Posts

ఘనంగా భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు...

Image
ఘనంగా భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు VS9TV న్యూస్,కల్లూరు : విశ్వమానవాళికి "అమృత" తుల్యమైన ఆయుర్వేద శాస్త్రాన్ని అందించిన భగవాన్ శ్రీ ధ న్వంతరి జయంతి ఉత్స వాలలో భాగంగా బుధవారం ఆరోగ్య భారతి,కర్నూలు శాఖ ఆ ధ్వర్యంలో కల్లూరు,శ్రీ వాసవి కళ్యాణ మంటపంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం కుటుంబ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి కర్నూలు జిల్లా,ఆదోని నియోజక వ ర్గం శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి,ఆరోగ్య భారతి క్షేత్ర సంఘటనా కార్యదర్శి ఎ.కు మారస్వామిలు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆరోగ్యభారతి వార్షిక క్యాలెండర్ ను వా రిచే ఆవిష్కరించారు.  తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు,ఆరోగ్య భారతి జిల్లా అధ్యకులు,రిటైర్డ్ జి ల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ పి.మో క్షేశ్వరుడు పరిసుభ్రత,కాలుష్యంపై అవ గా హన కల్పించారు.కర్నూలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ ప్రసంగిం చారు.జిల్లా ఉపాధ్యకులు,రిటైర్డ్ ఆయుర్వేదిక్ సీనియర్ మెడికల్ అధికారి,ఆయుష్ డిపార్ట్మెంట్,డా క్టర్ ద్వారం ప్రభాకర రెడ్డి మన ఆరోగ్యం గృహవైద్యం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల...

రికార్డ్ స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండి ఆదాయం...ఈఓ శ్రీనివాసరావు...

Image
రికార్డ్ స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండి ఆదాయం ఈఓ శ్రీనివాసరావు VS9TV న్యూస్,శ్రీశైలం : శ్రీశైలం మల్లన్న హుండి ఆదాయం ఎన్నడు లేనివిధంగా మొదటిసారిగా రికార్డు స్థాయిలో వచ్చింది.ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కించారు.కార్తీక మాసం పుర స్క రించుకొని భక్తుల నుండి రూ.7,27,26,400 కోట్లు  నగదును సమర్పించినట్లు ఈఓ శ్రీ నివాసరావు వెల్లడించారు.

మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై మరో దాడి...

Image
మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై మరో దాడి VS9TV న్యూస్,వరంగల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లపై ఈ మధ్య దాడులకు సంబంధించిన ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.మొన్న హకీంపేటలో బస్సు డ్రైవర్ పై దాడి,రాజన్న సిరి సి ల్ల జిల్లాలో కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాలో మరో దాడి జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...వరంగల్ జిల్లా,న ర్సంపేట దగ్గర బస్సు ఎక్కిన మందుబాబులు డ్రైవర్ తో గొడవకు దిగారు.గేర్ బాక్స్ పైన కూర్చొని బూతు పురాణం మొదలుపెట్టారు.నర్సం పేట ఎమ్మెల్యే తన బంధువు అని చెప్పి మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పైదాడి చేశారు.అడ్డుకోబోయిన కండక్టర్ పై కూడా వారు దాడికి దిగారు.దీంతో డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు మందుబాబు ల దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసు లు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.

తెలంగాణలో పెరుగుతున్న మద్యం దుకాణాలపై హైకోర్టు సీరియస్...

Image
తెలంగాణలో పెరుగుతున్న మద్యం   దుకాణాలపై హైకోర్టు సీరియస్ ఇలాగే కొనసాగితే తెలంగాణ పేరు మార్చాల్సి వస్తుంది హైకోర్టు వ్యాఖ్యలు VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రంలో ఇదే వేగంతో మద్యం దుకాణాల సంఖ్య పెరిగితే...త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించిం ది.అయితే రాష్ట్రంలో మద్యం వినియోగం,దుకాణాల సంఖ్య విషయంలో హైకోర్టు పాత్ర చాలా తక్కువ అని కోర్టు తెలిపింది.అసలింతకు కోర్టు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది అంటే...నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మ ధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు.మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని సూచించారు.కానీ వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు.దీంతో కాలనీ వాసులు ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు.తాజాగా ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మ...

ట్రంపోన్మాదంపై అమెరికాలో నిరసనల వెల్లువ...పి.మధు,సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి...

Image
ట్రంపోన్మాదంపై అమెరికాలో నిరసనల వెల్లువ పి.మధు,సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి VS9TV న్యూస్,తిరుపతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరి స్తున్న తీరుపై సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మ ధు స్పందించారు.ఈ మేరకు తిరుపతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమలు చేస్తున్న అధిక టారిఫ్‌ల విధింపు (దిగుమతి పన్నులు) ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.చైనా,కెనడా,మె క్సికో వంటి దేశాల నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్‌ 10శాతం నుంచి 145శాతం వరకు పన్నులు విధించారు.ఇది వస్తువుల ధరలు పెరగడం,ఆదాయాలు,ఉద్యోగాలు తగ్గడం వం టి సమస్యలకు దారితీసింది.ఈ టారిఫ్‌లు విద్యా ఖర్చులు పెంచి,ఉద్యోగ అవ కాశాలను తగ్గించాయి.దీంతో విద్యార్థుల్లోనూ,యువకుల్లోనూ ఆర్థిక ఒత్తిడి పెరిగింది.ఈ టారిఫ్‌ల కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.ట్రంప్‌ అడ్డగోలు టారి ఫ్‌లు అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థను 6-8శాతం తగ్గించాయి.జీడీపీ తగ్గడం,వేతనాలు 5-7శాతం తగ్గడం వంటివి జరిగాయి.మధ్యస్థ ఆదాయ కుటుంబాలు ప్రతి సంవత్సరం 1,2 00 నుంచి 5,200 డాలర్ల వరకు అదనపు ఖర్చు...

లైంగిక సమస్యకు మందు అని నమ్మి రూ.48 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్...

Image
లైంగిక సమస్యకు మందు అని నమ్మి రూ.48 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఆయుర్వేద వైద్యం పేరుతో టెక్కీని మోసం చేసిన నకిలీ బాబా 'దేవరాజ్ బూటీ' పేరుతో లక్షల్లో దోచుకున్నవైనం డబ్బు పోవడమే కాకుండా కిడ్నీ సమస్యలు కొనితెచ్చుకున్న బాధితుడు VS9TV న్యూస్,బెంగళూరు : బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణంగా మోసపోయాడు.లైంగిక సమస్యను న యం చేస్తానని నమ్మించిన ఓ నకిలీ ఆయుర్వేద వైద్యుడి చేతిలో ఏకంగా రూ.48 లక్షలు పోగొట్టుకున్నాడు.డబ్బు పోవడమే కాకుండా,ఆ నకిలీ మందుల కారణంగా కిడ్నీ సంబం ధిత సమస్యలను కూడా కొనితెచ్చుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధి తుడు జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.పోలీసుల కథనం ప్రకారం...202 3లో వివాహం తర్వాత బాధితుడికి లైంగిక ఆరోగ్య సమస్య తలెత్తింది.మొదట ఓ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది.ఈ క్రమంలో మే,3న కేఎల్‌ఈ లా కాలేజీ సమీపంలో రోడ్డు పక్కన వేసిన ఓ 'ఆయుర్వేదిక్ దవాఖా నా' గుడా రం అతడి కంటపడింది.అందులో 'విజయ్ గురూజీ'గా పరిచయం చేసుకున్న వ్యక్తి,తన దగ్గరున్న అరుదైన మందులతో సమస్యను శాశ్వతంగా నయం చేస్తాన...

జనజీవన స్రవంతిలో మావోయిస్టులు... 28మంది లొంగుబాటు...

Image
జనజీవన స్రవంతిలో మావోయిస్టులు 28మంది లొంగుబాటు VS9TV న్యూస్,ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌ నారాయణ్‌పుర్‌ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం 28 మంది మావోయిస్టులు లొంగిపోయా రు.వీరిలో మాడ్‌ డివిజన్‌ కమిటీ సభ్యులు,పీఎల్‌జీఏ,ఏరియా కమిటీ సభ్యులు,మిలటరీదళం కమాండర్‌,ఎల్‌ఓఎస్‌,జనతం సర్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై రూ.89లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్‌ రాజ్‌ వెల్లడించారు.ఈ ఏడాది ఇప్పటి వరకు బస్తర్‌ డివిజన్‌లో 287మంది మా వోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ రాబిన్సన్‌ గుడియా తెలిపారు.

నాలుగేళ్ల పిల్లాడిని చెట్టుకు వేలాడదీసిన టీచర్లు...

Image
నాలుగేళ్ల పిల్లాడిని చెట్టుకు వేలాడదీసిన టీచర్లు VS9TV న్యూస్,ఛత్తీస్ ఘఢ్ : ఛత్తీస్ ఘఢ్ లోని,సూరజ్పూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది.నాలుగేళ్ల LKG పిల్లాడు హోమ్ వర్క్ చేయలేదని కాజల్ సాహు,అనురాధ అనే టీచర్లు సైకోల్లా మారిపో యారు.పిల్లాడి షర్టుకు తాడును కట్టి అతడిని పాఠశాల ప్రాంగ ణంలోని చెట్టుకు వేలాడ దీశారు.ఏడుస్తున్నా వదిలేయకుండా పక్కనే నిలబడి రాక్షసానందం పొందారు.ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి SMలో పోస్ట్ చేయడంతో అధికారులు సీరియస్ అయ్యారు.వీరిపై చర్యలు తీసుకున్నారు.

సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు...

Image
సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ,హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ముఠాను ఈస్ట్‌ జోన్ టాస్క్‌ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.అమాయకుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంక్‌ ఖాతాలు తెరిచి,వా టితో భారీ స్థాయిలో ఆన్‌లైన్‌ మోసాలు చేసినట్టు విచారణలో తేలింది.ఎనిమిది మంది స భ్యులతో పని చేసిన ఈ ముఠా ఇప్పటివరకు రూ.24 కోట్లు దోచుకున్నట్టు పోలీసులు వె ల్లడించారు.దాడుల్లో నిందితుల వద్ద నుంచి డజన్ల కొద్దీ బ్యాంక్‌ పాస్‌బుక్స్‌,చెక్‌బుక్స్‌,డె బిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య...

Image
భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య VS9TV న్యూస్, హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యా లలో చో టు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం...జిల్లా కేంద్రంలోని ఎస్ఐసీ కాలనీకి చెందిన మిట్టపల్లి ప్రియాంకకు,మందమర్రి మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ తో 2014లో వివాహం జరిగింది.అయితే కొంతకాలంగా ప్రియాంకను భర్త,అత్త,మామలు, మరిది వేధించేవారు.ఈనెల 9న ఆమెను కొట్టడంతో తల్లిగారింటికి వెళ్లింది.ఈ క్రమంలో నే ప్రియాంక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చిన్నారుల ముందే అశ్లీల నృత్యం...సోషల్ మీడియాలో వీడియో వైరల్...హోంగార్డును సస్పెండ్ చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ...

Image
చిన్నారుల ముందే అశ్లీల నృత్యం సోషల్ మీడియాలో వీడియో వైరల్ హోంగార్డును సస్పెండ్ చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కృష్ణ : ప్రైవేట్ వేడుకలో కృష్ణా జిల్లా హోంగార్డు అశ్లీల నృత్యం చేసిన వీడియో సోషల్ మీడి యాలో హల్ చల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ నేపథ్యంలో క్రమశిక్ష ణా రాహిత్యం కింద జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, హోంగార్డు అజయ్ కుమార్‌పై చ ర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు.వివరాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా లో హోంగార్డుగా పనిచేస్తున్న అజయ్ కుమార్ ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొ న్నాడు.అక్కడ డిజే  పాటలకు ఓ యువతితో కలిసి చిన్నారుల ఎదుటే అసభ్యకరంగా నృ త్యం చేశా డు.ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయ డంతో అది కాస్తా వైరల్ అయింది.ప్రభుత్వ ఉద్యోగిగా,పోలీసు శాఖకు చెందిన వ్యక్తిగా యూనిఫామ్ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వీడి యో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా స్పందించారు.దీనిపై విచారణ కు ఆదేశించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు,హోంగార్డు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు నిర్ధారించా...

ఆరు నెలల తర్వాత అమ్మ ఒడికి చేరిన ఆరొహి...

Image
ఆరు నెలల తర్వాత అమ్మ ఒడికి చేరిన ఆరొహి VS9TV న్యూస్,హైదరాబాద్ : ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లో 2025, మే,20 రాత్రి ఒక చి న్నారి తన అమ్మ ఒడిలో నిద్రపోయింది.సోలాపూర్ నుండి వచ్చిన ఆ తల్లిదండ్రులు,తండ్రి చికిత్స కోసం ముంబై చేరి,అలసటతో కళ్లు మూసుకున్నారు.కేవలం ఒక్కక్షణం అమ్మ క ళ్లు మూసింది.తిరిగి తెరిచేలోపే ఆ చిన్నారి అదృశ్యమైంది.ఆ అమ్మకు ప్రపంచం చీకట్లో మిగిలింది.ఆరు నెలలుగా పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ,అదే మడిచిన పాప ఫోటో ను రైళ్లలో,బస్తీల్లో, అనాథాశ్ర మాల్లో చూపిస్తూ తల్లిదండ్రులు వెతికారు.నిద్రలేక తండ్రి, భోజనం చేయలేక తల్లి,"ఆరొహి...ఆరొహి..."అని రాత్రంతా కన్నీరు కార్చారు.ఆశ సన్న గిల్లినా,ముంబయి పోలీసులు మాత్రం కేసును వదల్లేదు.పోస్టర్లు ముద్రించి ముంబై ప్లాట్ ఫా రమ్ ల  నుంచి భుసావల్ వరకు,వారణాసి వరకు అతికించారు.వార్తాపత్రికల్లో ప్రకటన లు ఇచ్చారు.జర్నలిస్టులను,ప్రజలను అడిగారు.కొంతమంది పోలీసు అధికారులు ఆమె ఫో టోను తమ జేబులో పెట్టుకుని తిరిగారు.అంతలో వెయ్యి కిలోమీటర్ల దూరం వారణాసిలో జూన్ లో రైల్వే ట్రాక్ పక్కన కనబడిన ఓ చిన్నారి "కాశి...

సోషల్ మీడియాలో ఒకటే చర్చఐ బొమ్మ (I BOMMA)రవి అరెస్ట్....చట్టం వర్సెస్ ప్రజాభి ప్రాయం మధ్య సంఘర్షణ...

Image
సోషల్ మీడియాలో ఒకటే చర్చ ఐ బొమ్మ (I BOMMA)రవి అరెస్ట్ చట్టం వర్సెస్ ప్రజాభిప్రాయం మధ్య సంఘర్షణ VS9TV న్యూస్,హైదరాబాద్ : సినిమా పైరసీ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో చట్టం,ప్రజాభిప్రాయం మ ధ్య విస్తృత చర్చ జరుగుతోంది.రవికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు ట్రెండింగ్​గా మారాయి.సినిమా పరిశ్రమపై,పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టికెట్,థి యేటర్లలో ఫుడ్ రేట్లు సామాన్యులకు అందుబాటులో లేవని,కుటుంబంతో కలిసి సినిమా చూడటం భారంగా మారిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చట్టం మాత్రం పైరసీ చేస్తే శిక్ష తప్పదని చెబుతోంది.మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఐ బొమ్మ (I BO MMA)రవి కేసుపై ప్రజలకు ఆసక్తి నెలకొంది.ఐ బొమ్మ అరెస్ట్ తో పైరసి ఆగదని,సినీ ఇం డస్ట్రీ దోపిడీ తగ్గేంతవరకు ఎవరో ఒకరు పుట్టుకోస్తూనే ఉంటారని పరిశీలకులు హెచ్చరి స్తున్నారు.

తెలంగాణ అబ్బాయి...ఆంధ్ర అమ్మాయి...ప్రేమ వివాహం...

Image
తెలంగాణ అబ్బాయి...ఆంధ్ర అమ్మాయి...ప్రేమ వివాహం VS9TV న్యూస్,జ్యగిత్యాల : పిల్లల మీద నమ్మకంతో చదువుకోమని పట్టణాలకు ఆడపిల్లల్ని పంపితే...ప్రేమ అనే పిచ్చి వే షాలు వేసి...అల్లారుముద్దుగా చిన్నప్పటి నుండి పెంచిన తల్లితండ్రులను కాదని ఎవడో ...కొద్ది రోజుల పరిచయంతో ప్రేమగా మార్చుకొని మేజర్ అనే అహంతో....ప్రేమ వివాహా లు చేసుకున్న వారు ఎందరో....తల్లితండ్రులను కాదని...అందరూ జీవితంలో సుఖంగా ఉన్నారా అంటే...అది డౌటే...మరి ఈ స్టోరీ కూడా ఇంచుమించు అలాంటిదే...వివరా లు...తల్లితండ్రులకు తెలియకుండా... ప్రేమ వివాహం  చేసుకున్న కూతురిని వారి తల్లిదం డ్రులు సినీ ఫక్కీలో లాక్కెళ్లారు.ఈ ఘటన ఆ ప్రాంతంలోని సిసి కెమెరాలో రికార్డ్ అయిం ది.జగిత్యాల జిల్లా,మల్యాకు చెందిన ముత్తుకుమార్,గుంటూరు జిల్లా,మాచర్లకు చెం దిన మాధవిలు గతవారం క్రితం కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ వివాహం న చ్చని మాధవి కుటుంబసభ్యులు ముత్తు కుమార్ కుటుంబసభ్యులపై దాడి చేసి అమ్మాయి ని తీసుకెళ్లారు.బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు.

నా పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు...ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి...నటి రకుల్ ప్రీత్ సింగ్...

Image
నా పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి నటి రకుల్ ప్రీత్ సింగ్ VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి.కావున నా పే రుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు అని,వెంటనే ఆ నంబర్‌ను వెంటనే బ్లాక్ చేయాలంటూ ఆ మె ఫ్యాన్స్‌కు హెచ్చరిక చేసింది.గతంలోనూ ఇదే తరహా మోసానికి గురైన అదితిరావు, రుక్మిణి వసంత్ పేర్కొన్నారు.సెలబ్రిటీల ఫొటోలతో సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ అని ర కుల్ తెలిపారు.వివరాల్లోకి వెళితే...8111067586 అనే ఫోన్ నంబర్‌కు తన ఫొటోను డీపీగా పెట్టి,బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి...కొందరు వ్యక్తులకు సందే శాలు పంపుతున్నట్లు రకుల్ గుర్తించారు.ఈ విషయం తెలియగానే ఆమె వెంటనే స్పం దించారు.ఫేక్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ,“నా పేరుతో ఎవరో వాట్సా ప్‌లో ప్రజలకు సందేశాలు పంపుతు న్నారు.దయచేసి ఆ నంబర్‌కు స్పందించకండి.అది నాది కాదు” అ ని స్పష్టం చేశారు.సెలబ్రిటీల పేరుతో జరుగుతున్న ఈ తరహా మోసాలు అంతకంతకూ పె రిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాల పట్ల అ ప్రమత్తంగా ఉండాలని,అధికారిక సోషల్ మీడ...

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి...

Image
రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి VS9TV న్యూస్,సిద్దిపేట : సిద్దిపేట జిల్లా,మిరుదొడ్డి మండలం,పెద్దచెప్యాల శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమా దంలో నవ వధువు ప్రణతి (24) మృతి చెందిన ఘాటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నా యి...ఉద్యోగ నిమిత్తం సిద్దిపేట నుంచి హైదరాబాద్ కు బైక్ పై వెళ్తుండగా ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ప్రణతి అక్కడికక్కడే మృతి చెం దగా,ఆమె భర్త సాయికుమార్ కు తీవ్రగాయాలయ్యాయి.అతనికి గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో పెద్ద చెప్యాల గ్రామంలో విషాద ఛాయలు అలు ముకున్నాయి.

డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు...సెలవు తీసుకోవాల్సిందే...తెలంగాణ పోలీసు శాఖ కఠిన ఆదేశాలు...

Image
డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు సెలవు తీసుకోవాల్సిందే విధి నిర్వహణలో దీక్షా వస్త్రాలు ధరించవద్దని ఆదేశం నిబంధనలు ఉల్లంఘించిన కంచన్‌బాగ్‌ ఎస్సైకి మెమో గడ్డం,జుట్టు పెంచడంపైనా నిషేధం తెలంగాణ పోలీసు శాఖ కఠిన ఆదేశాలు VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షలు చేపట్టడంపై కీలక, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.అయ్యప్పదీక్ష వంటి మతపరమైన దీక్షల్లో ఉన్నవారు విధి నిర్వ హణకు హాజరుకాకూడదని,తప్పనిసరిగా సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఈ ని బంధనలను ఉల్లంఘించి డ్యూటీలో దీక్షా వస్త్రాలతో కనిపించినందుకు సౌత్ ఈస్ట్ జోన్‌కు చెందిన కంచన్‌బాగ్‌ ఎస్సై కృష్ణకాంత్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు.ప్రస్తు తం అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలా మంది సిబ్బంది మాల ధరించారు.ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఈ కొత్త మార్గదర్శకాల ను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.విధి నిర్వహణలో ఉన్న పోలీసులు యూనిఫామ్ లేకుండా నల్లదుస్తులు,నల్ల కండువాలు ధరించడం,షూస్ లేకుండా తిరగ డం వంటివి చేయరాదని హెడ్ ఆఫీస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.అలాగే, పోలీసులు విధుల్లో ఉన్నప్...

300 చిత్రాల్లో నటించి ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ... ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మభూషణ్ అందుకున్న హీరో దర్మేంద్ర...

Image
300 చిత్రాల్లో నటించి ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం,పద్మభూషణ్ అందుకున్న హీరో దర్మేంద్ర VS9TV న్యూస్,హైదరాబాద్ : ఐకానిక్ 'షోలే'తో సహా 300 చిత్రాలకు పైగా తన నటనతో ప్రత్యేక సామ్రాజ్యం సృష్టిం చుకున్నాడు.ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం,పద్మభూషణ్ అందుకున్న హీరో ధరమ్ సింగ్ డియోల్ అలియాస్ ధర్మేంద్ర.ధర్మేంద్ర మరణం బాలివుడ్ సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కు ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో ధర్మేంద్ర జీవిత విశేషాలు...ధరమ్ సింగ్ డియోల్ అలి యాస్ ధర్మేంద్ర 1935లో పంజాబ్,లూథియానా జిల్లాలో నస్రలి అనే గ్రామంలో జన్మిం చాడు.తండ్రి టీచర్...ధర్మేంద్రకు ఒక తమ్ముడు చెల్లెలు కూడా ఉన్నారు. ధర్మేంద్రకు నాటకాలు అంటే మక్కువ తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతనికి తెలియ కుండా నటించాడు.సినిమాల్లో చేయాలనీ ఉన్న దారి తెలియక ఆగాడు.పెళ్లి చేస్తే మార తాడని 1956లో ప్రకాష్ కౌర్ అని బంధువుల అమ్మాయితో పెళ్లి జరిపించారు. ముం దుగా అజయ్ సింగ్ అలియాస్ సన్నీడియోల్ జన్మించాడు. స్కూల్ టీచర్ గా చేస్తూ మ ళ్ళీ ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయ్యాడు.1958లో ఫిల...

శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ల కలకలం భక్తులకు ఈఓ హెచ్చరిక...

Image
శ్రీశైలంలో నకిలీ వెబ్‌సైట్ల కలకలం భక్తులకు ఈఓ హెచ్చరిక VS9TV న్యూస్,శ్రీశైలం : నంద్యాల జిల్లా,శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నకిలీ వెబ్‌సైట్లు భక్తులను మోసం చేస్తున్న ఘట నలు ఆందోళన కలిగిస్తున్నాయి.దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ సైట్ల లో వసతి బుకింగ్‌ పేరుతో బెంగళూరు,హైదరాబాద్ భక్తులు మోసపోయారు.గదులు బుక్ కాలేదని తెలుసుకుని వారు షాక్‌కు గురయ్యారు.ఏపీ టూరిజం వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ సైట్లు కూడా ఉండటంతో భక్తుల్లో భయం పెరిగింది. ఇటువంటి మోసాలకు గురికాకుండా అధికా రిక వెబ్‌సైట్లు మాత్రమే వాడాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు సూచించారు.

బెంగళూరులో ఏపీ యువతి దారుణహత్య...

Image
బెంగళూరులో ఏపీ యువతి దారుణహత్య VS9TV న్యూస్,బెంగళూరు : బెంగళూరులోని ఏపీ యువతి హత్యకు గురైంది.అన్నమయ్య జిల్లా బిక్కింవారి పల్లికి చెం దిన దేవిశ్రీ (21) బెంగళూరులో బీబీఎం చదువుతోంది.ఆమెకు ప్రేమ్ వర్ధన్ అనే యువ కుడితో పరిచయం ఉంది.దేవిశ్రీని ప్రేమ్ తన ఫ్రెండ్ రూమ్‌కి తీసుకెళ్లి హత్య చేశాడు.ఆ త ర్వాత కనిపించకుండా పారిపోయాడు.గత సోమవారం ఉదయం ప్రేమ్ స్నేహితుడు రూ మ్‌కి వెళ్లి చూడగా...దేవిశ్రీ విగతజీవిగా కనిపించింది.దాంతో ఆయన పోలీసులకు స మాచారమిచ్చాడు.

మహిళా మార్ట్ కు చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించాలి...అవినీతిపైన విచారణ జరిపించాలి...పి.ఎస్.రాధాకృష్ణ,సిఐటియు జిల్లా అధ్యక్షులు...

Image
మహిళా మార్ట్ కు చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించాలి అవినీతిపైన విచారణ జరిపించాలి పి.ఎస్.రాధాకృష్ణ,సిఐటియు జిల్లా అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : పొదుపు మహిళల నుండి రూ.66 లక్షలు వసూలు చేసి,జగనన్న మహిళా మార్ట్ ఏర్పా టు చేసి మూతకు కారణమైన వారిపై,మెప్పా ఎల్.హెచ్.జిలాని అప్పటి పీడీ నాగ శివలీల అక్రమాలపై వెంటనే విచారించి పొదుపు మహిళల సొమ్మును చెల్లించాలి.లేనిపక్షంలో మహిళల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది అని హెచ్చరించారు.ఈ మే రకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం క ర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఎస్.ఉమాదేవి అధ్యక్షతన ఆర్ పిలు,మ హిళలతో కలిసి ధర్నా చేపట్టారు.కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షు లు పి.ఎస్.రా ధాకృష్ణ,శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి.నిర్మల హాజరయ్యారు.ఈ సందర్బంగా పి.ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ మహిళా మార్ట్ ఏర్పాటు చేసినప్పుడు సభ్యుల ప్రమేయం లేకుండా ఆర్పిలపై ఒత్తిడి తెచ్చి లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి,నిర్వహణ పద్ధ తులను విస్మరించి,మహిళల సొమ్మును కొల్లగొట్టిన వారిపై కఠినమైన చర్యల...

గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం... ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు...

Image
గుండ్రేవుల జలాశయం కోసం ఐక్య పోరాటం సీమ సస్యశ్యామలం చేసుకునేందుకు  గుండ్రేవులే మార్గం  ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : రాయలసీమకు జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్ట్ సాధనలో అన్ని పార్టీలు,ప్రజా సంఘాలతో క లిసి ఐక్య పోరాటం చేస్తామని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహ ర్ష అన్నారు.సోమవారం రాజ్ విహార్ నుండి ధర్నా చౌక్ వరకు రైతులు,యువత, విద్యా ర్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ధర్నా చౌక్ వద్ద 48గంటల జల స మర దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ...కర్నూలు నగరానికి తాగు నీ రు,పశ్చిమ కర్నూలు రైతులకు సాగునీరు అందించగల శాశ్వత పరిష్కారంగా భావిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్ట్ అత్యవసరతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కేపియస్ ఈ దీక్షను ని ర్వహిస్తోందని పేర్కొన్నారు.గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ నీటి భద్రత, సా గునీటి స్థిరీకరణ,పరిశ్రమలకు నీటి లభ్యత,వర్షప్రమాద నియంత్రణ వంటి అంశాల్లో శాశ్వ త మార్పులు సంభ విస్తాయని,ప్రజలు,యువత,విద్యార్థులు,రైతు సంఘాలు కలిసి చేస్తు న్న ఈ ఉద్యమం ప్రాంత భవి...

పీఎంఏవై-2 గ్రామీణ్ కింద అర్హత కలిగి, ఇల్లు లేని వారు నవంబర్,30వ తేదీలోపు తమ పేరును నమోదు చేసుకోవాలి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

Image
పీఎంఏవై-2 గ్రామీణ్ కింద అర్హత కలిగి, ఇల్లు లేని వారు నవంబర్, 30వ తేదీలోపు తమ పేరును నమోదు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : పీఎంఏవై-2 గ్రామీణ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగి,ఇల్లు లేని వారు నవంబర్, 30వ తేదీలోపు తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సోమవా రం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలం ఉన్నవారు.ఇంటిస్థ లం లేని వారు సంబంధిత సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా తమ పేరు న మోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.ఇల్లు మంజూరు అయిన వారికి ప్రభుత్వం రూ.1. 80లక్షలు మంజూరు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. నవంబర్,30వ తేదీ తర్వాత పేరు న మోదు చేసుకోవడానికి అవకాశం లేనందున,గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారు త్వరిత గతిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఆయా మం డలాల ఎంపీడీఓలు,సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి అర్హత కలిగి,ఇళ్లు లేని వారి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్ ఆదేశించారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ఫ్రాడ్ రూ.300 కోట్లు...

Image
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ఫ్రాడ్ రూ.300 కోట్లు VS9TV న్యూస్,హైదరాబాద్ : రాజకీయ నాయకులు పార్టీలు ఊరకనే మారరు...ఆ మార్పు వెనుక చాలా సమీకరణా లు ఉంటాయి.ఒక నియోజకవర్గం నాయకుడు పార్టీ మారుతున్న సమయంలో చేసే ప్ర ధాన ప్రకటన హాస్యాస్పదంగా ఉంటుంది.నియోజకవర్గం ప్రజలు,కార్యకర్తల అభివృద్ధి కో సం పార్టీ మారాల్సి వస్తుంది అని చెపుతాడు.కాని అసలు బాగోతంను కాలం నిర్ణయం చేస్తుంది అనే సూత్రం పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిరూపించారు.వివరాలు ఇ లా ఉన్నాయి...ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మైనింగ్ స్కాంలో ఇరుక్కుని ఎక్కడ దొరికిపోతా నో అని కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు.ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పటాన్ చెరు ని యోజకవర్గంలో ఆయన సోదరుడితో కలిసి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు.దాదాపుగా మూడు వందల కోట్ల విలువైన స్కాం చేశారు.దీనిపై ఈడీ దర్యాప్తు చేసింది.తాజాగా అధి కారిక ప్రకటన విడుదల చేసింది.బీఆర్ఎస్ హయాంలో...ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆయన సోదరుడి కంపెనీ పేరు మీద ఓ మైనింగ్ లీజు తీసుకున్నారు.తర్వాత మరో కుటుంబ కంపె నీకి సబ్ లీజుకు ఇచ్చినట్లుగా చూపించారు.కానీ నిబంధనల ప్రకారం అలా ఇవ్వకూడదు. ప్రభుత్వం ఇచ...

ఘనంగా బొల్లారంలో శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వగారి 27వ ఆరాధన ఉత్సవం... ఎన్.రమణ రెడ్డి,ట్రస్ట్ చైర్మన్...

Image
ఘనంగా బొల్లారంలో శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వగారి 27వ ఆరాధన ఉత్సవం ఎన్.రమణ రెడ్డి,ట్రస్ట్ చైర్మన్ VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,బొల్లవరం గ్రామంలో స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము మార్గశిర శుద్ధచవితి పురస్కరించుకొని సోమవారం శ్రీ ఈశ్వరమ్మ అవ్వ ట్రస్ట్ చైర్మన్ ఎన్.రమణ రె డ్డి ఆధ్వర్యంలో శ్రీ ఈశ్వరమ్మ అవ్వ ఆరాధన ఉత్సవం నిర్వహించారు.ఈ సందర్బంగా ఇందులో భాగంగా ఉదయం గం.8:00ల నుండి గణపతి ప్రార్థన,గురుప్రార్ధన,విశేష అభి షేకం,అర్చన నివేదన మహా మంగళ హారతి తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ప్రా రంభమయ్యాయి. గం.8:30 నుండి బిందె సేవ,గం.9:30 ఆరాధన కార్యక్రమం,విశేష ద్రవ్యములతో అభి షేకం,అర్చన మంగళహారతి,తీర్థ ప్రసాదం జరిగింది.మధ్యాహ్నం గం.1:00 నుండి అన్న ప్రసాదం,సాయంత్రం గం 6:00 ప్రభోత్సవం,నందికోల సేవ జరిగింది.రాత్రి గం.9:00 "పంచమాంకం" ఉచిత నాటక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు.అదేవిదంగా అంతరాష్ట్ర స్థా యి న్యూ క్యాటగిరి విభాగం ఆధ్వర్యంలో ఉదయం గం.8-00 బండలాగుడు పోటీలు ఏ ర్పాటు చేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలు ప్రధమ బహుమతి నాగర్ కర్నూలు జిల్లా,లింగాల మండలం...

నగరపాలక మేనేజర్‌కు అరుదైన గౌరవంప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం...ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం ప్రకటింపు...

Image
నగరపాలక మేనేజర్‌కు అరుదైన గౌరవం ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం ప్రకటింపు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడుకు అరుదైన గౌరవం లభించిం ది.వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యం లో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథిగా హాజరు కావాలని ఆహ్వాని స్తూ పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్,మహాసభల ప్రధాన సమన్వయకర్త పి.రామ చంద్ర‌లు అధికారిక ఆహ్వాన పత్రాన్ని పంపించారు.లేఖలో యన్.చిన్నరాముడు నగర పా లక సంస్థలో తెలుగు భాషా ప్రచారం,వికాసానికి అంకితభా వంతో అందిస్తున్న విశిష్ట సే వలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని,తెలుగు భాషాభిమానానికి ఆయన చూపుతున్న నిబద్ధత అనేక మందికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు.మహాసభల ప్రధా న కార్యక్రమంలో ఆయనకు“ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం”ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

లేబర్ కోడ్స్ నీ తక్షణమే రద్దు చేయాలని 26న జరుగు ర్యాలీ,ధర్నాను జయప్రదం చేయండి...సిఐటియు...

Image
లేబర్ కోడ్స్ నీ తక్షణమే రద్దు చేయాలని 26న జరుగు ర్యాలీ,ధర్నాను జయప్రదం చేయండి సిఐటియు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలోని స్థానిక ఆర్ఎస్ రోడ్డు నుండి రైల్వే స్టేషన్ వరకు ఈ నెల 26న జరు గు నిరసన,ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సి.హెచ్.సాయిబాబా, జిల్లా నాయకులు టి.రాముడు,నగర అధ్యక్షులు నగేష్,ఉపాధ్యక్షు లు సుధాకరప్పలు సోమవారం సమావేశమై కార్మికులు ఉద్యోగులకు పిలుపునిచ్చా రు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర కార్మిక,రైతు,వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కర్నూల్ నగరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వే స్టేషన్ ముం దు భారీ నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కో డ్స్ నవంబర్,21 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వల్ల భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం 1926 సం..నుండి సా ధించుకున్న 29 చట్టాలు రద్దు అవుతాయని చెప్పారు.వీటివల్ల కార్మికులకు ఉన్న శక్తివం తమైన చట్టా...

అర్చక పౌరోహితులను కించపరిచేలాగా పాట పాడిన పల్లెవోలు రమణ,సిడి నరసయ్యలపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి...

Image
అర్చక పౌరోహితులను కించపరిచేలాగా పాట పాడిన పల్లెవోలు రమణ, సిడి నరసయ్యలపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి ఎస్.కె.శ్రీనివాసరావు,ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ VS9TV న్యూస్,కల్లూరు : బ్రాహ్మణులను కించపరుస్తూ,వ్యంగ్యంగా వారి ఆచార వ్యవహారాల గురించి పాటగా పా డుతూ,ఇతర సామాజిక వర్గాల వారిని బ్రాహ్మణులపైకి ఉసిగొల్పే ప్రయత్నం చేస్తూ,"అం గి ఎందుకు వేసుకోవు ఓ బాపనయ్య" అంటూ బ్రాహ్మణ సమాజాన్ని,అర్చక పౌరోహితుల ను కించపరిచేలా పాట పాడిన పల్లెవోలు రమణ,సిడి నరసయ్య భారతీయ నాస్తిక సమా జంపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని,యూట్యూబ్ ఛానల్ నుంచి పాటను తీసివే యాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎస్.కె.శ్రీని వాసరావు ఆధ్వర్యంలో నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని వినతి పత్రం అందచేశారు.ఈ సందర్బంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నా యకులు ఎన్.వి.రామకృష్ణ,మాదన్న,భారతీయ జనతా పార్టీ నాయకులు రామ్మోహన్ రె డ్డి,జనసేన 29వ డివిజన్ ఇంచార్జ్ షబ్...

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు...NHRCకి ఫిర్యాదు...కె.విజయ్ కిరణ్,న్యాయవాది...

Image
హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు NHRCకి ఫిర్యాదు కె.విజయ్ కిరణ్,న్యాయవాది  VS9TV న్యూస్,హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది కె. విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC)ను ఆశ్రయించారు.ఎన్‌కౌం టర్ ఫేక్ అయ్యే అవకాశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.FIR నంబర్లు 52/2025,53/2025లో అనుమానాస్పద అంశాలున్నాయని,NHRC మార్గ దర్శకాల ప్రకారం పోలీసులపై FIR నమోదు కాలేదని,దర్యాప్తు తటస్థంగా జరగలేదని ఆ యన ఆరోపించారు.ఫేక్ ఎన్‌కౌంటర్ అయితే ప్రభుత్వ తప్పిదమని ఆయన వ్యాఖ్యానిం చారు.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ,బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో అంగట్లో బోగస్ విద్యా సర్టిఫికెట్లు...

Image
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ,బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో అంగట్లో బోగస్ విద్యా సర్టిఫికెట్లు  టెన్త్ 50వేలు,ఇంటర్ 75 వేలు,డిగ్రీ 1.20లక్షలు.. బిటేక్ ఫేక్ సర్టిఫికెట్స్ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచన VS9TV న్యూస్,హైదరాబాద్ : నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అవసరం ఉన్నవారికి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ము ఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.కేసు వివరాలను సిఐ హరికృష్ణ రెడ్డి మీడియాకు వెల్లడించారు.నార్సింగి పోలీస్ స్టేషన్ పరిమితిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్‌ అటకట్టించేందుకు గత శనివారం విశ్వసనీయ సమాచారంతో నార్సింగి పోలీసులు స్థానిక నార్సింగి చింత చెట్టు ప్రాం తంలో పహారా ఏర్పాటు చేశారు. నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి వచ్చిన ఐదుగు రు వ్యక్తుల ముఠాను అరెస్టు చేశారు.పట్టుకున్నారు.ఆ సమయంలో వారి వద్ద నుంచి ఎస్.ఆర్.ఎం.యూనివర్సిటీ,బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టి ఫికెట్లు,మెమోలు,ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు,బోనా ఫైడ్ సర్టిఫికెట్లు,ఇతర నకిలీ రికార్డులు స్వా ధీనం చేసుకున్నారు.నకిలీ సర్టిఫి...

హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్...చెక్‌ పెట్టిన పోలీసులు...

Image
హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్...చెక్‌ పెట్టిన పోలీసులు VS9TV న్యూస్,హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ఒకేసారి మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు.నార్సింగి, చందానగర్,కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపు లో కి తీసుకున్నారు.నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు.చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తు న్న ముఠాను పట్టుకున్నారు.పక్కా సమాచారంతో ము గ్గురిని మాదాపూర్ ఎస్‌వోటీ పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి 15 గ్రాముల MDMA,మూడు మొబై ల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తు న్నట్లు పోలీసులు గుర్తించారు.న్యూ ఇయర్ ఈవెంట్‌ను టార్గెట్‌గా పెట్టుకొని డ్రగ్స్‌ను హై దరాబాద్‌కు తీసుకువస్తోంది ముఠా.మొత్తం ముగ్గురు సభ్యుల ముఠాను మాదాపూర్ పో లీసులు అదుపులోకి తీసుకున్నారు.చందాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అలాగే కొల్లూరు పోలీస్‌స...

ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత...

Image
ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత VS9TV న్యూస్,హైదరాబాద్ : బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు.కొన్ని రోజులుగా తీవ్ర అనారో గ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా పే ర్కొంది.ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆమిర్ ఖాన్ సహా పలువురు న టులు చేరుకున్నారు.ఐకానిక్ 'షోలే'తో సహా 300కుపైగా చిత్రాల్లో ధర్మేంద్ర నటించారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పుర స్కారం,2012లో పద్మభూషణ్ అందుకున్నారు.

కట్టుకున్న భర్తను డీజిల్ పోసి కాల్చి చంపిన ఇద్దరు భార్యలు...

Image
కట్టుకున్న భర్తను డీజిల్ పోసి కాల్చి చంపిన ఇద్దరు భార్యలు VS9TV న్యూస్,నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవక్కపేట గ్రామంలో సోమవారం దారుణం చో టు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాలావత్ మో హన్(38)కు ఇద్దరు భార్యలు కుటుంబ కలహాలతో మోహన్ తన భార్యలు అయిన ఇద్ద రూ భార్యామణులు మోహన్ పై డీజిల్ పోసి కాల్చి చంపారు.మోహన్ కు ఐదుగురు కూతు ళ్లు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందుతుంది.ఈ ఘటన ద్వారా గ్రామంలో తీ వ్ర కలకలం రేపింది.పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు సమాచారాన్ని సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.అసలు మోహన్ అనే వ్యక్తిపై తన భార్యలు ఎందుకు హత్యకు పాల్ప డ్డారు అనే విషయం విచారణ ద్వారా మరిన్ని వి వరాలు తెలియాల్సి ఉంది.

ఎసిబికి చిక్కిన లేబర్ అధికారి...

Image
ఎసిబికి చిక్కిన లేబర్ అధికారి VS9TV న్యూస్,మధిర : మధిర ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు రూ.1. 30లక్షలు బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు.ఈ నేపథ్యంలో మృతుడు భార్య పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు మృతుడి భార్య నుంచి సోమవారం ఖమ్మం రోడ్ లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.చందర్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా బహిరంగంగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.

నేడు బొల్లారంలో శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వగారి 27వ ఆరాధన ఉత్సవాలు...పి.వి.రమణ రెడ్డి, బొల్లవరం...

Image
నేడు బొల్లారంలో శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వగారి  27వ ఆరాధన ఉత్సవాలు పి.వి.రమణ రెడ్డి,బొల్లవరం VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,బొల్లవరం గ్రామంలో  స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము మార్గశిర శుద్ధచవితి సోమవారం తేది: 24-11-2025న శ్రీ ఈశ్వరమ్మ అవ్వగారి ఆరాధన ఉత్స వాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ ఈశ్వరమ్మ అవ్వ ఆలయ కమిటీ నిర్వాహకులు పి.వి.రమణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉత్సవాలకు భక్తాదులు పెద్దఎత్తున పాల్గొని అవ్వ గారి కృపకు పాత్రులు కావాలని కోరారు.ఇందులో భాగంగా 24వ తేదీన ఉదయం గం. 8:00ల నుండి గణపతి ప్రార్థన,గురుప్రార్ధన,విశేష అభిషేకం,అర్చన నివేదన మహా మం గళ హారతి తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ప్రారంభమగును.గం.8:30 నుండి బిందె సేవ,గం.9:30 ఆరాధన కార్యక్రమం,విశేష ద్రవ్యములతో అభి షేకం,అర్చన మంగ ళహారతి,తీర్థ ప్రసాదం జరుగును.మధ్యాహ్నం గం.1:00 నుండి అన్నప్రసాదం,సాయం త్రం గం 6:00 ప్రభో త్సవం,నందికోల సేవ జరుగును.రాత్రి గం.9:00 "పంచ మాం కం" ఉచిత నాటక ప్రదర్శనలు జరుగుతాయి.అదేవిదంగా అదే రోజు అంతరాష్ట్ర స్థాయి న్యూ క్యాటగిరి విభాగం ఆధ్వర్యంలో ఉదయం గం 8-00 బండలాగుడు పోటీలు ఏర్ప...

మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం...ఎం.డి.ఆనంద్ బాబు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు...

Image
మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎం.డి.ఆనంద్ బాబు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు VS9TV న్యూస్,కర్నూలు మండలం : సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 23,24వ తేదీలలో కర్నూలు మండల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కర్నూలు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి హుస్సేనయ్య అధ్యక్షతన జీవుజాత కార్య క్రమం చేపట్టారు.జీపు జాత ప్రారంభం సందర్భంగా దేవమాడ గ్రామంలో ఆదివారం సిపి ఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు ఎం.డి.ఆనంద్ బాబు జెండా ఊపి ప్రారంభించారు.అ నంతరం ఆనంద్ బాబు మాట్లాడుతూ కర్నూలు మండలాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.గత ప్రభుత్వంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్ర భుత్వంలోనైనా పరిష్కారం అవుతాయని విశ్వసించారని అన్నారు. కానీ నేటికీ ఆ సమస్య లు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు.ప్రభు త్వం ఏర్పడి 17నెలలైనా ఇప్పటికీ ఆర్కే దుద్యాల గ్రామానికి,ఎదురూరు,తొలిషాపురం గ్రా మాలకు రోడ్లు వేయలేదన్నారు.ఆర్కే దుద్యాల,గొందిపర్ల గ్రామలలో డ్రైనేజీ వ్యవస్థ లేక అ స్తవ్యస్తంగా ఉందన్నారు.తొలి...