాదం :  నిందితులు ఈ ఘోరమైన దాడిని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.సోషల్ మీడియా లో (ముఖ్యంగా ఇన్స్టామ్ రీ...

షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టిన డ్రైవర్...

Image
షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టిన డ్రైవర్ VS9TV న్యూస్,హైదరాబాద్ : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మోహన్ సోలంకి ఒక బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొ న్నాడు.ఒకసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని మోహన్‌కి బజాజ్ సిబ్బంది చెప్పారు.మొదట 174 కిలోమీటర్ల రేంజ్ వచ్చిందట.అయితే ఇటీవల అది అకస్మాత్తుగా 7 0 నుంచి 74 కిలోమీటర్లకు పడిపోయిందని మోహన్ సోలంకి ఆరోపిస్తున్నాడు.బజాజ్ షోరూమ్ చుట్టూ ఎన్నిసార్లు తిగిరినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించా డు.ఈ సమస్యపై డిసెంబర్,14న సోలంకి తన ఆటోను గాడిదకు కట్టి లాగుతూ షోరూ మ్‌కు తీసుకువచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు.ఇక ఇప్పుడు షోరూ మ్ ముందే ఆటోను తగలబెట్టాడు.సోలంకి ఈ ఆటోను 17 నెలల క్రితం ఐదు లక్షలకు కొనుగోలు చే శాడు.రూ.70 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి,మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.10,655 చొ ప్పున 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంది.ఇప్పటివరకు ఆయన 14వాయిదాలను పూ ర్తి చేశాడు.ఇప్పుడు షోరూమ్ దగ్గరికి తీసుకువచ్చి నడిరోడ్డు మీద ఆటోను తగలబెట్టాడు. అక్కడే ఉన్న సోలంకి భార్య కన్నీరుమున్నీరయ్యారు.సోలంకి సోదరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.అ...

క్రమ శిక్షణతో మెలగాలి...

Image
క్రమశిక్షణతో మెలగాలి చట్టాల గురించి తెలుసుకోవాలి సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి ట్రైనీ కానిస్టేబుల్స్ కు దిశా నిర్దేశం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నూతనంగా ఎంపికై,శిక్షణ నిమిత్తం కర్నూలు జిల్లా పో లీసు శిక్షణ కేంద్రంకు (డిటిసి) విచ్చేసిన 205 మంది ఎపిఎస్పీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం దిశా నిర్దేశం చేశారు.క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ పరిశీలించారు.కర్నూలు అమి లియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎపిఎస్పీ ట్రైనీ పోలీసులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వ హించారు.ముందుజాగ్రత్తలతో టిటి ఇంజెక్షన్ లు వేయించారు.ఈ సందర్భంగా జిల్లా ఎ స్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ కానిస్టేబుల్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు.శిక్షణ సమ యంలో క్రమశిక్షణతో మెలగాలన్నారు.కొత్త కొత్త నేరాలకు అనుగుణంగా పోలీసులు మరింతగా సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు.సమన్వయంతో,మానవతా దృక్పథంతో పని చేసి,సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలన్నారు.చట్టాల గురిం చి తెలుసుకోవాల...

ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వం...

Image
ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వం విశాఖపట్నం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై  రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రౌడీషీట్ ను వెంటనే ఎత్తివేయాలి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : విద్యార్థి,నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భా రత యువజన సమాఖ్య నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం రౌడీషీట్ ను ఓపెన్ చేయడం దు ర్మార్గమని ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.బుధవారం నాడు సిఆర్ భవన్ లో జరిగిన విలేకర్ల ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు,ఏఐఎస్ఎఫ్ జి ల్లా అధ్యక్షులు డి.సోమన్న మాట్లాడు తూ విద్యార్థులకు యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హా మీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తున్న ఏఐఎస్ఎఫ్,ఏఐ వైఎఫ్ నాయకులపై ఉద్యమాలకు సంబంధించిన పాతకేసులు తోడి నేడు విశాఖపట్నం లో ఐదు మంది విద్యార్థి యువజన నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి సిగ్గుచేటని ఈ ఆలోచనలో తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థి యువ జ న నాయకత్వం రెండు సంవత్సరాలక్రితం వైసీపీ ప్రభుత్వం బైజు సంస్థతో చేసుకున్న ఒ ప్పందాన్ని రద్దు చేయాలని చెప్పారు.ఆందోళన చేసిన నాయకులపై...

ఐదు జాతీయ అవార్డులు,నంది,ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన ప్రకాష్ రాజ్...

Image
ఐదు జాతీయ అవార్డులు,నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన ప్రకాష్ రాజ్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్ కాగా,దర్శకుడు బాలచందర్ సూచనతో తన పేరును మార్చుకుని 'డ్యుయెట్' చిత్రంతో గుర్తింపు పొందారు.బహు భా షా కోవిదుడైన ఆయన ఐదు జాతీయ అవార్డులతో పాటు పలు నంది,ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ను గెలుచుకున్నారు.నెలకు రూ.300 సంపాదనతో సు మారు 2,000 వీధి నాటకాలు వే సిన నేపథ్యం ఉన్న ఆయన,నటుడిగానే కాకుండా నిర్మాతగా,దర్శకుడిగా కూడా రాణిం చారు.వ్యక్తిగత జీవితంలో 2009లో మొదటి భార్య లలిత కుమారితో విడాకులు తీసుకు న్న అనంతరం 2010,ఆగస్ట్,24న బాలీవుడ్ కొరి యోగ్రాఫర్ పోనీ వర్మను రెండో వివా హం చేసుకున్నారు. ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు.విశేషమేమిటంటే 2021లో తమ 11వ వివాహ వార్షికోత్సవం నాడు తన కుమారుడి కోరిక మేరకు మొదటి భార్య పిల్లల సమక్షంలో పోనీ వర్మను ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నారు.సామాజిక బాధ్యత గా గ్రామాలను దత్తత తీసుకున్న ఆయన ప్రస్తుతం రాజమౌళి-మహేష్ బాబుల సినిమాలో కీ లక పాత్ర పోషిస్తున్నారు.

దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి...

Image
దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : కేరళ,అలప్పుజకు చెందిన దివ్య అనే బాలిక ఢిల్లీలోని కేరళ స్కూల్‌లో 9వ తరగతి చదు వుతోంది.రాత్రి సమయంలో ట్యూషన్ ముగించుకుని తన తల్లితో కలిసి ఇంటికి వెళ్తుం డగా,ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఆమె తల్లిని కిందకు తోసేసి,మెడలోని గొలుసును లా క్కొని పారిపోయాడు. తల్లి కింద పడిపోవడాన్ని చూసిన దివ్య ఏమాత్రం భయపడ కుం డా దొంగను వెంబడించింది. రద్దీగా ఉన్న రోడ్డుపై దాదాపు అర కిలోమీటరు దూరం పరుగెత్తి అతడిని దైర్యంగా పట్టు కుంది.గత ఐదేళ్లుగా కరాటే నేర్చుకుంటున్న దివ్య,తన నైపుణ్యంతో దొంగను లొంగదీసి కిందకు పడవేసింది.అనంతరం స్థానికుల సహాయంతో అతడిని పోలీసులకు అప్పగిం చారు.గొలుసు కంటే కూడా,మా అమ్మను కిందకు తోసేయడం చూసినప్పుడు నాకు కలి గిన ఆగ్రహమే నన్ను అతడిని పట్టుకునేలా చేసింది అని దివ్య పేర్కొంది.ఆపత్కాలంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి నిరూపిం చింది.దివ్య చూపిన సాహసాన్ని కచ్చితంగా అభినందించాలి.

రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి...జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి...

Image
రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు   తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి 65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులను అందచేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి VS9TV న్యూన్,కర్నూలు కలెక్టరేట్ : రేషన్ షాపుల ద్వారా సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు.మంగళవారం హెూళ గుంద మండల కేంద్రంలో ప్రభుత్వ చౌకధరల దుకాణం-03ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశా రు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎ.సిరి రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ,స్టాక్ వివరాలు,ఈ పా స్ యంత్రాల వినియోగం,కార్డుదారులు హాజరు నమోదు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి కార్డుదారుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో నాణ్యమైన ని త్యావసర సరుకులు అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచిం చారు.రేషన్ దుకాణాల్లో పారదర్శకతను పాటిస్తూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని డీలర్ ను ఆదేశించారు.అనంతరం 65 సంవత్సరాలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న హెూమ్ డెలివరీ ప్రక్రియను పరిశీలించారు.ప్రతి నెల నిర్దేశించిన తేదీ...

కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి...తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతున్న యదర్థగాధ...

Image
కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతున్న యదర్థగాధ VS9TV న్యూస్,కర్ణాటక : కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి అనే పెళ్ళినాటి ప్రమాణాలు తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు.ఈ యదార్ధ గాథ చదివితే అమ్మో ఇలా కూడా వుంటా రా అనుకుంటారు.వివరాలు ఇలా ఉన్నాయి... కర్ణాటకలోని దార్వాడలో శివన్న కాశమ్మ దంపతులు తమ ముగ్గురు ఆడపిల్లలతో ఏ లోటు లేకుండా చూసుకుంటూ పత్తి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో పెద్ద అమ్మాయి శివానికి కోరికలు ఎక్కువ luxury గా బ్రతకాలి అనే ఆశ ఎక్కువ. ఈ తరుణంలో ఇంట్లో ఆర్థికంగా గొప్పగా లేక ఈమె కోరికలు తీరేవి కావు. పత్తి కొనుగోలుకి సురేష్ అనే handsome Guy car lo శివన్న ఇంటికి వచ్చేవాడు అతని లుక్స్ మెయింటెన్స్వ్ నచ్చిన శివాని అతనికి ఎలాగై నా దగ్గర అవ్వాలని నంబర్ తెలుసుకొని.what's up చేసింది అతను పెద్దగా పట్టించు కోలేదు.తన ఫోటో అప్లోడ్ చేసి పంపగా ఆమె అందానికి ఫిదా అయిన సురేష్.ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు...మెల్లగా అతన్ని హోటల్ లో కలుసుకొని మాట్లాడుతూ ఇంప్రెషన్ క్రియేట్ చేసి అపుడపు కలుస్తూ పీకల్లోతు ప్రేమలో ఉండిపోయారు.సురేష్ నే ...

జింక మాంసం అక్రమ విక్రయం...నిందితుడి అరెస్ట్...

Image
జింక మాంసం అక్రమ విక్రయం నిందితుడి అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : రాజేంద్రనగర్,ఎస్ ఓటి పోలీసులు జింక మాంసాన్ని అక్రమంగా వి క్రయిస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్టైన నిందితు డిని మహమ్మద్ ఇర్ఫానుద్దీన్ గా గుర్తించారు.అతడు సులేమాన్ న గర్ కు చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుం చి 15కిలోల జింక మాంసంతో పాటు,నగదును స్వాధీనం చేసు కున్నారు.అడవిలో జింకను వేటాడి,దాని మాంసాన్ని సులేమాన్ న గర్‌లో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.నమ్మదగిన సమాచారంతో ఎస్ ఓటి పోలీసులు దాడులు నిర్వహించగా నిం దితుడు పట్టుబడ్డాడు.ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజ్‌ హోటల్‌ వద్ద కోటి రూపాయలు దోపిడీ...నిందితుడి అరెస్ట్...

Image
తాజ్‌ హోటల్‌ వద్ద కోటి రూపాయలు దోపిడీ నిందితుడి అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తాజ్‌ హోటల్‌ పరిసరాల్లో జరిగిన కోటి రూపాయల దోపిడీ కేసులో పోలీసులకు కీలక విజయం లభించింది.ఇండియన్‌ కరెన్సీకి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇ స్తామంటూ నమ్మించి మెహిదీపట్నంకు చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి కోటి నగదును దో చుకెళ్లిన ఘటనలో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల కథనం ప్రకా రం...క్రిప్టో కరెన్సీ లావాదేవీల పేరుతో ముఠా ముందుగా వ్యాపారవేత్తను సంప్రదించిం ది.భద్రతగా,నమ్మకంగా డీల్ చేస్తామంటూ తాజ్‌ హోటల్‌ వద్దకు పిలిచిన నిందితులు,అ క్కడే వ్యాపారవే త్తను మోసం చేసి నగదుతో పరారయ్యారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ,సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, ఈ దోపిడీకి సంబం ధించిన మిగతా సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశా రు.క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,పెద్ద మొత్తాల లావాదేవీలు చేసే టప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు...

భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనున్న భారత్...కేంద్రం గ్రీన్ సిగ్నల్...

Image
భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనున్న భారత్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ VS9TV న్యూస్,హైదరాబాద్ : త్రివిధ దళాలకు సంబంధించిన సుమారు రూ.79వేల కోట్ల విలువైన ఆయుధాలు,పరిక రాల కొనుగోలు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ సముపార్జన మండలి (డీఏసీ) సమావేశంలో ఈ మే రకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ ఒప్పందం ప్రకారం సైన్యానికి పలు కీలక ఆయుధ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి.శత్రుల క్ష్యాలపై అత్యంత కచ్చితమైన దాడులు చే యగల  యిటర్ మునిషన్ వ్యవస్థను సైన్యం పొంద నుంది.అలాగే తక్కువ ఎత్తులో,చి న్న పరిమాణంలో ప్రయాణించే శత్రుడ్రోన్‌లు,యూఏవీలను గుర్తించి ట్రాక్ చేసే తేలికపా టిలో లెవల్ రాడార్లను కూడా సమకూర్చనున్నారు.దీంతో యాంటీ-డ్రోన్ రక్షణ మరింత బలపడనుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.నేవీకి సంబంధించన ప్రతిపాదనలకూ డీఏసీ ఆమోదం తెలిపింది.ఈ ఒప్పందం కింద బొల్లార్డ్ పుల్ (బీపీ) టగ్‌లను నేవీకి అం దించనున్నారు.ఇవి ఓ డరేవుల్లో నావిగేషన్ సమయంలో,పరిమిత ప్రదేశాల్లో నౌకలు, జ లాంతర్గాములను సురక్షి తంగా నడిపించేందుకు సహాయపడతాయి.అదేవిధంగా హై-ఫ్రీక్వెన్సీ ...

భారత జీడీపీ కంటే...ఇళ్లలో బంగారం విలువే అధికం...ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు...

Image
భారత జీడీపీ కంటే...ఇళ్లలో బంగారం విలువే అధికం ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు VS9TV న్యూస్,హైదరాబాద్ : భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మరో సంచలనానికి దారితీసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో భారతీయ కు టుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ ఆర్థిక వ్యవస్థ (జీడీ పీ) పరిమాణాన్ని మించిపోయింది.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,500 డా లర్లు దాటడంతో ఈ పరిస్థితి నెలకొంది.మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం...భారతీయ ఇళ్లలో దాదా పు 34,600 టన్నుల బంగారం నిల్వఉంది.ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకా రం లెక్కగడితే...భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారం విలువ ఐదు లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ.అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత జీడీపీ సు మారు 4.1లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కం టే ప్రజల ఇళ్లలో ఉన్న పసిడి విలువే ఎక్కువగా ఉండటం గమనార్హం.ఈ అంశంపై ఇ న్ఫోమెరిక్స్ వాల్యుయేషన్ అండ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ ఎక నామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ..."జీడీపీ అనేది ఒక ప్రవాహం...

పుట్టుకతోనే వైకల్యం...ప్రజా సమస్యల పరి ష్కార వేదికలో పించన్ కోసం దరఖాస్తు...

Image
పుట్టుకతోనే వైకల్యం...ప్రజా సమస్యల పరిష్కార వేదికలో  పించన్ కోసం దరఖాస్తు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆధ్వర్యం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.వేదికలో ఆదోనికి చెందిన మహ్మద్ అ లీ పుట్టుకతోనే వైకల్యంతో ఇబ్బందులు పడుతన్నాడు.దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చే సుకున్నాడు.ఈ నేపథ్యంలో ఆటోలో ఉన్న బాధితుడి సమస్య పరిశీలన కోసం ఆటో వద్ద కు వెళ్లి వివరాలు అడిగి తెలునుకున్నారు.

నల్గొండలో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు... వైన్ షాపులపై అక్రమ కేసుల ఆరోపణలు...

Image
నల్గొండలో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు  వైన్ షాపులపై అక్రమ కేసుల ఆరోపణలు VS9TV న్యూస్,నల్గొండ : నల్గొండ జిల్లాలో ఎక్సైజ్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తిరుమల గిరి సాగర్ మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్ షాపులపై అక్రమ కేసులు నమోదు చేస్తు న్నారని వైన్ షాప్ యజమానులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో తిరుమలగిరి సాగర్‌కు చెందిన వైన్ షాప్ యజమాని విద్యాసాగర్ రెడ్డి,ఎక్సైజ్ అధికారుల వేధింపులను నిరసిస్తూ పురుగుల మందు డబ్బాతో ఎక్సైజ్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగా రు.నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తున్నప్పటికీ,కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఇ బ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా పెద్దవూర మం డల కేంద్రంలో వైన్ షాప్ అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ,ఇప్పటివరకు షా ప్‌ ను ఓపెన్ చేయనివ్వకుండా ఎక్సైజ్ సీఐ కల్పన అడ్డంకులు సృష్టిస్తున్నారని యజమా నులు ఆరోపిస్తున్నారు.అనవసర తనిఖీలు,ఆలస్యం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నార ని వారు వాపోతున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుతో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటి ల్లుతోందని,ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాల...

ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా డా. మంతెన సత్యనారాయణ రాజు నియామ కం...

Image
ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా డా. మంతెన సత్యనారాయణ రాజు నియామకం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ప్రముఖ ప్రకృతి వైద్యరంగ నిపుణులు డా.మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతి వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేయడం,ఆరోగ్య జీవన విధానాలపై అవగాహన పెంపొందించడం,ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు మార్గదర్శనం చేయడం ల క్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.డా.మంతెన సత్యనారాయణ రాజుకు ప్రకృతి వైద్య రంగంలో ఉన్న విశాల అనుభవం,పరిశోధన,ప్రజారోగ్యంపై ఆయన చేసిన సేవలు ఈ నియామకానికి కారణమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.రాష్ట్రంలో ప్ర కృతి వైద్యాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తార ని ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ నియామకంతో ఏపీ రాష్ట్రంలో ఆరోగ్యకర జీవన విధా నాలు,సహజ వైద్య పద్ధతులకు మరింత ప్రాధాన్యత లభించనున్నట్లు అభిప్రాయం వ్యక్తమ వుతోంది.

నటి మాధవీలతపై కేసు నమోదు...

Image
నటి మాధవీలతపై కేసు నమోదు VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది.ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారా లు,వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...నటి మాధవీలతతోపాటు,ఈ ప్రచారానికి పాల్పడిన పలువురు యూట్యూబ ర్లు,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.వా రు పెట్టిన పోస్టు వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించా రు.మంగళవారం ఉదయం 10-00 గంటలకు మాధవీలతతో పాటు మిగతా యూ ట్యూ బర్లు,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని తెలిపారు.ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ కేసులోని ఇ తర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.ఈక్రమంలో వారి సోషల్ మీడియా ఖాతా లపై నిఘా పెట్టినట్లు సమాచారం.సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

విశాఖలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా 18వమహాసభల జయప్రదం కోసం రెడ్ షర్ట్ కార్మికుల కవాతు...

Image
విశాఖలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా 18వమహాసభల జయప్రదం కోసం రెడ్ షర్ట్ కార్మికుల కవాతు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు ఓల్డ్ సిటీ (సిఐటియు) అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన సోమవారం కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మిచెట్టు నుండి వన్ టౌన్ మండిబజార్,పెద్ద పార్కుల మీదుగా వందల మంది కా ర్మికులు ఎర్రని అంగీలు ధరించి కవాతు చేస్తూ సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు జ యప్రదం చేయండి అని ప్రచారం చేస్తూ జిల్లా పరిషత్,గాంధీ విగ్రహం వరకు వెళ్లడం జ రిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ,శ్రామిక మ హిళ రాష్ట్ర కన్వీనర్ నిర్మలమ్మ,సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజ నేయులు,సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్ సివిల్ సప్లై రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ వాడు కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను చ ట్టాలను ఈ దేశ అభివృద్ధి కోసం పని చేస్తామని దేశ ప్రజలను కార్మికులను మో సం చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి వారి అనుబంధ ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తూ కా ర్మిక చట్టాలను రద్దుచేసి క...

క్యాలెండర్ అంటే పేజీలు తిరిగేయటం కాదు... మెప్మా ఆర్పీ - 2026 క్యాలెండర్ ఆవిష్కరణ లో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి...

Image
క్యాలెండర్ అంటే పేజీలు తిరిగేయటం కాదు గడచిన కాలం బేరిజ్ వేసుకొని భవిష్య త్తు ప్రణాళిక వేసుకోవటమే మెప్మా ఆర్పీ - 2026 క్యాలెండర్ ఆవిష్కరణలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : మెప్మా ఆర్పీల సంఘం కార్యదర్శి ఉమాదేవి అధ్యక్షతన నూతన - 2026 క్యాలెండర్ ఇం డియన్ బ్యాంక్ మేనేజర్ శృతి,సామాజిక ఉద్యమ కార్యకర్త అర్జ ఉష,శ్రామిక మహిళా సం ఘం జిల్లా కన్వీనర్ నిర్మల,స్థానిక లక్ష్మీనగర్ వికాస్ స్కూల్లో ఆదివారం అవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా మేనేజర్ శృతి మాట్లాడుతూ క్యాలెండర్ అంటే తేదీలు చూసి పే జీలు చెప్పటం కాదు.జరిగిన కాలంలో మనం ఏం చేశాం.ఏం చేయలేకపోయాం.భవి ష్యత్తులో ఏం చేయాలి అని ప్రణాళిక వేసుకోనీ కృషి ఫలితం వచ్చేది క్యాలెండర్ ఆవిష్కర ణ కూడ అదే అని హితవు పలికారు.ఆర్పీల సంఘం క్యాలెండర్ ను తీసుకురావడం అది కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా సావిత్రిబాయి పూలే,కెప్టెన్ లక్ష్మీషేగళ్,రాణి రుద్ర మదేవి,ఝాన్సీలక్ష్మిబాయి,మదర్ తెరిసా,సరోజినీనాయుడు,మల్లు స్వరాజ్యం,కల్పనా చా వ్లా,చాకలి ఐలమ్మ,ఇందిరాగాంధీ,మలాలా,యూసఫ్ జాయ్ వంటి వీరవనితలు దేశం కోసం సమాజం కోసం కృషి చేసిన వారు.అలాంటి త...

ట్రెడిషనల్ విలువిద్యలో సత్తా చాటిన ఎపి క్రీడాకారులు...రాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలు...అభినందించిన రాష్ట్ర ప్రజలు...

Image
ట్రెడిషనల్ విలువిద్యలో సత్తా చాటిన ఎపి క్రీడాకారులు రాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలు అభినందించిన రాష్ట్ర ప్రజలు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 27,28,29వ తేదీల్లో హైదరాబాద్,ఖైరతాబాద్,ప్రభు త్వం డిగ్రీ కళాశాలలో 5వ ట్రెడిషనల్ అర్చరీ పోటీలు నిర్వహించారు.పోటీలకు ట్రెడిషనల్ అర్చరీ ఫెడరే షన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మద న్ కుమార్ హాజరయ్యారు.ఈ సం దర్బంగా ఆయన మాట్లాడుతూ పోటీలలో ఐదు రాష్ట్రాల క్రీడాకారుల నుండి పాల్గొన్నట్లు చెప్పారు.కోచ్ ఎన్.వజ్రరాజు మాట్లాడుతూ ట్రెడిషన ల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి 30మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు కర్నూలు నగరంలోని ఆదర్శ విద్యామందిర్ హైస్కూల్ నందు శిక్షణ ఇవ్వ డం జరిగిందని పేర్కొన్నారు.పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడా కారులకు ఏడు బంగారు పథ కాలు,ఆరు సిల్వర్ పథకాలు,10 కాంస్య పథకాలు సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ ర్వకా రణం అని ఆయన కొనియాడారు.గెలుపొందిన క్రీడాకారులను తల్లి,తండ్రులు,రాష్ట్ర ప్రజలు అ...

తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది...ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్...హెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాం...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)

Image
తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది తల్లి,తండ్రులు తమ పిల్లలు వాహనాలపై  చేస్తున్న వ్యవహారం గమనించండి ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ చిన్న నిర్లక్ష్యం...నిండు ప్రాణాలు బలి హెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాం ప్రభుత్వ వ్యవస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారు నో హెల్మెట్...నో ఎంట్రీ పాటించాలి   దండు విద్యాసాగర్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు నీలం సత్యనారాయణ,వ్యవస్థాపక అధ్యక్షులు నో హెల్మెట్...నో పెట్రోల్ పై భారీ అవగాహన బైక్ ర్యాలీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది.చిన్న నిర్లక్ష్యం...నిండు ప్రాణాలు బలి.హెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాం అని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్,వ్యవస్థాపక అధ్యక్షులు నీలం స త్యనారాయణలు కర్నూలు ప్రజలకు హితవు పలికారు.ఈ మేరకు ఆదివారం కర్నూలు ట్రా ఫిక్ సిఐ మన్సూరుద్దీన్ సహకారంతో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ఆధ్వర్యం లో నో హెల్మెట్...నో పెట్రోల్ పై అవగాహన కల్పిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందు...