Posts

కాటికి పోయే వయసులో ఇదేం పనిరా?మనుమరాలిపై తాత అఘాయిత్యం...20 సంవత్సరాలు కఠిన కారగార శిక్ష విధించిన కోర్టు...

Image
కాటికి పోయే వయసులో ఇదేం పనిరా? మనుమరాలిపై తాత అఘాయిత్యం  20 సంవత్సరాలు కఠిన కారగార శిక్ష విధించిన కోర్టు VS9TV న్యూస్,విజయనగరం : విజయనగరం జిల్లా,గాజులరేగలో చోటు చేసుకున్న అమానుష ఘటనపై పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరిం చింది.తన సొంత మనవరాలిపై దారు ణంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు బొండపల్లి సత్యారావు (59)కి 20 సంవ త్సరాల కఠిన కారాగార శిక్షను విధించిం ది.అంతేకాకుండా ఐదు వేల రూపాయలు జరిమానాను కూడా విధించింది.బాధిత బాలిక పునరావాసం కోసం ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించింది.విజయనగరం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆగ స్ట్,18,2025న వెలుగులోకి వచ్చింది.తన తాత సత్యారావు మృగంలా మారి చేసిన అఘాయిత్యం గురించి...బాలిక తెలిసి తెలియని మాటలతో తల్లికి తెలియ జే సింది.దీంతో వెంటనే నిందితునిపై బాలిక తల్లి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశా రు.మహిళా పోలీసు స్టేషన్ ఎస్ ఐ జి. శిరీష పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి,డిఎస్పీ ఆర్.గోవిందరావు పర్యవే క్షణలో దర్యాప్తు పూర్తి చేశారు.అనంత రం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.కేసుకు సంబంధించి కోర్టులో ఫోక్సో ...

డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో సుమలత ఘనవిజయం...

Image
డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో సుమలత ఘనవిజయం VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలుగు సినిమా,టీవీ డాన్సర్స్ అసోసి యేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ కొరి యోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఘన విజయం సా ధించారు.మొత్తం 510 ఓట్లకు గాను 439 ఓట్లు పోలవ్వగా…సుమలతకు 228 ఓట్లు వచ్చాయి.ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్ర కాశ్ మాస్టర్‌కు 199ఓట్లు మాత్రమే దక్కా యి.మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు 11ఓట్లు లభించాయి.ఈ ఫలితాలతో 29 ఓట్ల భారీ మెజారిటీతో సుమలత అధ్యక్ష పదవిని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.ముఖ్యంగా ఎలాంటి గ్రూప్ సపోర్టు,పెద్దల బలమైన బహిరంగ మద్ద తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి విజ యం సాధించడం డాన్సర్స్ అసోసియేష న్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ ఎన్నికల్లో సుమలత విజయం అంత సులువుగా జరగలేదనే చెప్పాలి.ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు శేఖర్ మాస్టర్,భాను మాస్టర్,రఘు మాస్టర్, పొల్లకి విజయ్,జోజో శామ్,చంద్రకిరణ్ వంటి సీనియర్ డాన్స్ మాస్టర్లు బహిరం గంగా మద్దతు ప్రకటించారు.అలాగే గతం లో జానీ మాస్టర్‌పై కేసు పెట్టి ఆయన జైలుకు వెళ్లడానికి కారణమైన డాన్సర్ సృష్టి వర్మ కూడా ఉదయం నుంచే ఎన్ని కల హ...

అదనపు జిల్లా జడ్జిగా ఎంపికైన ఘంటసాల గ్రామానికి చెందిన బండ్ల స్నేహ...

Image
అదనపు జిల్లా జడ్జిగా ఎంపికైన ఘంటసాల గ్రామానికి చెందిన బండ్ల స్నేహ VS9TV న్యూస్ ఘంటసాల : ఘంటసాల గ్రామానికి చెందిన కీ.శే.వే మూరి ప్రసాద రావు (షావుకారు)-ఎంపీ పీ వేమూరి రజినీ కుమారి దంపతుల కోడలు బండ్ల స్నేహ అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. సోమవారం విడుదలైన జిల్లా జడ్జి ఫలితాల్లో స్నేహ జిల్లా అదనపు జిల్లా జడ్జిగా ఎంపికైనట్లు కుటుం బ సభ్యులు తెలిపారు.బండ్ల స్నేహ అద నపు జిల్లా జడ్జిగా ఎంపికవడం పట్ల ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నేతలు,అధికారు లు,ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొ రేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ భర్త లక్ష్మయ్య ఆచారి ఆకస్మిక మృతి...నివాళులు అర్పించిన గౌరు దంపతులు...

Image
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్  కమ్మరి పార్వతమ్మ భర్త లక్ష్మయ్య ఆచారి ఆకస్మిక మృతి నివాళులు అర్పించిన గౌరు దంపతులు VS9TV న్యూస్,కల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కె.పార్వతమ్మ,భర్త కె.లక్ష్మయ్య ఆ చారి సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు.సమాచారం తెలుసుకున్న పాణ్యం ఎమ్మె ల్యే గౌరు చరిత రెడ్డి,ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజ కవర్గం టిడిపి ఇన్చార్జి టీడీపీ ఇంచార్జి గౌరు వెంకట రెడ్డిలు కల్లూరు అర్బన్,వీకర్ సెక్షన్ కా లనీ    వారి  స్వగృహంలో  కె.లక్ష్మయ్య ఆచారి  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

అనుమానంతో యువతిని హత్య చేసిన మేనమామ...

Image
అనుమానంతో యువతిని హత్య చేసిన మేనమామ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరం,ముషీరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం దారుణ సంఘ టన చో టుచేసుకుంది.బాపూజీనగర్‌కు చెందిన పవిత్ర అనే యువతిని ఆమె మేనమామ ఉమాశం కర్ కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా విషాదాన్ని నెలకొల్పింది.పవిత్ర మే నత్త తెలిపిన వివరాల ప్రకారం,చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉమాశంకర్‌ ను పవిత్ర తండ్రే ఆశ్రయించాడు.వారిద్దరి మధ్య సన్నిహితం పెరిగి,భవిష్యత్తులో పెళ్లి చే సుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.అయితే కొంతకాలంగా పవిత్రపై ఉమా శంకర్‌కు అనుమానాలు పెరిగాయి.ఈ అనుమానంతోనే ఆమెను బయటికి వెళ్లని వ్వకుండా నియం త్రించడంతో పాటు,ఇంటర్‌లో ఉండగానే ఆమె చదువు కూడా ఆపించాడు.ఇటీవలి రోజు ల్లో పవిత్ర తన తల్లిదండ్రులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లింది.దీనిపై ఆగ్ర హించిన ఉమాశంకర్,సోమవారం పవిత్ర ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగాడు.గొడవలో ప విత్ర “పెళ్లి చేసుకోను” అని చెప్పడంతో ఆగ్రహించిన ఉమాశంకర్,ముందే తెచ్చుకున్న క త్తితో దాడి చేసి అక్కడికక్కడే హత్యకు పాల్పడ్డాడు.దాడి సమయంలో పవిత్ర తల్లి,చెల్లి ఇంట్లో ఉన్నప్పటికీ,అకస్మా...

గోదావరిలో తప్పిన పెను ప్రమాదం... 100మంది ప్రయాణికుల సురక్షితం...

Image
గోదావరిలో తప్పిన పెను ప్రమాదం 100మంది ప్రయాణికుల సురక్షితం ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ఘటన మరో పంటు సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరిక ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు VS9TV న్యూస్,కోనసీమ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో పెను ప్రమాదం తప్పింది.సఖినేటి పల్లి,పశ్చిమ గోదావరి జిల్లా,నరసాపురం మధ్య వశిష్ఠ గోదావరిలో 100మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పంటు నది మధ్యలో ఆగిపోయింది.ప్రవాహ వేగానికి సాగర సంగమం వైపు కొ ట్టుకుపోతుండగా,సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా ఒ డ్డుకు చేర్చారు.వివరాల్లోకి వెళితే...నరసాపురం నుంచి సఖినేటిపల్లికి ప్రయాణికులతో బ యలుదేరిన పంటు,నది మధ్యలోకి రాగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.దీం తో ఒక్కసారిగా ఆగిపోయింది.సిబ్బంది మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా ఫలి తం లేకుండా పోయింది. అదే సమయంలో నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పంటు అదుపుతప్పి అంతర్వేది సాగర సంగమం వైపు కొట్టుకు పోవడం ప్రారంభించింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్రఆందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న ని ర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు.మరో పంటును పంపి,దాని సహాయంతో నిలి చ...

నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా అక్రిడిటేషన్‌లు మంజూరు చేయాలి...

Image
నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా అక్రిడిటేషన్‌లు మంజూరు చేయాలి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డును ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (APJF) ప్రతినిధులు సోమవారం ముఖ్య మంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడును కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా  2026–27 సంవత్సరానికి సంబంధించిన మీడియా అక్రిడిటేషన్‌లు నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా మం జూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.ప్రస్తుతం మీడియా అక్రిడిటేషన్ వెబ్ పోర్ట ల్‌లో అనేక సాంకేతిక సమస్యలు ఎదుర వుతున్నట్లు తెలియజేశారు.దీని వల్ల జర్నలిస్టు లకు అప్లికేషన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్నాయని విన్నవించారు.సానుకూలంగా స్పందిస్తూ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే వెబ్ పోర్టల్ లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శివ రాజేష్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల రాష్ట్ర అధ్యక్షులు ఎం.అనిల్,సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్,సీని యర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టాలి... ఎమ్మెల్యే రాజా సింగ్...

Image
ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టాలి ఎమ్మెల్యే రాజా సింగ్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఓ రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రా ష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టకుండా,విదేశీయుడైన డొనాల్డ్ ట్రంప్ పేరు ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు.ఇది కేవలం వార్తల్లో నిలవడానికే చే స్తున్నారని,భాగ్యనగర్ రోడ్డు అని పెట్టినా బాగుండే దని రాజాసింగ్ విమర్శించారు.

ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో తరలిం పు..

Image
ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో తరలింపు VS9TV న్యూస్,హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో నాగార్జున ప్రధాన ఆకర్షణ గా నిలిచారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట ఆయన ఫ్యూచర్ సిటీకి వచ్చారు.అ క్కడ ముఖ్యమంత్రితో కలిసి స్టాల్స్ పరిశీలించారు.ఈ సందర్భంగా నాగార్జున కీలక వ్యా ఖ్యలు చేశారు.అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని ప్రకటిం చారు.తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది...ప్రభుత్వ వి జన్ డాక్యుమెంట్ నేను చదివాను,చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని..అన్నపూర్ణ స్టూడి యోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు.అయితే కొత్తగా ప్యూచర్ సిటీలో అ న్నపూర్ణ స్టూడియోను నిర్మిస్తారా లేకపోతే...పూర్తిగా బంజారాహిల్స్ నుంచి తరలిస్తారా అన్నది క్లారిటీ లేదు.అన్నపూర్ణ స్టూడియోను నిర్మించినప్పుడు అవి కొండలు,గుట్టలు,అతి కష్టం మీద నిర్మాణాలను పూర్తి చేశారు.ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అత్యంత బిజీ ఏరి యాల్లో ఒకటి.ఆ ల్యాండ్ వేల కోట్ల ఖరీదు చేస్తుంది.హిల్ట్ పాలసీలో భాగం...

గుండెపోటుతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం...

Image
గుండెపోటుతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం VS9TV న్యూస్,​కరీంనగర్ :  కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబు ల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎర్రోజు దేవేందర్ (53) గుండెపోటు కారణంగా సోమవారం మృతి చెందారు.హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ కరీంనగర్‌లోని గాంధీ చౌరస్తాలో మధ్యాహ్నం 1 2 -00గంటల వరకు ట్రాఫిక్ విధులు నిర్వహించారు.విధులు ముగించుకుని ఇంటికి చే రుకున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.తక్షణమే కుటుంబ సభ్యులు ఆయన ను ఆసుపత్రికి తరలించగా,అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.199 2లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరిన దేవేందర్,ఆ తర్వాత సివిల్ పోలీసు కానిస్టేబుల్‌గా కన్వర్షన్ పొంది,ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్‌గా తన సేవలు అందిస్తున్నా రు.మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.​ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమీష నర్ గౌష్ ఆలం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల ఆయన సంతాపం తెలియజేశారు.అదేవిదంగా విషయం తెలిసిన వెంటనే ట్రా ఫిక్ ఏసీపీ,సీఐలు,ఎస్ఐలు,తదితర పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని...

అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం...తొలి తెలుగు నటి ప్రగతి మహావాది...

Image
అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం  తొలి తెలుగు నటి ప్రగతి మహావాది VS9TV న్యూస్,హైదరాబాద్ : పట్టుదల ఉంటే అసాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు టాలీవుడ్ నటి ప్రగతి మహా వాది.క్యారెక్టర్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన ప్రగతి సరదాగా జిమ్ ప్రారంభించి వెయిట్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేసి కేవలం రెండేళ్ల సాధనలోనే రాష్ట్ర,జాతీయ స్థాయికి వెళ్లారు. ఇప్పుడు ఏకంగా ఆసియా గేమ్స్ లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు.ఒక స్వ ర్ణం,రెండు కాంశ్య పతకాలను గెలుచుకుని భారతీయ జెండా రెపరెపలాడించారు.మొద టి నుంచి ప్రగతి భిన్నమైన మనస్తత్వంతో ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు.సినిమాలో తనకిచ్చిన పాత్రలో సహజంగా నటించి మంచి నటి అని పేరు తెచ్చుకున్నారు.తను ఉండే గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలో సైతం బుల్లెట్ పై తిరుగుతూ బుల్లెట్ యాక్ట్రెస్ అని గుర్తింపు పొందారు.49ఏళ్ల వయసులో టర్కీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్నారు.105కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చే సుకున్నారు.ఈ ఏడాది ప్రగతికి బాగా కలసి వచ్చిందనే చెప్పుకోవాలి.హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ గా నిలిచి,ఆ వెంటనే తెల...

ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది...సీఎం చంద్రబాబు...

Image
ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది...సీఎం చంద్రబాబు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో ఐదేళ్లపాటు అభివృద్ధి ఆగిపోయిందని,ఆదాయం తగ్గిపో యిందని సీఎం చంద్రబాబు అన్నారు.సోమవారం అమరావతిలో ఆయన మాట్లాడు తూ...ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది.ఇండస్ట్రీలు పారిపోయాయి. నేడు బ్రాండ్‌ను మళ్లీ రి వైజ్ చేశాం.ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ...ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడింది.కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించింది అని తెలిపారు.

అదనపు కలెక్టర్ అద్దెకున్న ఇంట్లో రూ.30 లక్షలు పట్టివేత...పెద్ద ఆనకొండే...

Image
అదనపు కలెక్టర్ అద్దెకున్న ఇంట్లో రూ.30 లక్షలు పట్టివేత పెద్ద ఆనకొండే VS9TV న్యూస్,హనుమకొండ : హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యా డు...కలెక్టరేట్‌లోనే రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపుతోం ది...రేపో మాపో ఐఏఎస్ అర్హత పొందబోతున్న ఆ అధికారి లంచం తీసుకుంటూ ప ట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యవహారంలో అదనపు కలెక్టర్‌తో పాటు మ రో ఇద్దరు విద్యాశాఖ అధికారులు అరెస్ట్ అయ్యారు.అయ్యగారి పాపాలలో పాలు పంచు కొని జైలు పాలయ్యారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ చేసేందుకు...యాజమాన్యం నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని ఎసిబి అధికారులు బహిరంగంగా పట్టుకున్నారు.ఆయన తో పాటు గౌస్,మనోజ్ అనే మరో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని కూడా పట్టుకున్నారు. అ నంతరం అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.ఈ క్రమంలోనే హనుమ కొండలోనీ చైతన్యపురి కాలనీలో ఆయన నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో రూ.30లక్షలు కరెన్సీ లభ్యం అయింది.ఆ డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవ డంతో సీజ్ చేశారు.హైదరాబాద్‌లోని తన నివాసంలో ...

రోడ్డు ప్రమాదం...సిరిసిల్ల,బీటెక్ విద్యార్థిని మృతి...

Image
రోడ్డు ప్రమాదం...సిరిసిల్ల,బీటెక్ విద్యార్థిని మృతి VS9TV న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్–ఘట్‌కేసర్ పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదు వుతూ,సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన హాసిని(18) అనే యువతి, తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ వెళ్లి,అర్ధరాత్రి రెండు గంటలకు ఘట్‌కేసర్ తిరి గి వస్తుండగా బైక్ నుండి అదుపుతప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయా లుకావడంతో అక్కడికక్కడే హాసిని మృతి చెందిన ఘటన జరిగింది.హాసిని కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్ లు, 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం...

Image
రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్ లు, 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం VS9TV న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహి స్తుం డగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవ మయ్యాయి.పలు కారణాలతో ఐదు సర్పంచ్ స్థా నాలు నామినేషన్లు దాఖలు కాలేదు.మిగిలిన 3,911సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ నుండగా 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు,8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారికం గా ప్రకటించింది.జిల్లాల వారీగా పరిశీలిస్తే,కా మారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా,నల్గొం డ,నిజామా బాద్ జిల్లాల్లో చెరో 38స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.రెండో విడతలో భాగంగా 4,332 గ్రామ పంచాయతీలకు,38,322వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చే సింది.నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి సర్పంచ్ బరి నుంచి 7,5 84 మంది,వార్డు సభ్యుల బరి నుంచి 10,427మంది తమ నామినేషన్లను ఉపసంహ రించుకున్నారు.ఇప్పటి వరకు జరిగిన రెండు విడతలను కలిపి చూస్తే,రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 810మంది స...

నకిలీ e-PAN ఈ-మెయిల్స్...ఆదాయ పన్ను శాఖ...ఫ్యాక్ట్ చెక్ పౌరులకు హెచ్చరిక...

Image
నకిలీ e-PAN ఈ-మెయిల్స్ ఆదాయ పన్ను శాఖ ఫ్యాక్ట్ చెక్ పౌరులకు హెచ్చరిక VS9TV న్యూస్,హైదరాబాద్ : ఆదాయ పన్ను శాఖ తాజాగా పౌరులను నకిలీ e-PAN డౌన్‌లోడ్ ఈ-మెయిల్స్ పట్ల అ ప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఈ-మెయిల్స్‌లో వ్యక్తిగత,ఆర్థిక వివరాలు,పాస్‌ వ ర్డ్‌లు లేదా బ్యాంక్/క్రెడిట్ కార్డు సమాచారాన్ని అడగబోమని స్పష్టం చేసింది.సైబర్ నేర గాళ్లు మోస పూరిత ఈ-మెయిల్స్ ద్వారా “e-PAN డౌన్‌లోడ్ దశలవారీ సూచనలు” పంపి వినియోగదారుల సమాచారాన్ని దోచే ప్రయత్నాలు చేస్తున్నారు.అలాంటి అనుమా నాస్పద మెయిల్స్‌లోని లింకులు లేదా అటాచ్‌మెంట్లను క్లిక్ చేయవద్దని,మాల్‌వేర్ కార ణంగా కంప్యూటర్‌కు నష్టం కలగవచ్చని శాఖ హెచ్చరించింది.పొరపాటున లింక్‌పై క్లిక్ చే సినా ఏ రహస్య సమాచారాన్ని ఇవ్వకూడదని సూచించింది.ఫిషింగ్ ఈ-మెయిల్స్‌ను గు ర్తించిన పక్షంలో,ఆదాయ పన్ను శాఖకుwebmanager@incometax.gov. inకు లేదా ఇతర సంస్థల కోసం incident@cert-in.org.in కు ఫార్వార్డ్ చేసి,ఆ తర్వాత వాటిని డిలీట్ చేయాలని సూచన ఇచ్చింది.అలాగే,యాంటీ-వైరస్,యాంటీ-స్పై వేర్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం కూడా అవసరమని సూచిం చింది.ఈ హె...

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు అడ్ హక్ కమిటీ ఎన్నిక

Image
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF)  కోడుమూరు అడ్ హక్ కమిటీ ఎన్నిక VS9TV న్యూస్,కోడుమూరు : కర్నూలు జిల్లా,కోడుమూరు మండలం,స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివా రం యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు మండలం జర్నలిస్ట్ ల సమావేశం సీనియర్ జ ర్నలిస్ట్ లక్ష్మన్న అధ్యక్షతన ఏర్పాటుచేయడం జరిగింది.సమావేశానికి యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (UJF) వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్,జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్,జిల్లా నాయకులు వి.విజయ్ కుమార్, జి.విజయ్ కుమార్ హాజరయ్యారు.ముందుగా మండలంలో జర్నలిస్ట్ సమ స్యల పరిష్కా రం కోసం కృషి చేస్తూ అడ్ హక్ కమిటీ ఎన్నిక జరిగింది.కమిటీ అధ్యక్షులు ఎం.లక్ష్మన్న ,కార్యదర్శిగా ఎం.కృష్ణ,ఉపాధ్యక్షలుగా బి.వీరన్న,సహాయ కార్యదర్శిగా కె.సురేష్ లను మండల జర్నలిస్ట్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా దండు విద్యాసాగర్ మాట్లాడారు.మండలంలో జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యా రాయితీ,అక్రిడిటేషన్,హెల్త్ స్కీమ్,ఇళ్ల స్థలాలు వంటి ప్రధాన సమస్యలపై చర్చించారు.వీ టి పరిష్కారం కోసం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) నిర్వహించే పోరాటాలకు మండల జర్న...

హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునః నిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శన... కమ్మరి పార్వతమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...

Image
హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం  పునః నిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శన కమ్మరి పార్వతమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్  VS9TV న్యూస్,కోడుమూరు : హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునఃనిర్మాణ కమిటి చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ హాజర య్యారు. ఈ సందర్బంగా కోడుమూరు హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న దేవస్థాన పునఃనిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శన చేశారు.అనంత రం శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామా నుజ జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి,ఆహ్వానితులు అందరితో పాటు కలిసి శ్రీరాముల దేవస్తానం నుండి హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు మహా పాదయాత్ర,హిందూ స మ్మేళనం నిర్వ హించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోడుమూరు గ్రామప్రజలు,ఆల యం కమిటి సభ్యులు,భక్తులు,తదిత...

ఇండిగో సిబ్బందికి గౌరవం ఇవ్వండి... బాలీవుడ్ నటుడు సోనూసూద్...

Image
ఇండిగో సిబ్బందికి గౌరవం ఇవ్వండి  బాలీవుడ్ నటుడు సోనూసూద్ VS9TV న్యూస్,ఢిల్లీ : ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ...నటుడు సోనూ సూద్ కీలక విజ్ఞప్తి చేశారు.తన కుటుంబ సభ్యులు కూడా దాదాపు ఎనిమిది గంటలు వి మానాశ్రయంలో ఎదురు చూశారని తెలిపారు.ఫ్లైట్ ఆలస్యమవడం బాధ కలిగించొచ్చు. కానీ కౌంటర్ వద్ద ఉన్న ఉద్యోగులు దానికి కారణం కాదు.వారు కూడా అదే ఒత్తిడిలో ఉ న్నారు" అని చెప్పారు.సిబ్బందిపై ఆగ్రహం చూపొద్దని...వారికి గౌరవం ఇవ్వాలంటూ ఆ యన పిలుపునిచ్చారు.

గోవా నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం... 23మంది మృతి...

Image
గోవా నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం... 23మంది మృతి సిలిండర్ పేలడంతో దుర్ఘటన మృతుల్లో నలుగురు పర్యాటకులు,క్లబ్ సిబ్బంది భద్రతా లోపాలే కారణమని అనుమానం VS9TV న్యూస్,గోవా : గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉ న్న ఓ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పో యారు.వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ అనే నైట్‌క్లబ్‌లో ఈ ప్రమాదం జరిగింది.మృతుల్లో నలుగురు పర్యాటకు లు ఉండగా,మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపా రు.మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.ముగ్గురు వ్యక్తులు మంటల్లో సజీవద హనం కాగా,20మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు.ప్ర మాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్,స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.ఈ దుర్ఘటన పై సీఎం తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రౌడీలపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కు పాదంమూడు కేసులు నమోదైతే రౌడీషీట్ఐదు కేసులు నమోదైతే పీడీ యాక్ట్రౌడీయిజం చేస్తే ఇక కటకటాల్లోకే

Image
రౌడీలపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కు పాదం మూడు కేసులు నమోదైతే రౌడీషీట్ ఐదు కేసులు నమోదైతే పీడీ యాక్ట్ రౌడీయిజం చేస్తే ఇక కటకటాల్లోకే VS9TV న్యూస్,నెల్లూరు : నెల్లూరు జిల్లాలో రౌడీయిజం చేసే వారిపై ఉక్కు పాదం మోపేందుకు జిల్లా పోలీస్ శాఖ సమయాత్తమైంది.సేకరించిన సమాచారం మేరకు ఇటీవల కాలంలో జిల్లాలో జరుగు తు న్న కొన్ని సంఘటనలను ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు.శాంతిభద్రతల ప రిరక్షణలో ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలకు పూనుకున్నారు.మూడు కేసులు ఎవరుపైన అయినా ఉంటే వారిపై రౌడీషీట్, ఐదు కేసులు నమోదైతే పీడీ యాక్ట్ నమోదుకు పోలీస్ శాఖ సంసిద్ధమయింది.రాష్ట్ర పోలీస్ శాఖ సూచనతో ఈ మేరకు జిల్లా పోలీస్ శాఖ కఠి న చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎవరెవరు పైన మూడు కేసులు ఉన్నాయి...ఐదు కేసులు ఎంతమందిపై ఉన్నాయన్న డేటాను పోలీస్ స్టేషన్లో వారీగా స మగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు.రౌడీయిజం,దౌర్జన్యాలు చేస్తే ఇక కటకటాల్లోకి వెళ్లే లా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా సిఐలు,ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశా లు జారీచేశారు.రౌడీయిజం,గంజాయి మాఫియాను అరికట్టడంలో ప్రజా ప్రతినిధులు కూ డా తమ వంతు ...

స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదు...ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

Image
స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదని,ప్రజలు భయప డాల్సిన అవస రం లేదని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు.ఈ సం దర్భంగా వ్యాధి వ్యాప్తి గురించి కలెక్టర్ ఆరా తీశారు.నవంబర్ నెల,ఈ రోజు వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని,అందరికీ చికిత్స అందించామని,39మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని,ప్రస్తుతం ఐదు మంది ఆసుపత్రిలో ఉన్నారని జీజీహెచ్ సూప రింటెండెంట్ వి వరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవ సరం లేదని,అప్రమ త్తంగా ఉంటే సరిపోతుందన్నారు.ఈ వ్యాధి తీవ్రమైనది కాదని,తక్షణ చికిత్సతో పూర్తిగా నయం అవుతుందని తెలిపా రు.ఒరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు.మైట్ అనే కీటకం కాటు వల్ల ఈ వ్యాధి వస్తుంద ని,ఏదైనా కాటు కనిపించిన వెంటనే సమీపంలోని స్థానిక పిహెచ్ సి,యుపిహెచ్ సికి వెళ్లి...

అహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి...అన్న క్యాంటీన్లను కమిషనర్ పి.విశ్వనాథ్ అకస్మిక తనిఖీ...

Image
అహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి మరింత స్వచ్ఛత, సౌకర్యాలు మెరుగుపరచాలి అన్న క్యాంటీన్లను కమిషనర్ పి.విశ్వనాథ్ అకస్మిక తనిఖీ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలోని అన్న క్యాంటీన్లలో అహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిం చాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ నిర్వాహకులకు ఆదేశించారు.శనివా రం ఆయన కొండారెడ్డి బురుజు,కలెక్టరేట్ అన్న క్యాంటీన్లను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత,పరిసరాల పరిశుభ్రత,నీటివసతి,సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత,విని యో గించే పదార్థాల నిల్వ విధానాలను సమగ్రంగా పరిశీలించారు.అనంతరం రిజిస్టర్‌లో సం తకం చేసి రిమార్క్స్ నమోదు చేశారు.ఆహార నాణ్యతను ప్రతిరోజు పరిశీలించి తన దృ ష్టికి తీసుకోరావాలని నోడల్ అధికారులను ఆదేశించారు. సంబంధిత పారిశుద్ధ్య తనిఖీ దారుడు ప్రతి రోజూ విధిగా స్వచ్ఛత పనులు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా క మిషనర్ మాట్లాడుతూ...అన్న క్యాంటీన్లలోఎఫ్‌యస్‌యస్ఏఐ నియమాలు తప్పనిసరి గా అమలు చేయాలని కమిషనర్ సూచించారు.రోజువారీ వంట ప్రక్రియలో ఉపయోగించే ముడి పదార్థాలు తాజాగా ఉండాలని,పాతవి వెంటనే తొలగించాలని తెలిపారు.వంటశా లలో పాత్ర...

కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి... జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

Image
కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి మున్సిపల్ కమిషనర్,అధికారులతో సమీక్ష మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం కేంద్ర,రాష్ట్ర పథకాల సమర్థ వినియోగం జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేం దుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జి ల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ కమిషనర్,ఇంజనీరింగ్,పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బందితో కర్నూ లు స్మార్ట్ సిటీ అంశంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.నగర అభివృద్ధికి అవసరమైన దీర్ఘ కాలిక ప్రణాళికలు,అమలు విధానాలు,మౌలిక వసతుల విస్తరణపై కలెక్టర్ దృష్టిసారించా లని సూచించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించి త్రాగు నీటి నిరంతర సరఫరా,అండర్‌ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ,పచ్చదనం పెంపు,పార్కులు,రవాణా వ్యవస్థ,ఔటర్ రింగ్ రోడ్,ఫ్లై ఓవర్లు,కేసీ కెనాల్,తుంగభద్ర,హంద్రీ నదుల పరిశుభ్రత వంటి అంశాలను ప్రణాళికల్లో చేర్చాలని సూచిం చారు.జలశక్తి,అమృత్,పీఎం గతిశక్తి,స్వచ్ఛభా రత్,స్వదేశ దర్శన్,నేషనల్ గ్రీన్ ఎయిర్ వంటి కేంద్ర పథ...

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు,సేవలు ప్రశంసనీయం...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
పోలీసుశాఖలో హోంగార్డుల విధులు,సేవలు ప్రశంసనీయం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : సమాజసేవలో,శాంతి భద్రతల పరిరక్ష ణలో హోంగార్డులు సేవలు పోలీసులతో సమానం అని,వారి సేవలు ప్రశంసనీయం అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొనియాడారు. కర్నూ లు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ హోంగార్డు రైజింగ్ డే సంధర్బంగా నిర్వహించిన క్రీడల పో టీలలో గెలుపొందిన హోంగార్డు సిబ్బంది విజేతలకు బహుమతుల ప్రధానం కార్యక్రమా నికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై బహుమతులు అందచేశారు. ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండీ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...పోలీసులతో సమానంగా హోం గార్డులు సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు.1963 సంవత్సరంలో ఆవిర్భ వించిన హోంగార్డు వ్యవస్థ పోలీసు శాఖలో కీలకంగా మారిందన్నారు.పోలీసులతో స మానంగా శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తున్నారన్నారు.అన్ని విభాగాలు, బందోబస్తు విధులలో బాగా పని చేస్తున్నారన్నారు. సాధారణ డ్యూటీలు మొదలుకొని,క...

ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నిక...జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా సాయి ఉదయ్,రంగప్ప...

Image
ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా నూతన కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్ష,కార్యదర్శులుగా సాయి ఉదయ్,రంగప్ప VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సాయి ఉదయ్,రంగప్ప మాట్లాడుతూ భా రత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా 50వ స్వర్ణోత్సవ మహాసభలు డిసెంబర్ 4,5 తేదీల్లో ఆలూరులో నిర్వహించిన్నట్లు చెప్పారు.ఈ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి ప్ర సన్న కుమార్ హాజరయ్యారని అన్నారు.15,000 మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించామన్నారు.అనంతరం మహాసభలో ఆయా మండలాల నుంచి 150మంది ప్రతినిధులు పాల్గొన్నారు.మహాసభలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం,ప్రైవే టు విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు ఎలాంటి పోరాటాలు చేయాలి.ఆ పోరాటాల్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని చర్చలు జరిగాయి.మహాసభ తీర్మానాలు చే సింది.1.జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం.2.ఆదోని మెడికల్ కాలే జీని ప్రైవేటీకరణ రద్దు చేయాలని.3.జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌ లిక వసతులు కల్పించాలని,4.ప్రభుత్వ సంక్షేమ వసత...

నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణికులను చేరవేయడాన్ని నిషేధించండి...CITU...

Image
నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణికులను  చేరవేయడాన్ని నిషేధించండి అనుమతి లేని టు వీలర్ పై చర్యలు తీసుకోండి ఉప రవాణా కమిషనర్ కు సిఐటియు వినతి పత్రం అందచేత VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలో ప్రైవేటు సంస్థ అయిన రాపిడ్ ఆన్లైన్ యాప్ ద్వారా ప్రయాణికులను చే రవేయడానికి టూ వీలర్లను ఉపయోగించుకుని,వాటి ద్వారా ప్రయాణికులను చేరవేస్తు న్నారని టూవీలర్ ద్వారా ప్రయాణికులను చేరవే స్తున్న రాపిడ్ సంస్థను వెంటనే రద్దు చే యాలని సిఐటియు ఆటో యూనియన్ న్యూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పి.తాండ్ర పా డు సమీపంలో ఆర్ టిఎ కార్యాలయం,కర్నూలు జిల్లా ఉపరవాణా కమిషనర్ ఎస్.శాంత కుమారికి వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం సిఐటియు జి ల్లా ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్,ఆటో కార్మిక సంఘం సిఐటియు న్యూసిటీ ప్రధాన కార్య దర్శి బి.రాధాకృష్ణ మాట్లాడుతూ ఓలా,ఉబర్,రాపిడ్ లాంటి ప్రైవేట్ యాపులు పుట్టగొ డు గుల్లా పుట్టుకొచ్చి ఆటో కార్మికులను నిలువుదోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఇదేకాక ప్ర యాణికులను చేరవేయడానికి ఎలాంటి అనుమతులు,అవకాశాలు లేని నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలైన టూ వీలర్లపై ప్రయాణికులను చేర...

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత...సౌత్ డీఎస్పీ బాణోదయ...

Image
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత సౌత్ డీఎస్పీ బాణోదయ VS9TV న్యూస్,గుంటూరు క్రైం : గుంటూరు,పలకలూరు రోడ్ లో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడు లు నిర్వహించి ముప్పిరి సుబ్బా రావు (38) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఈ మేరకు సౌత్ డీఎస్పీ బాణోదయ వివరాలు వెల్లడించారు.సుబ్బారావు వద్ద నుండి సుమారు నాలుగు కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.సుబ్బారావు కూలిపనులు చేసుకుంటూ జీవనం సా గిస్తున్నాడు...గంజాయి అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తూ ఉండటంతో గంజాయి ఒరిస్సా నుండి తెచ్చి విక్రయిస్తున్నాడని అన్నారు.నిందితుడికి సహాయం చేస్తున్న మరియు గంజా యి వినియోగిస్తున్న మరో ఎడుగురిని కూడా అరెస్ట్ చేశామన్నారు.అరెస్ట్ చేసిన వారిలో ఐదు మందిపై హత్యయత్నం,హత్యకేసులలో రౌడీషీట్లు తెరవబడి ఉన్నాయన్నారు.నింది తుడుకి గంజాయి సేవించే అలవాటు ఉండటంతో అతను సేవించడానికి తెచ్చుకొని,దాని లో కొంత భాగం గంజాయిని బయట వ్యక్తులకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు.గంజాయి మొత్తని ఒరిస్సాలోని అల్సంధాపూర్ అనే చోట నుండి కిలో రూ.2000 రూపాయలకు కొనుగోలు చేశాడు.గంజాయి సప్లై చేసే వారిపై నిఘా పెంచాం...గంజాయి విక్రయించిన ఎవరైనా ...

100రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు...ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...

Image
100రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభ తరం చేస్తూ స్టాంపు డ్యూటీని భారీగా తగ్గించింది.మార్కెట్‌ విలువ రూ.10 లక్షలలోపు ఉన్న భూము లకు రిజిస్ట్రేషన్‌ ఫీజు ఇప్పుడు కేవలం రూ.100,ఎక్కువైతే రూ.1,000 మాత్రమే చెల్లిస్తే సరిపో తుంది.తల్లిదండ్రులు వీలునామా లేకుండానే చనిపోతే,వారసులు పరస్పర అంగీ కారంతో పంచుకున్న భూములను ఈ తక్కువ ఫీజుతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజి స్ట్రేషన్‌ చేసుకోవచ్చు.రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే భూమి వారసుల పేర్లపై ఆటోమేటిక్‌గా మారుతుంది.

ఐ బొమ్మ రవిని కస్టడీకి తీసుకోని పోలీసులు...

Image
ఐ బొమ్మ రవిని కస్టడీకి తీసుకోని పోలీసులు VS9TV న్యూస్,హైదరాబాద్ : ఐబొమ్మ రవి కేసు విషయంలో పోలీసు లకు స్పష్టత ఉన్నట్లుగా కనిపించడం లేదు.ఇప్ప టికి రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారు.మూడో సారి కూడా కస్టడీకి కావాలని పిటిషన్ వే సి మూడు రోజుల అనుమతి తెచ్చుకున్నారు.ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ప్రశ్నిం చాల్సి ఉంది.అనూహ్యంగా పోలీసులు యూటర్న్ తీసుకున్నారు.ఆయనను కస్టడీకి తీసు కోకుండా కోర్టులో పిటిషన్ వేశారు.మూడురోజుల సమయం సరిపోదని ఆ పిటిషన్ సా రాంశం.మూడో సారి కస్టడీకి అనుమతి పొంది...మూడు రోజులు సరిపోదని పిటిషన్ వే యడం పోలీసులకే చెల్లింది.ఇంకా కొన్ని రోజులు కావాలని అడిగేందుకు ఇప్పుడు కస్టడీకి తీసుకోకపోవడం కూడా విచిత్రంగా ఉంది.కావాలంటే మూడు రోజులు ప్రశ్నించి తర్వాత ఇంకా సమాచారం రాబట్టాలని ఉందని పిటిషన్ వేసుకోవచ్చు.కానీ అలా చేయలేదు.అ సలు కస్టడీకే తీసుకోలేదు.దీని వెనుక బెయిల్ రాకుండా చేయాలన్న వ్యూహం ఉందన్న అనుమానాలు రవి తరపు లాయర్లలో వ్యక్తమవుతున్నాయి.మూడు రోజుల కస్టడీకి వచ్చి నందున కస్టడీ పూర్త యిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని కోర్టు చెప్పింది.మూడురోజుల కస్టడీ తీసుకుంటే త...

ఆత్మహత్యల ట్రాప్...జాగో తెలంగాణ బీసీ యువత...

Image
ఆత్మహత్యల ట్రాప్-జాగో తెలంగాణ బీసీ యువత VS9TV న్యూస్,హైదరాబాద్ : రాజకీయం ఎంత మందిని అయినా బలి తీసుకుని తాము గెలవాలనుకుంటుంది.మీరు చ చ్చిపోవద్దు..మేమే చచ్చిపో తామని నేతలు డైలాగులు చెబుతారు.అలాంటి మాటలతో మ రింతగా ఉద్రేకపడే వారు ఆత్మహత్యలు చేసుకుంటారు.ఇప్పుడు మరోసారి తెలంగాణ యువతపై ఆత్మహత్య ట్రాప్ విసురుతోంది రాజకీ యం.బీసీ యువతను టార్గెట్ చేస్తోం ది.ఇలాంటి వారి ట్రాప్‌లో పడితే భవిష్యత్ అంధకారం అవుతుంది. బీసీ రిజర్వేషన్ల కోసం యువకుడి ఆత్మహత్య క్యూ కట్టిన రాజకీయ నేతలు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం ప్రారంభమయింది.ఆత్మహత్య చేసుకుంటే రిజర్వేషన్లు వస్తాయ ని సాయి ఈశ్వర్ కు ఎవరు చెబుతారు? కానీ ఆయన కోసం రాజకీయ నేతలు వాలిపో వడం ప్రారంభించారు.సాయి ఈశ్వర్ భౌతిక ఖాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు.కేటీఆర్ ట్విట్టర్ లో ఖండిం చారు.ఇతర పా ర్టీల వారు వస్తారు.అందరూ ఒకటే చెబుతారు.మీరెవరూ చనిపోవద్దు..దాని కోసం మే మున్నామని చెబుతారు.కానీ వారి మాటలు ఎలా ఉంటాయో...అవి యువతలోకి ఎలా వెళ్తాయో చెప్పాల్సిన ప...

సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకండి... ఒకరోజు లాభం కోసం,నూరేళ్ల నష్టం తెచ్చుకోకండి...అభ్యర్థులకు గ్రామాల పెద్దల సూచన...

Image
సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకండి ఒకరోజు లాభం కోసం,నూరేళ్ల నష్టం తెచ్చుకోకండి అభ్యర్థులకు  గ్రామాల పెద్దల సూచన VS9TV న్యూస్,హైదరాబాద్ : గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోసం భారీగా డబ్బు ఖర్చు పెడుతున్న దృశ్యం మరో సారి ఎన్నికల వేళ హాట్‌టాపిక్ అయింది.పోయిన సారి గెలిచిన సర్పంచ్‌లతో ఒక్కసారి మాట్లాడండి...సుఖానికి వచ్చినా సొమ్ము పోదు...బాధకు వచ్చినా బుద్ధి రాదు...అనేలా వారు పడిన ఇబ్బందులు తెలుసుకుంటే అభ్యర్థులే కాదు,ఓటర్లూ షాక్ అవుతారు అని గ్రా మ పెద్దలు చెబుతున్నారు.గత సారి గెలిచిన అనేక మంది సర్పంచ్‌లు ఈసారి పోటీలో ని లబడేందుకు కూడా ధైర్యం చేయకపోవడం వెనుక అసలు కారణం.అప్పుల భారం,ఆర్థిక ఒత్తిడి.వద్దన్నా వడగళ్ల వాన...కోరన్నా కోడి గుడ్డు...అన్నట్లుగా అభివృద్ధి పనులు,ప్రజా ఒ త్తిళ్లు,రాజకీయ లెక్కలతో వారు సహనం కోల్పోయి చాలామంది పక్కన కూర్చున్నారు. ఓటర్లకు హెచ్చరిక ...ఒకసారి డబ్బు తీసుకుంటే మీ నోరు మీరే కట్టేసుకున్నట్టే : ఓటర్లు కూడా ఓటు వేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించాలి.మీ గ్రామం ఇప్పటి వర కు ఎంత అభివృద్ధి చెందింది ?  ఎందుకు వెనకపడుతోంది ? ఓటుకు ఒక్కరోజు ఇచ్చే ...

ఉంగుటూరు పోస్ట్ ఆఫీస్ లో జరిగిన లక్షలాది రూపాయల స్కామ్...మో సపోయిన వారికి న్యాయం చేయాలి...సిపిఎం నాయకులు డిమాండ్...

Image
ఉంగుటూరు పోస్ట్ ఆఫీస్ లో జరిగిన లక్షలాది రూపాయల స్కామ్ మోసపోయిన వారికి న్యాయం చేయాలి సిపిఎం నాయకులు డిమాండ్ VS9TV న్యూస్,కృష్ణా : కృష్ణా,జిల్లా,ఉంగుటూరు మండలం,ఉంగుటూరు గ్రామం,పోస్ట్ ఆఫీస్ లో వివిధ పథకాల లో పేదలు దాచుకున్న సుమారు రూ.40లక్షలు పోస్ట్మాస్టర్,పోస్ట్ మ్యాన్ నకిలీ పాస్ పు స్తకాలు,స్టాంపులు సృష్టించి దోచుకున్నారని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.సొ మ్ము నష్టపోయిన తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన నిర్వహించారు.బాధితుల ఆందోళనకు సిపిఎం నాయకులు మద్దతు గా హాజరయ్యారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా నాయకులు వై.నరసింహులు,ఆర్ సిపి రె డ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఉన్న నమ్మకంతో తమ గ్రామానికి చెందిన పో స్ట్ మ్యాన్ కు ప్రతినెల డబ్బులు చెల్లించేవారమని,గడచిన పది సంవత్సరాలుగా తాము పొ దుపు చేసుకున్న డబ్బులు కాజేసిన పోస్ట్ మేన్ కు అధికార పార్టీ నాయకులు కొమ్ముకా స్తున్నారన్న అన్నారు.బాధితుల పక్షానా ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ డబ్బు దో చు కున్న పోస్టుమాన్ ను అదుపులోకి తీసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రభు త్వం స్పందించుకుంటే భాధితు...

ఏసీబీ వలలో రూ.100కోట్ల అవినీతి తిమింగలం...

Image
ఏసీబీ వలలో రూ.100 కోట్ల అవినీతి తిమింగలం VS9TV న్యూస్,హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీగా విధులు నిర్వహిస్తూ తప్పు డు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను ప్రైవేటుకు కట్టబెట్టి రూ.100కోట్ల ఆస్తులు దండు కున్నాడు.రంగారెడ్డి జిల్లాలో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న కొత్తమ్ శ్రీనివాసులు అనే వ్యక్తి,సంపాదనకు మించిన ఆస్తులు కూడ బె ట్టాడని ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు.దీంతో తన మై హోమ్ భూజ నివాసంతో పాటు అతని స్నేహితులు,బినామీల నివాసాలు,రంగారెడ్డి జిల్లా కలెక్టరే ట్‌లోని అతని కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు. త నిఖీల్లో మై హోమ్ భూజలో ఫ్లాట్,నారాయపేటలో రైస్ మిల్,అనంత పురంలో 11 ఎక రాలు,కర్ణాటకలో 11ఎకరాల భూములు,మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ప్లాట్లు,నా రాయణ పేట లో ఒక రైస్ మిల్,నాలుగు ప్లాట్లు ఉన్నట్లు  ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిదంగా తన ఇంట్లో సోదాలు చేస్తుండగా 1.6కిలోల బంగారం,రూ.5 లక్షల నగ దు,770 గ్రాముల వెండి లభించినట్లు వెల్లడి చేశారు.గతం...

కారులో నాలుగు కోట్ల హవాలా మనీ పట్టివేత...

Image
కారులో నాలుగు కోట్ల హవాలా మనీ పట్టివేత  VS9TV న్యూస్,హైదరాబాద్ : పుష్ప సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్,బోయినపల్లి పోలీసులు పట్టుకున్నారు.కారులో భారీగా నగదు తరలిస్తున్నారని తెలుసుకొని బోయిన పల్లి నుంచి శామీర్ పే ట్ వరకు ఛేజ్ చేశారు.కారు తెరిచి చూడగా డిక్కీ,టైర్లు,బానెట్, సీట్లలో దాచిన నాలుగు కోట్లు కనిపించాయి.గతేడాది హవాలా డబ్బుతో పరారైన వ్య క్తిని నేడు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలియడంతో పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు.

మహారాష్ట్రలో...విచిత్ర ఘటన...పురుషుడిపై మహిళ అత్యాచారం...

Image
మహారాష్ట్రలో...విచిత్ర ఘటన అయ్యో రాములా...ఎంత ఘోరం పురుషుడిపై మహిళ అత్యాచారం ఆపై బెదిరింపు...కేసుపెట్టిన బాధితుడు VS9TV న్యూస్,హైదరాబాద్ : మహారాష్ట్రలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ పురుషుడికి మత్తుమందు ఇచ్చి అ త్యాచారానికి పాల్పడటమే కాకుండా,తనను పెళ్లి చేసుకోకుంటే రేప్ కేసు పెడతానం టూ ఓ మహిళ బెదిరించిన ఘటన పూణెలోని కోత్రుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ముంధ్వా ప్రాంతానికి చెం దిన 37ఏళ్ల వ్యక్తికి,కోత్రుడ్‌కు చెందిన 38ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది.తాను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నానని ఆమె నమ్మబలికింది.బాధితుడిపై అతని భా ర్య పెట్టిన కేసులో న్యాయసహాయం చేస్తానని చెప్పి అతనికి దగ్గరైంది.ఈ క్రమంలో,అత నికి మత్తుమందు ఇచ్చి వేర్వేరు ప్రదేశాలకు తీసుకెళ్లి మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించాడు.ఆ తర్వాత,నిందితురాలు తనను వివాహం చే సుకోవాలని బాధితుడిపై ఒత్తిడి తెచ్చింది.అతను అందుకు నిరాకరించడంతో, "నన్ను పె ళ్లి ...

రౌడీలను కాదు వారికి అండగా నిలిచే నాయకులను నడిపిస్తే నిజమైన మార్పు వస్తుంది...

Image
రౌడీలను కాదు వారికి అండగా నిలిచే నాయకులను నడిపిస్తే నిజమైన మార్పు వస్తుంది vs9tv న్యూస్,అమరావతి ప్రతినిది : మిలటరీ కవాతు చేసినట్లు,నెల్లూరు రోడ్ల మీద రౌడీలను నడిపించారు పోలీసులు. వీళ్లం దరూ రౌడీలు అని జనం గుర్తించేట్లు చేశారు.రౌడీయిజానికి పాల్పడితే జైలుకు పంపు తామని కఠినమైన స్వరంతో హెచ్చరిక చేశారు.వారి ప్రయత్నం హర్షించదగిందే. సందే హం లేదు.అయితే రౌడీలకు పోలీసు లాఠీదెబ్బలు,అడపదడపా జైలులో విశ్రాంతి అలవా టే.వాటి వల్ల రౌడీలలో మార్పు రాదు.రౌడీతనానికి మూలం రాజకీయంలో దాగివుంది. రాక్షసుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలోని చిలుక కంఠంలో దాగి వున్నట్లు,రౌడీల దుర్మార్గ ప్ర వర్తన రాజకీయవాదుల ఆశ్రయంలో భద్రంగా వుంటుంది.ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే లు,వారిని అంటిపెట్టుకొని వుండే ఛోటా నేతలు,మరీ ముఖ్యంగా కార్పొరేటర్లు,మాజీ కా ర్పొరేటర్లు... ఇదంతా ఒక విషపూరితమైన కూటమి.ప్రతి రౌడీకి వీరిలో ఎవరో ఒకరి అం డ వుంటుంది.రాజకీయవాది ఆశ్రయం లేకుండా రౌడీ బ్రతకలేడు.రౌడీ తోడు లేకుండా రాజకీయవాది దినచర్య గడవదు.నిజంగా రౌడీయిజం రూపుమాపాలంటే,ముందుగా హె చ్చరిక చేయవలసింది రాజకీయవాదులకు.రౌడీలను వెనకేసుకొని వచ్చినా,వారిని వదలి పె...

విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి..జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

Image
విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదం డ్రుల మధ్య  సుస్థిర సమన్వయానికి మెగా పీటీఎం–3.0 విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లి దండ్రుల మధ్య సుస్థిర సమన్వయం కోసం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ –3.0 ఏర్పా టు చేసిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.శుక్రవారం కల్లూరు మండలం, కల్లూ రు గ్రామం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటిం గ్ 3.0 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.పండుగ వాతావరణంలో ఈ కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను కలెక్టర్ తిలకించి,అభినందించారు.సేంద్రీయ వ్యవసాయం,రిచ్ విటమిన్ గార్డెన్,పునరు త్పాదక ఇంధన పార్క్,వాక్యూమ్ క్లీనర్ తదితర సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ లను పరిశీలిం చి,విద్యార్థులు వివరిస్తున్న తీరును కలెక్టర్ అభినందించారు.నిత్య జీవితంలో ఈ ప్రాజెక్...