జూన్ ఒకటి నుండి రేషన్ షాపుల్లో రేషన్ పంపణీకి సర్వం సిద్ధం...నాదెండ్ల మనోహర్,పౌరసరఫరాల శాఖ మంత్రి...
జూన్ ఒకటి నుండి రేషన్ షాపుల్లో రేషన్ పంపణీకి సర్వం సిద్ధం నాదెండ్ల మనోహర్,పౌరసరఫరాల శాఖ మంత్రి VS9TV న్యూస్,విజయవాడ ప్రతినిధి : కార్డుదారుల సౌలభ్యం కోసం జూన్ ఒకటో తేది నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరు కులు పంపిణీకి సర్వం సిద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పా రు.ఎండియు విధానం అమలులో ఉన్నపుడు ఈ పోస్లో ఉన్న సాఫ్ట్వేర్ ను తొలగించి రే షన్ డీలర్ ద్వారా పంపిణీ కోసం రూపోందించిన సాఫ్ట్వేరు క్షేత్ర స్థాయిలో పరిశీలించే ని మిత్తం విజయవాడ మధురానగర్ రేషన్ డిపో నెంబరు 218ని పౌరసరఫరాశాఖ కమీష నర్ సౌరబ్ తో కలిసి సందర్శించారు.ఈపోస్లో లాగిన్ నుండి కార్డు నెంబరు ఎంటర్ అ య్యే విధానం కార్డుదారుని వేలిముద్ర,కంటిపాప ద్వారా సరుకులు నమోదయ్యే విధానం పరిశీలించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎండియు వాహ నం ఎపుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్తితి ఉందని,దీంతో కార్డుదారులు రేషన్ కోసం వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉందని అన్నారు.ఇపుడు కార్డుదా రులకు ఆ కష్టాలు ఉండవని చె ప్పారు.నెలలో ఒకటో తేది నుండి 15వ తేది వరకు ఉద యం 8-00 నుండి మద్యహ్నం 12-00 వరకు సాయంత్రం 4-00 నుండి 8-00 గ...