Posts

విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి మృతికి సిపిఎం సంతాపం...

Image
విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి మృతికి సిపిఎం సంతాపం VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : విశ్రాంత జాయింట్ కలెక్టర్ రామస్వామి బుధ వారం కర్నూలులోని బాలాజీ విలాస్ లో తన స్వగృహంలో బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిపిఎం జిల్లా ప్రతి నిధి బృందం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రాజశే ఖర్ గురుశేఖర్ నగేష్ లు ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక గాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.వారి కుటుంబ సభ్యు లను పరిమర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రామస్వామి కర్నూలు జిల్లాలో ఒక మంచి అధి కారిగా వివిధ హోదాల్లో పని చేశాడని,అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఆయన మృతికి సిపిఎం పార్టీ సంతాపాన్ని తెలి యజేస్తుందన్నట్లు చెప్పారు.మృదుస్వభావిగా ఎవరు ఏ సమస్య తీసుకెళ్లిన పరిష్కారానికి ప్ర యత్నం చేసే అధికారిగా ఈ జిల్లాలో పనిచేశాడ ని,రామస్వామి ఉద్యోగరీత్యా కర్నూలు జిల్లా లో ని ఎక్కువ కాలం పని చేశారు.డి ఆర్ ఓగా,జా యింట్ కలెక్టర్ -2,జాయింట్ కల...

యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలి...ఆచార్య వి.వెంకట బసవరావు,రాయల సీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్...

Image
యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలి ఆచార్య వి.వెంకట బసవరావు,రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :  యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు సూచించారు.రాయలసీమ యూనివర్సిటీ ఇంజి నీరింగ్ కాలేజీ విద్యార్థులు వర్సిటీకి సమీపంలోని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీ వద్ద ఏర్పా టుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నా యుడుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బం గా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు చల్లదనం అందించడమే లక్ష్యంగా విద్యార్ధులు చేపట్టడం పట్ల విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి న్ని చేపట్టి కొనసాగించాలని ఆచార్య బసవరావు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులు వి.సతీష్ కుమార్,శివ ప్రసా ద్ రెడ్డి,కే.చిన్నయ్య ,విద్యార్థులు ఠాగూర్ నాయ క్,భువనేశ్వర్,మనోజ్,సాయిదినేష్,హరి పాల్గొ న్నారు.

రంజాన్ ను పురస్కరించుకొని టి.ఎన్.గ్రంధాలయం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణి...

Image
రంజాన్ ను పురస్కరించుకొని టి.ఎన్.గ్రంధాల యం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణి VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్, ముజఫర్ నగర్,తెలకపల్లి నరసింహయ్య గ్రంధా లయంలో బుధవారం రంజాన్ పర్వదినంను పు రస్కరించుకొని కమిటీ గౌరవాధ్యక్షులు బడేసా, అధ్యక్షులు కె.ప్రభాకర్,కార్యదర్శి వి.దనేష్,ఉపా ధ్యక్షులు బి.అజాద్,సిఐటియు నాయకులు కె. సుధాకరప్ప,కమిటీ బృందం విజయ్,చిన్న ఆధ్వ ర్యంలో నాయకులు బషీర్ చేతుల మీదుగా మ హిళలకు చీరలు పంపిణి చేశారు.ఈ సందర్బం గా కె.ప్రభాకర్,వి.దనేష్ లు జిల్లా ప్రజలకు ఉగా ది,రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.ప్రజలు పరస్పర స్నే హభావం,సహానానికి ప్రతీకగా నిలు స్తుందన్నా రు.కర్నూలు జిల్లా ఎల్లప్పుడూ మత సామరస్యానికి ప్రతీకగా ఉంటుందన్నారు.జి ల్లా ప్రజలు ఈ పండుగలను ప్రశాంతంగా,ఆనం దంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు...

Image
హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమంయలో మహిళా నటీ మణుల పట్ల కొందరు రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి,ప్రజా సమస్యలను చర్చించాల్సిన వేదికలపై వ్యక్తిగత విమర్శలు,అసభ్యకర వ్యా ఖ్యలు రాజ్యమేలుతున్నాయి.తమిళనాడు రాజ కీయ సంస్కృతిలో సినిమా రంగానికి,రాజకీ యాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అయితే,ఈ మధ్యకాలంలో కొందరు నేతలు విజ్ఞత మరిచి హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలను రోడ్డుకు ఈడుస్తున్నారు.గతంలో నటి త్రిషను లక్ష్యంగా చేసుకుని కొందరు రాజకీయ నేతలు ఆమె గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడగా, తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతారపై అన్నా డీఎంకే సీనియర్ నేత షణ్ముగం చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. అధికారం లేనప్పుడే ఇలా ఉంటే...అధికారం వస్తే ఎలా? రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని నటీ మణులను ప్రచారంలోకి లాగడం వెనుక కేవలం చౌకబారు పబ్లిసిటీ ప్లాన్లుఉన్నాయి.అధికారం లేనప్పుడే బహిరంగ సభల్లో ఇంతలా అసభ్యం గా ప్రవర్తిస్తున్న వారు,రేపు చేతికి అధికారం వస్తే ఇలాంటి తారలతో ఎలా వ్యవహరిస్తారు అన్న ప్ర...

డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై వినూత్న అవగాహ న...ట్రాఫిక్ పోలీసులు,ఇంజినీరింగ్ విద్యార్థుల కళా ప్రదర్శన...

Image
డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై వినూత్న అవగాహన ట్రాఫిక్ పోలీసులు,ఇంజినీరింగ్ విద్యార్థుల కళా ప్రద ర్శన VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు క ర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత,డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై ప్రజలకు అ వగాహన కల్పించేందుకు మంగళవారం ప్రత్యేక కార్య క్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఎంఐటి ఎస్ ఇంజినీరింగ్ కళా శాల విద్యార్థులు కర్నూలు నగరంలోని రాజ్ విహార్, సి.క్యాంప్ ప్రాంతాల్లో రోడ్డు భద్రత,డ్రంక్ అండ్ డ్రైవ్ పై వినూత్నంగా కళా ప్రదర్శన నిర్వహించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు అవ గాహన కల్పించారు.మద్యం సేవించి వాహనాలు నడ పడం వల్ల ప్రాణనష్టం మరియు ప్రమాదాలు సంభ వించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలకు తెలియజేశారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షి తంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిం చారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

నాలుగు నెలల గర్భవతిపై భర్త కత్తితో దాడి...

Image
నాలుగు నెలల గర్భవతిపై భర్త కత్తితో దాడి VS9TV న్యూస్,కోరుట్ల :  జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది.నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కోరుట్ల మండలం,మా దాపూర్లో జరిగింది.పోలీసులు ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం...ఎనిమిది నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్ కు చెందిన వైష్ణవి (19) ప్రేమ వివాహం చేసుకు న్నారు.అప్పటి నుంచి మాదాపూర్లోనే నివాస ముంటున్నారు.హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైష్ణవి రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపి స్తోంది.గత కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వేకువ జాము న 4-00గంటలకు వైష్ణవిపై హరిబాబు కత్తితో దా డి చేశాడు.అనంతరం అక్కడి నుంచి పరార య్యాడు.ఉదయం కుటుంబ సభ్యులు చూసేస రికి రక్తపుమడుగులో వైష్ణవి పడి ఉంది.పోలీసు లకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చే సి దర్యాప్తు చేపట్టారు.

స్వప్నం నెరవేర్చుకుంది...రెండు నెలల్లో 5 బ్యాంకు ఉద్యోగాలు...

Image
స్వప్నం నెరవేర్చుకుంది రెండు నెలల్లో 5 బ్యాంకు ఉద్యోగాలు VS9TV న్యూస్,విశాఖ : బ్యాంకు ఉద్యోగం సాధించాలనే తన లక్ష్యానికి పెళ్లి అడ్డుకాదని విశాఖకు చెందిన నడిమింటి స్వప్న నిరూపించారు. వివరాలు ఇలా ఉన్నాయి...డిగ్రీ వరకు చదివిన ఈమె వివాహం తర్వా త శ్రీకాకుళం (D) జొన్నలపాడులో అత్త గారింట్లో పట్టుదలతో చదివారు.2 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు.JA N,15న IBPS PO, FEB,23న RBO PO, FEB,27న SBI జూనియర్ అసోసియేట్, మార్చి,2న BOBలో క్లర్క్,మార్చి,15న APGBలో క్లర్కు ఉద్యోగాలకు ఎంపికయ్యారు•

ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి...వామపక్ష పార్టీలు,ప్రజా సంఘాల డిమాండ్...

Image
ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్ష ణమే నిలిపివేయాలి వామపక్ష పార్టీలు,ప్రజా సంఘాల డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : అమెరికా,ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు,ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుండి భారీ ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం వరకు జరిగింది. ఈ సందర్బంగా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమానికి సిపియం పార్టీ న్యూసిటి కార్యదర్శి టి.రాముడు,సిపిఐ నగరపార్టీ కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.కార్యక్రమా నికి హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కే.రామాంజనేయులు,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్,ఎయూసిఐ జిల్లా నాయ కులు హరీ ష్,పిఓపి జిల్లా నాయకులు శ్రీనివాసరావు సిపి యం నగరకార్యదర్శి యం.రాజశేఖర్ లు మాట్లా డుతూ అమెరికా,ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తు న్న యుద్ధం అమానుషమని,వందలాది అమాయకపు పసిపిల్లల ప్రాణాలను,ప్రజల ప్రాణాలను హరించి వే స్తున్నారని విమర్శించారు.అమెరికా,ఇజ్రాయేల్ దేశా లు ప్రపంచ మానవాళి శత్రువులని,వారి సొంత సా మ్రాజ్యవాద,వ్య...

తెలుగు ప్రజల తేజస్సు శ్రీ పొట్టి శ్రీరాములు...జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బి.క్రాంతి నాయుడు...

Image
తెలుగు ప్రజల తేజస్సు శ్రీ పొట్టి శ్రీరాములు  జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బి.క్రాంతి నాయుడు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : తెలుగు ప్రజల తేజస్సు శ్రీ పొట్టి శ్రీరాములు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బి.క్రాంతి నాయుడు అభి ప్రాయపడ్డారు.సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో జరిగిన అమర జీవి పొట్టి శ్రీరాములు 126వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో క్రాంతి నాయుడు మాట్లాడారు.పొట్టి శ్రీరాములు అనగానే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలర్పించిన వీరు డిగానే చాలా మందికి తెలుసని కానీ స్వాతంత్య్రో ద్యమంలోనూ ఆయన పాత్ర అమోఘమని,కుల రహిత సమాజం కోసం పోరాడారని,ప్రేమ,వినయం, సేవ నిస్వార్థతలు మూర్తీ భవించిన స్వరూపమే పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.మహాత్మాగాంధీ మన్ననలు పొందారన్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరం లోనే స్వాతంత్య్రం సాధించవచ్చని గాంధీజీ అన్నా డని ఆయన 58రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తనువు చాలించి,అమరజీవిగా నిలిచాడని కాంగ్రెస్ నాయకులు శ్రీ పొట...

పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు...

Image
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమై న పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.జిల్లాలో జరుగుతున్న పదవ పరీక్ష కేంద్రాలనుడిఎస్పీ లు,సిఐలు,ఎస్సైలు,పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు.పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ పరికరాలు,తీసుకు రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించా రు.అలాగే ప్రశ్నపత్రాల రవాణా భద్రతా పరంగా ప్రత్యేక ఎ స్కార్ట్ ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144సెక్షన్ అమల్లో ఉన్నందున గుం పులు గుంపులుగా ఎవరు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

అమరజీవి త్యాగం - యువతకు స్ఫూర్తి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

Image
అమరజీవి త్యాగం - యువతకు స్ఫూర్తి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : పొట్టి శ్రీరాములు జీవితం యువతకు స్పూర్తి దాయకమని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అమ రజీవి శ్రీ పొట్టి శ్రీరాములుజయంతిని పురస్కరిం చుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 1901, మార్చి 16న జన్మించారన్నారు.ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మద్రాసులో జరిగిందన్నా రు.ముంబైలో శానిటరీ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, సుమారు నాలుగేళ్ల పాటు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో ఉద్యోగం చేశార న్నారు. 1922లో తన బిడ్డ,భార్య చనిపోయిన తర్వాత,ఆయన తన జీవితాన్ని సామాజిక సే వకు అంకితం చేశారన్నారు.గాంధీజీ బోధనలకు ప్రభావితులై సబర్మతి ఆశ్రమంలో చేరారన్నారు. ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమం వంటి స్వాతంత్ర్య పోరాటాల్లో చురు గ్గా పాల్గొన్నారన్నారు.దళితుల హక్కులు,దేవా లయ ప్రవేశం కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఖాదీ ప్రచారం,పేదల అభ్యున్నతి కోసం నిరంత రం శ్రమించారన్నారు.తెలుగు మ...

ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు... విద్యార్థులు ఎటువంటి వత్తిళ్లకు లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Image
ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు విద్యార్థులు ఎటువంటి వత్తిళ్లకు లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాం త వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.సోమవారం స్థానిక ఏ క్యాంప్‌ లోని ఇందిరాగాంధీ స్మారక నగరపా లక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తర గతి పబ్లిక్ పరీక్షల తీరును కలెక్టర్ పరిశీలించా రు.ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లో విద్యా ర్థులకు కల్పించిన వసతులు,పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.వేసవి దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని,గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు సరిగ్గా ఉండేలా చూడాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.ఇన్విజిలేటర్లు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వ హించాలని,అనధికార వ్యక్తులు పరీక్షా కేంద్రాల పరిసరాల్లోకి రాకుండా చూడాలని కలెక్టర్ బందో బస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని ఆదేశిం చారు. 160 పరీక్ష కేంద్రాలలో ప్రశాంత వాతావర ణంలో పరీక్షలు జరిగేలా గట్టి చర్యలు తీసుకోవా లని కలెక్టర్ ...

ప్రధానిపై వివాదాస్పద పోస్టులు...రాయచోటి వ్యక్తిపై కేసు నమోదు...

Image
ప్రధానిపై వివాదాస్పద పోస్టులు రాయచోటి వ్యక్తిపై కేసు నమోదు VS9TV న్యూస్,హైదరాబాద్ : ​దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడి యాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన రాయచో టికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.రాయచోటి అర్బన్ పోలీస్ స్టేష న్‌లో కేసు నమోదైంది.​ఈ సందర్భంగా రాయ చోటి సీఐ బీవీ చలపతి మాట్లాడుతూ సోషల్ మీ డియాలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించారు.కుల మతాల మ ధ్య చిచ్చు పెట్టేలా,మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచిన్నట్లు తెలిపా రు.​ఫేక్ అకౌంట్లతో సమాజ శాంతికి భంగం కలి గించే వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు పనిచేస్తోందన్నారు.​రెచ్చగొట్టే ప్రసం గాలు చేసినా,వాటిని ప్రోత్సహించినా చట్టపరం గా కఠినంగా వ్యవహరిస్తామని సిఐ బి.వి.చల పతి స్పష్టం చేశారు.

జిల్లాలో తగినంత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిల్వ ఉంది...ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు...జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్...

Image
జిల్లాలో తగినంత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిల్వ ఉంది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లాలో తగినంత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్నాయని,ప్రజలు ఎలాంటి ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ నూ రుల్ ఖమర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు సరిపడేంతగా సిద్ధంగా ఉన్నా యని తెలిపారు.ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిల్వలో ఉన్నాయని,అద నంగా నేడు కూడా సుమారు ఏడు వేల సిలిండర్లు జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు.ప్రతి రోజు సగ టున సుమారు 10వేల సిలిండర్లు వినియోగదారు లకు పంపిణీ జరుగుతోందని,ప్రస్తుతం ఉన్న డిమాం డ్‌కు సరిపడేంత సరఫరా కొనసాగుతోందని చెప్పా రు.అలాగే హాస్పిటల్స్,పాఠశాలలు,అంగన్వాడి కేంద్రాలు వంటి వాటికి అవసరమైన గ్యాస్ సరఫరా అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా చర్యలు తీసు కున్నామని పేర్కొన్నారు.అందువల్ల గ్యాస్ కొరతపై ఎటు వంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. ప్రజలు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని,అవసరానికి తగి నంత బ...

ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్...

Image
ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లను సందర్శించిన ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్ VS9TV న్యూస్,కర్నూలు బ్యూరో పదవ తరగతి ప్రభుత్వ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికా కుండా,ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్,మండల విద్యాశాఖాధికారి ఎం.శ్రీని వాసులు పిలుపునిచ్చారు.శనివారం ఆయన స్థానిక ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.ఈ సంద ర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మొద టిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న నేపథ్యం లో వి ద్యార్థుల్లో సహజంగా ఉండే ఒత్తిడిని అధిగ మిం చాలని సూచించారు.పరీక్షా కేంద్రాల్లో అను సరించాల్సిన నిబంధనలు,సమయ పాలన, సమా ధాన పత్రాలను నింపే విధానంపై విద్యా ర్థులకు కీలక అవగాహన కల్పించారు.పరీక్షా కేంద్రంలో ఏమాత్రం టెన్షన్ పడకుండా ఆత్మవి శ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులను అభినందించారు.అనంతరం,విద్యార్థులకు పరీ క్షల సన్నద్ధత కోసం అవసరమైన స్టడీ మెటీరియ ల్ ను ఆయన స్వయంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్ర మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేశప్ప,ఉ పాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు...రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్ లకు అవగాహన...ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్...

Image
ట్రాఫిక్ నిబంధనలు...రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్ లకు అవగాహన ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, కర్నూల్ డీఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధ నలు,రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ...ఆటో డ్రైవర్లు మ ద్యం సేవించి వాహనాలు నడపకూడదని,ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూ చించారు.ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. వేగంగా వాహనం నడపడం,డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలను నివారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు.అనంతరం రోడ్డు ప్రమా దాలకు సంబంధించిన అవగాహన వీడియో లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ప్రొజెక్టర్ ద్వారా ఆటో డ్రైవర్లకు చూపించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది,ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నేడు లబ్ధిదారులకు ఉచిత కళ్లద్దాలు పంపిణి...నీలం సత్యనారాయణ,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థా పక అధ్యక్షులు...

Image
నేడు లబ్ధిదారులకు ఉచిత కళ్లద్దాలు పంపిణి నీలం సత్యనారాయణ,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కల్లూరు గ్రామం,ఆదిత్య పాఠశాలలో నేడు లబ్ధి దారులకు ఉచిత కంటి అద్దాలు పంపిణి కార్యక్రమం చేపడుతున్నట్లు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థా పక అధ్యక్షులు నీలం సత్య నారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో 8వ తేదీ,ఆదివారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యు జెఎఫ్) గౌరవాధ్యక్షులు పి.యూసుఫ్ ఖా న్ అధ్య క్షతన మెగా ఉచిత వైద్య శిబిరం విజయ వంతంగా జరిగింది.ఈ కార్యక్రమం యునైటెడ్ జర్న లిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా కమిటీ,తెలకపల్లి నర సింహయ్య గ్రంధాలయం,కల్లూరు ఫోటో మరి యు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్,జర్నలిస్ట్ అసోసి యేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా కమిటీల సం యుక్త ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా గ్రంధాలయం మా జీ చైర్మన్ కె.జి.గంగాధర్ రెడ్డి,శ్రీ ఆదిత్య విద్యా నిల యం కరస్పాండెంట్ వాసుదేవయ్య,భారత చైతన్య యోజన పార్టీ రాష్ట్ర ఈసీ సభ్యులు వరుణ్ కుమార్ యాదవ్ ల సహకారంతో మెడికవర్,శాంతిరామ్,శ్రీ వెంకట సాయిరాయల...

అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా మార్చి,15వ తేదీన అభ్యాసకులకు పరీక్షల నిర్వహణ...పరీక్షల నిర్వహ ణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

Image
అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా మార్చి,15వ తేదీన అభ్యాసకులకు పరీక్షల నిర్వహణ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకో వాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా మార్చి,15 వ తేదీన అభ్యాసకులకు నిర్వహించనున్న పరీ క్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశిం చారు.శనివారం పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,62,235 మంది అ భ్యాసకులు పరీక్షలు రాయనున్నారన్నారు.వీరి కోసం జిల్లాలో మొత్తం 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.1,368 పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లుగా అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను నియమించాలన్నారు.మార్చి,15వ తేదీ (ఆది వారం) ఉదయం 10.00 గంటల నుండి సాయం త్రం 5.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయ న్నారు.అభ్యాసకులు తమకు అనుకూలమైన సమయంలో పరీక్షను రాయవచ్చన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలలో మంచినీటి సదుపాయం,శాని టేషన్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించా రు..ప...

మార్చి 16వ తేదీ (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక...జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి....

Image
మార్చి 16వ తేదీ (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరి యంలో ఈ నెల 16 వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రె స్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు,రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు,మునిసిపల్ కార్యాలయాల్లో కూడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం జరుగుతుం దని,ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకో వాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.అర్జీల పరిష్కారం సమాచారం కోసం 1100కు ఫోన్ చేయవచ్చు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకు న్నా,పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అలాగే అర్జీదారులు *Meeko sam.ap.gov.in* (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో వారి ...

పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తంతో ఇంజెక్షన్...

Image
పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తంతో ఇంజెక్షన్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుం ది.పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకు డు యువతికి హెచ్‌ఐవీ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపు తోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచారానికి చెందిన మనోహర్ అనే యువ కుడితో బాధిత యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది.అయితే నిశ్చితార్థం తర్వాత మనోహర్‌కు హెచ్‌ఐవీ ఉన్నట్టు తెలిసింది.దీంతో యువతి,ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాక రించారు.ఈ విషయం మనసులో పెట్టుకున్న మనోహర్ యువతిపై కక్ష పెంచుకున్నాడు.ఈ నె ల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ మరో సారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.అయితే యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ముందే సిద్ధం చేసుకున్న సిరంజితో హెచ్‌ఐవీ పా జిటివ్ రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేసినట్లు తె లుస్తోంది.ఘటన తర్వాత యువతికి అస్వ స్థతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుప త్రికి తరలించారు.అక్కడ వైద్య పరీక్షలు నిర్వ హించిన తర్వాత అసలు విషయం బయటప డింది.దీంతో యువతి తండ్రి పోచారం ఐటీ కారి...

ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా కార్డన్ డే...సిఐ శేషయ్య,మూడవ పట్టణ సిఐ...

Image
ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా కార్డన్ డే సిఐ శేషయ్య,మూడవ పట్టణ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేర కు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆద్వర్యంలో నగరంలోని బుధవారపేట శనివారం మెగా కార్డ న్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు. పోలీసు అధికారులు,సిబ్బంది,స్పెషల్ టీమ్‌లు కలిసి గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాలలో విస్తృ తంగా తనిఖీలు చేపట్టారు.ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అను మా నం ఉన్న ప్రాంతాలు,అద్దె ఇళ్లు,విద్యార్థుల హాస్ట ళ్లు,పీజీ నివాసాలు,చిన్న లాడ్జీలు,ఖాళీ భవనా లు,ఇతర అనుమానాస్పద ప్రదేశాలు,పాత గం జాయి,నార్కోటిక్ కేసులలో ఉన్న ముద్దాయిల ను పోలీసులు సోదాలు చేశారు.ఈ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా కర్నూలు మూడవ పట్టణ సిబ్బంది మొత్తం 50 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టినట్లు సిఐ శేషయ్య పేర్కొ...

ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు...33ఏళ్ల పాటు రెండు శాఖల నుండి జీతం...

Image
ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు 33ఏళ్ల పాటు రెండు శాఖల నుండి జీతం VS9TV న్యూస్,హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో నకిలీ పత్రాల సాయంతో ఒకే సమ యంలో రెండు వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉద్యో గం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.సదరు వ్యక్తి సుమారు 33 ఏళ్ల పాటు రెండు చోట్ల నుండి జీతం మరియు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను పొందుతూ వచ్చాడు.అయితే, సమాచార హ క్కు చట్టం (RTI) ద్వారా ఈ మోసం బయటప డింది.దీనిపై విచారణ జరిపిన కోర్టు,నిందితుడి ని దోషిగా నిర్ధారిస్తూ ఏడేళ్ల జైలు శిక్ష విధించిం ది.దీనితో పాటు రూ. 30 వేల జరిమానా కూడా విధించింది.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... 20 09,ఫిబ్రవరి,20న బారాబంకికి చెందిన ప్రభాత్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్రీఖ్ ప్రాంతానికి చెందిన జయప్రకాష్ సింగ్ అనే వ్యక్తి నకిలీ పత్రాలను సృష్టించి,మోసపూరి తం గా రెండు వేర్వేరు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం పాటు రెండు శాఖల నుండి జీతం విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి.జయప్రకాష్ సింగ్ 1993, జూన్ లో బారాబంకి జిల్లాలోని ప్రాథమిక విద్యా శాఖలో ఉపాధ్యాయుడిగా నియమితుడ య...

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు...కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు...

Image
వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు కేసు నమోదు చేసిన చిన్నకోడూరు పోలీసులు VS9TV న్యూస్,చిన్నకోడూరు : ఆస్తి రాసిచ్చిన తర్వాత కన్నతండ్రిని,తల్లిని పట్టించుకోకుండా,కనీసం తిండి పెట్టకుండా వేధిస్తున్న ఇద్దరు కొడుకులపై చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... గంగాపూర్ గ్రామానికి చెందిన కొండి నారాయణ రెడ్డి (94) కు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమా ర్తెలు కలరు.పెద్ద కుమారుడు రాజిరెడ్డి సిద్దిపే టలో వ్యాపారం చేస్తుండగా,చిన్న కుమారుడు పరమేశ్వర్ రెడ్డి గంగాపూర్‌లోనే వ్యవసాయం చేస్తున్నాడు.నారాయణరెడ్డి తనకున్న ఏడు ఎకరాల భూమిని ఇద్దరు కొడుకులకు సమా నంగా (చెరి 3 ½ ఎకరాలు) రిజిస్ట్రేషన్ చేసి ఇ చ్చారు.వయస్సు పైబడటంతో తమను చూసు కుంటారని ఆస్తిని అప్పగించగా,కొడుకులు మాట మార్చారు.తమను ఒక పాత ఇంట్లో ఉం చి,కనీస సౌకర్యాలు కల్పించకుండా,సరిగ్గా తిం డి కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తు న్నారని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే బూతు మాటలతో తిడు తూ,చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.విషయం తెలుసుకున్న సిద్దిప...

తుఫాన్ లో కూలిపోయిన మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహం పునర్నిర్మించాలి...కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...

Image
తుఫాన్ లో కూలిపోయిన మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహం పున ర్నిర్మించాలి కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ VS9TV న్యూస్,తాడేపల్లి : తాడేపల్లిలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వారి స్వగృహం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభి వృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ శనివారం మర్యాద పూర్వకంగా కలిసి బ్రహ్మం గారి మఠం నందు గల శ్రీ మద్విరాట్ వీరబ్ర హ్మేంద్ర స్వామి వారి నివాస గృహం తుఫాను దాటికి కూలిపోయిన విషయం గురించి వారికి గుర్తు చేసి తక్షణమే పునర్నిర్మించాలని వినతిపత్రం అందచేశారు.అదే విధంగా శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి మాతా గోవింద మాంబల కల్యాణోత్సవం,స్వామి వారి ఆరాధనో త్సవాలు, శ్రీ మాత ఈశ్వరి దేవి ఆరాధ నోత్స వాలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొత్తపల్లి సత్యనారా యణ ఎం.డి ఫోరం ఫర్ డెమోక్రసీ ఏపీ కన్వీనర్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ యు వజన విభాగం ప్రధాన కార్యదర్శి కుప్పిలి నాగబా బు సుతారు ర...

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జ్ఞాని ఆర్చరీ అకాడ మీ ఆర్చర్స్ ప్రతిభ...జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక...

Image
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జ్ఞాని ఆర్చరీ అకాడ మీ ఆర్చర్స్ ప్రతిభ జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపిక VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ : నూజివీడులోని శ్రీ శారతి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 11,12,13 తేదీలలో నిర్వహించిన ఇంట ర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీ లలో జ్ఞాని ఆర్చరీ అకాడమీ ఆర్చర్స్ ప్రతిభ చా టారు.ఈ పోటీలలో అండర్–10 విభాగంలో ఎన్.నంది రెడ్డి గుణిత్ రెడ్డి (4వ తరగతి,ఎడిఫై వరల్డ్ స్కూల్) అద్భుత ప్రదర్శనతో టాప్ టెన్‌లో నిలిచాడు. అలాగే అండర్–13 రికర్వ్ విభాగంలో కె. అవంతిక (7వ తరగతి,పి.ఎం.శ్రీ కేంద్రీయ విద్యాలయ,కర్నూలు) కూడా టాప్ టెన్‌లో స్థానం సంపాదించింది.ఈ విజయంతో వీరిద్దరూ జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక కావడం విశేషం.ముఖ్యంగా 13వ తేదీన జరిగిన రికర్వ్ విభాగ పోటీలలో జ్ఞాని ఆర్చరీ అకాడమీకి చెందిన ఆర్చర్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.ఈ సంద ర్భంగా విజయం సా ధించిన క్రీడాకారులను కోచ్, అకాడమీ ప్రతినిధులు అభినందిస్తూ,భవిష్య త్తులో జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితా లు సాధించాలని ఆకాంక్షించారు.

బాపట్లలో విషాద ఘటన...పెళ్లి నిరాకరించడంతో తల్లి,కూతురు ఆత్మహత్య...

Image
బాపట్లలో విషాద ఘటన  పెళ్లి నిరాకరించడంతో తల్లి,కూతురు ఆత్మ హత్య VS9TV న్యూస్,బాపట్ల : నిశ్చితార్థం జరిగి పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుటుం బంలో అనూహ్యంగా విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడు నమ్మక ద్రోహం చేయడమే కా కుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆరో పణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి-కూతురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘ టన మార్టూరు మండలం పరిధిలోని ద్రోణాదుల గ్రామంలో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉ న్నాయి...ఆ గ్రామానికి చెందిన సిరికొండ శ్రీని వాసరావు కుమార్తె దివ్య హైదరాబాద్ లో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.మంచి చదువులు పూర్తి చేసి ఉద్యోగం సాధించిన ఆమెకు కుటుంబ సభ్యులు మార్టూరుకు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో వివాహం నిశ్చయించారు.గత ఏడాది డిసెంబర్,14న ఇద్దరికీ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి.ఈ నెల 4వ తేదీన పెళ్లి సంబంధం విషయమై మాట్లాడుకోవాలని చెప్పి శేషుబాబు..దివ్యను పిలిపించాడని కు టుంబ సభ్యులు చెబుతున్నారు.ఈ సందర్భంగా దివ్యను తాను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు,వీడియోల...

మాజీ డీజీపీ హెచ్‌.జె.దొర కన్నుమూత...

Image
మాజీ డీజీపీ హెచ్‌.జె.దొర కన్నుమూత VS9TV న్యూస్,హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హెచ్‌.జె.దొర కన్నుమూ శారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధప డుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మ ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.ఆయన మర ణంతో కుటుంబ సభ్యులు,స్నేహితులు,పోలీస్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో హెచ్‌.జె.దొర డీజీపీగా కీలక బాధ్య తలు నిర్వహించారు.గ్రేహౌండ్స్ దళాన్ని బలో పేతం చేయడంలో,నక్సలిజంపై వ్యూహాత్మకంగా పోరాడటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించా రు.ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో సాంకేతికతను ప్ర వేశపెట్టడం,కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధుని కీకరించడం వంటి పలు సంస్కరణలకు ఆయన నాంది పలికారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐదున్నర సంవత్సరాలకు పైగా డీజీపీగా సేవలం దించిన అరుదైన రికార్డు ఆయన సొంతం.అప్ప టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆయన విశ్వసనీయ అధికారిగా గు ర్తింపు పొందారు.డీజీపీ పదవీ విరమణ అనంత రం కేంద్ర నిఘా విభాగ...

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు...117 మంది అరెస్ట్....

Image
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు...117 మంది అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు.ఫిబ్రవరిలో ఆపరేషన్ ఆక్టోపస్ పేర వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపిన ప్రత్యేక బృందాలు 117 మంది నిందితులను అరె స్ట్ చేశారు.వీటిలో అత్యధికంగా ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ నేరాలు 63 ఉన్నాయి.ఆ తరువాత 6 డిజి టల్ అరెస్టులు, 4ఓటీపీ ఫ్రాడ్, ఒక సోషల్ మీడి యా మోసం కేసులు ఉన్నాయి.ఇక,గత నెలలో రూ. 34.76లక్షలను బాధితులకు రీఫండ్ చేశా రు. 1081కేసుల్లో : ఆపరేషన్ ఆక్టోపస్ లో భాగంగా 16 రాష్ట్రాల్లో అరెస్ట్ చేసిన 117మంది నిందితులకు దేశ వ్యా ప్తంగా 1,081 కేసులతో సంబంధం ఉన్నట్టుగా వెల్లడైందని అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం.శ్రీనివాస్ తెలిపారు.వీరి ఖాతాల్లో నుంచి రూ.139 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా నిర్దా రణ అయ్యిందన్నారు.ఇక,నిందితుల నుంచి రూ 36లక్షలు నగదు, 221 మొబైల్ ఫోన్లు,26ల్యాప్ టాప్ లు,115 చెక్ బుక్కులు,141 సిమ్ కార్...

పోలీస్ కార్యాలయంలో ఘనంగా తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు....

Image
పోలీస్ కార్యాలయంలో ఘనంగా తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సేవలు అందిం చి,రామాయణాన్ని తెలుగు భాషలోనికి అనువ దించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొ ల్ల మాంబ జయంతి వేడుకలను పురస్కరించు కొని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణమోహన్ లు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ చిత్ర పటానికి పూలమాల వేసి నివా ళులు అర్పించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు మాట్లాడుతూ... తెలుగు సాహిత్యంలో మొల్ల క విత్వం ప్రత్యేక స్థానం సంపాదించిందని,ఆమె రచన లు తెలుగు భాషకు అమూల్యమైన సంపదగా నిలి చాయన్నారు.ఆమె రచనలు అనాటి మహిళల్లో చైత న్యం,జాగృతి కలిగించడంలో కీలక పాత్ర పోషిం చాయన్నారు.ప్రతి ఒక్కరూ సాహిత్యంపై ఆసక్తి పెంపొందించుకుని గొప్ప వ్యక్తుల ఆదర్శాలను అనుసరించాలని సూచించారు.ఈ కార్యక్ర మంలో ఆర్ ఐ జావేద్,ఎఆర్ ఎస్సైలు,ఎఆర్ పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం ప్రారంభం... గోళ్ళ రాజేష్,నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త...

Image
ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం ప్రారంభం గోళ్ళ రాజేష్,నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త  VS9TV న్యూస్,నంద్యాల : నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం పక్కన సలీం నగర్ వెల్లే దారిలో నాలుగు నెలలుగా ఒక్క రూపాయికే ప్లేట్ పుల్కా,కర్రీ, పప్పు,ఒక్క రూపాయికే కలర్ రైస్,కర్రీ,రూపా యికే జొన్న రొట్టె,పప్పు నిరంతరాయంగా కొనసా గుతా ఉన్న నేపథ్యంలో శుక్రవారం నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త,సామాజికవేత్త గోళ్ళ రాజేష్ ఆధ్వర్యంలో వినూత్నంగా కేవలం ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం ప్రారంభించా రు.ఎంతో మంది ప్రజలు నంద్యాల జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు తమపని కొరకు ఎంతోమంది వస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారందరికీ కమ్మని రుచికరమైన భోజనం అతి తక్కువ ధరలో అందించాలని అటువంటి సదుద్దేశంతో ఇప్పటికే పుల్కాలు,క లర్ రైస్ జొన్న రొట్టెలు అందిస్తున్న విషయం నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే నేటి నుండి కేవలం ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం అందించాలని సంక ల్పంతో ఒక్క రూపాయికే భోజనం ప్రారంభిం చారు.ఈ విషయాన్ని నంద్యాల నియోజకవర్గం లో తెలియజేయడం చాలా సంతోష...

ఉరి అలా కాదు...ఇలా వేసుకోవాలి...భార్యకు సూచనలు చేస్తూ సెల్ ఫోన్ లో రికార్డు చేసిన భర్త...

Image
ఉరి అలా కాదు...ఇలా వేసుకోవాలి భార్యకు సూచనలు చేస్తూ సెల్ ఫోన్ లో రికార్డు చేసిన భర్త VS9TV న్యూస్,రాజంపేట : భార్య భర్తల మధ్య కలహాలు ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశాయి.భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడుతుంటే ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలంటూ భార్యకు సూచనలు చేస్తూ ఆ ఘటనను భర్త సెల్ ఫోన్ లో రికార్డు చేసిన దారుణ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...కడప జిల్లా,రాజంపేట మండలం,బోయినపల్లి గ్రామం లో నివాసం ఉంటూ రైల్వే లోకో పైలట్‌గా పని చేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్- అతని భార్య కృష్ణవేణి గురువారం గొడవ పడ్డట్టు తెలిసింది.అయితే ఈ గొడవలు వీరికి నిత్యమేనని స్థానికులు చెబుతు న్నారు.ప్రతిరోజు గొడవపడటం తర్వాత మా మూలుగా ఉండటం సర్వసాధారణమే అనుకు న్నారు స్థానికులు కూడా...అయితే ఈసారి విధి వికటించింది.ఉరి రూపంలో కృష్ణవేణిని మృత్యు వెంటాడింది.ఉరి వేసుకుంటానని భర్తతో గొడవ పడిన భార్య కృష్ణవేణి ఈసారి నిజంగానే ఉరి వేసుకుంది.అయితే ఆ ఉరి వేసుకునే సమయం లో భర్త శ్రీరామ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నా డు.భార్య ఉరి వేసుకుంటుంటే కనీసం ఆమెను ఆపకపోగా...ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ తనకు సూచనల...

గ్యాస్ కొరత: కట్టెల ధరలు రెట్టింపు,హోటళ్లు మూత....

Image
గ్యాస్ కొరత: కట్టెల ధరలు రెట్టింపు,హోటళ్లు మూత VS9TV న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. మూడు రోజుల కిందట క్వింటాల్ రూ.1200 ఉన్న కట్టెల ధర ఇప్పుడు రెట్టింపు అయింది. పెళ్లిళ్ల సీజన్, సిలిండర్ల సరఫరా తగ్గడంతో హాస్ట ళ్లు,రెస్టారెంట్లు టన్నుల కొద్దీ కట్టెలను కొనుగోలు చేస్తున్నాయి.డిమాండ్ పెరగడంతో భువనగిరి, ఆలేరు నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున కట్టె లు చేరుకుంటున్నాయి.గ్యాస్ అందుబాటులో లేక కొన్ని హోటళ్లు మూతపడ్డాయి.వినియోగదా రులు తెల్లవారుజాము నుంచే కట్టెల మండీల వద్ద బారులు తీరుతున్నారు.గ్యాస్ సిలిండర్ల కోసం ఒక నెల ముందు బుక్ చేసుకోవాలని విని యోగదారులు వాపోతున్నారు.

రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్...

Image
రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సీనియర్ అకౌంటెంట్ అరెస్ట్ VS9TV న్యూస్,యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ అధికారిని అరెస్ట్ చేశారు. మోత్కూర్‌లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అకౌంటెంట్ మొహమ్మద్ ఖదీర్‌ను రూ.10,000 లంచం తీసుకున్న కేసులో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం,ఒక ఉద్యోగి జీత బిల్లును ప్రాసెస్ చేయడానికి ఖదీర్ రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు.డబ్బును ఫోన్‌పే ద్వారా పంపించాలని సూచిస్తూ,తన ఖాతాతో పాటు మరో సహోద్యోగి ఖాతాకు కూడా మొత్తాన్ని పంపించాలని కోరాడు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉచ్చుపన్ని నిందితుడిని పట్టుకున్నారు.లంచం స్వీకరించిన సీనియర్ అకౌంటెంట్ మొహమ్మద్ ఖదీర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, అతడిని హైదరాబాద్‌లోని SPE & ACB కేసుల విచారణకు సంబంధించిన మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచను న్నట్లు తెలిపారు.

ప్రజలతో మమేకమవ్వడానికే ఇఫ్తార్ విందు... అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా...

Image
ప్రజలతో మమేకమవ్వడానికే ఇఫ్తార్ విందు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ప్రజలతో మమేకమై పోలీసు–ప్రజల మధ్య స త్సంబంధాలను మరింత బలోపేతం చేయ డాని కే ట్రాఫిక్ పోలీసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు.గురువారం కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐ మన్సూ రుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.కార్యక్ర మా నికి అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా హాజరయ్యారు. ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మా ట్లాడుతూ పోలీసులు,ప్రజలకు మధ్య అవగాహన పెంపొందడం ఎంతో అవసరమన్నారు.ఇఫ్తార్ విందు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ సమస్యల పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమని అ న్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని,దాంతో వారి కుటుంబాలు కూడా తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితి మారా లంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.ట్రాఫిక్ పోలీసుల సేవలను ఆయన అభినందించారు. సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ ప్రజలు ...

​అంబులెన్సులో బ్రెయిన్-డెడ్ మహిళ.. ‘భారీ కుదుపుతో తిరిగివచ్చిన ప్రాణం...

Image
​అంబులెన్సులో బ్రెయిన్-డెడ్ మహిళ.. ‘భారీ కుదుపుతో తిరిగివచ్చిన ప్రాణం VS9TV న్యూస్,హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒక ఆశ్చ ర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.బ్రెయి న్-డె డ్ అయినట్లు భావించి,ఆశలు వదులుకుని ఇం టికి తీసుకెళ్తున్న ఒక మహిళ,అంబులెన్స్ ప్రయా ణంలో తగిలిన ఒక భారీ కుదుపు వల్ల తిరిగి స్పృ హలోకి వచ్చింది.వివరాలు ఇలా ఉన్నాయి... పిలిభిత్ జిల్లాకు చెందిన బింజా కున్వర్. ఆమె స్థానిక జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.ఫిబ్రవరి,22న ఇంట్లో పని చేసు కుంటుండగా ఆమె అకస్మాత్తుగా కింద పడిపో యారు.మెరుగైన చికిత్స కోసం బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించిన ప్పటికీ,ఆమె కోలుకునే అవకాశాలు లేవని,బ్రె యిన్-డెడ్ అయిందని వైద్యులు తెలిపారు.దీం తో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అయితే ఫిబ్రవరి, 24న అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా, బరేలీ-హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక భారీ గుంత కారణంగా వాహనం గట్టిగా కుదుపునకు గురైంది. ఆ వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆ మె ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడ...

అక్రమ సంబంధం…మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు...

Image
అక్రమ సంబంధం…మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు VS9TV న్యూస్,మెదక్ : అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సంబంధానికి అడ్డుగా మారిందనే కారణంతో ఓ మహిళను ప్రణాళికాబద్ధంగా చంపిన ఘటన కలకలం రేపింది.వివరాలు ఇలా ఉన్నాయి... మెదక్ జిల్లా,పాపన్నపేట మండలం,కొడుపాక గ్రామానికి చెందిన సులోచన (35) భర్త చనిపోవ డంతో ఒంటరిగా జీవిస్తోంది.ఆమె మెదక్‌లో భవ న నిర్మాణ పనులకు వెళ్తుండగా అక్కడ మేస్త్రిగా పనిచేస్తున్న రాజుతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం తర్వాత వివాహేతర సంబంధంగా మారింది.అయితే అదే సమయంలో రాజుకు బూలీ అనే మరో మహిళతో కూడా సంబంధం ఉండటంతో గొడవలు మొదలయ్యాయి.రాజు బూలీతో సన్నిహితంగా ఉండటాన్ని సులోచన భరించలేక తరచూ గొడవ పడేది.దీంతో తమ సంబంధానికి అడ్డుగా మారుతున్న సులోచనను తొలగించాలనే కుట్రను రాజు,బూలీ పన్నారు. మార్చి,9న మద్యం తాగుదామని నమ్మించి సు లోచనను బైక్‌పై తీసుకెళ్లి ఏడుపాయల ఆల యం సమీపంలోని చెలిమేకుంట అనే నిర్జన ప్రదే శానికి తీసుకెళ్లారు.అక్కడ ముగ్గురూ కలిసి మ ద్యం సేవించిన తర్వాత సులోచన మత్తులోకి వెళ్లగానే కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.ఆ తర్...

17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి....ఖమర్ నూరు ల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్... కె.ఆంజనేయులు,కల్లూ రు తహసీల్దార్....

Image
17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం ఖమర్ నూరుల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్ VS9TV న్యూస్,కల్లూరు : 17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కల్లూరు త హసీల్దార్ కె.ఆంజనేయులు సూచించారు.ఈ మే రకు పాణ్యం నియోజక వర్గం ఓటరు నమోదు అ ధికారి,కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంను ఈ నెల 10వ తే దీ నుండి 12వ తేదీ వరకు కల్లూరు మండలంలో ని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల కె.వి.సుబ్బారె డ్డి మహిళా కళాశాల,సాయికృష్ణ డిగ్రీ కళాశాల లో మూడు రోజుల పాటు నిర్వహించారు. ఇందులో భాగంగా గురువారం సాయికృష్ణ డిగ్రీ కళా శాలలో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఖమర్ నూరుల్లా హాజరై అవగాహనా కల్పించారు.ఓటు నమోదు చేసుకోదల చిన వారు సీఈఓ ఆంధ్ర వెబ్ సైట్ ఓటరు పోర్టల్ లో ఓటు నమోదు చేసుకునే విధానం గురించి డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్ర మంలో సాయికృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జానీ భాష వారి సిబ్బంది,కల్లూరు మండలం తహసీల్దార్ కే.ఆంజనేయులు,ఎలెక్ష న్ డిప్యూటీ తహసీల్దా...

కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లుందిటిడిపి అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ....

Image
కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు దొంగే దొంగ దొంగ అన్నట్లుంది టిడిపి అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గత బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడాన్ని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ తీవ్రంగా ఖండించారు.గురువారం ఆమె జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నుండి పత్రికల వారితో మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడని అన్నారు. వైసిపి ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క సామాజిక వర్గం వారికి కూడా న్యాయం చేకూర్చలేదని చె ప్పారు.ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చివేసి,తన అను యాయులకు దోచి పెట్టేందుకు ఎన్నో అక్రమ మార్గాలను చూపించాడని,అలాంటి వ్యక్తి నేడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ముసలి కన్నీరు ఖర్చడం హాస్యాస్ప...

కల్లూరి భవ్యశ్రీ,భవానీల వివాహ వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొ రేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ....

Image
కల్లూరి భవ్యశ్రీ,భవానీల వివాహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో వసంత విహా ర్ గార్డెన్స్ ఏసి ఫంక్షన్ హాల్ లో కల్లూరి శ్రీవాణి, కల్లూరి కేశవాచారి దంపతుల కుమార్తె భవ్యశ్రీ, భవానీ శంకర్ ల వివాహ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ,ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ,ఫోరం ఫర్ డెమోక్రసీ ఏపీ కన్వీనర్ బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ,సుతారు రాఘవేంద్రలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిదంగా జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్యని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణ సంఘీయుల సమస్యలు, కార్పొ రేషన్ డైరెక్టర్ ల నియామకానికి సంబంధించిన జి ఓ విడుదలలో జాప్యం లేకుండా త్వరిత గ తిన విడుదల చేయాలని,సంఘీయుల సమ స్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ ప...

మన ప్రాంతం – మన సమస్య...తిరుపతి పోలీసుల వినూత్న కార్యక్రమం...

Image
మన ప్రాంతం – మన సమస్య తిరుపతి పోలీసుల వినూత్న కార్యక్రమం VS9TV న్యూస్,తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి రూరల్ పోలీసులు ప్రజల సమస్యల ను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు “మన ప్రాంతం – మన సమస్య” అనే వినూత్న కార్యక్రమా నికి శ్రీకారం చుట్టారు. ప్రజలతో నేరుగా మమేకమవు తూ వారి సమస్యలను తెలుసుకోవడం,వెంటనే పరి ష్కార చర్య లు చేపట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.కార్యక్రమంలో భాగంగాతిరు పతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరూరు పంచాయతీ హ రిపురం కాలనీలో గ్రామసభ నిర్వహించి,స్థానిక ప్రజ లతో పోలీసులు సమావేశమయ్యారు.గ్రామ ప్ర జలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధికారులు స్వయంగా అడిగి తెలుసుకుని,అక్కడికక్కడే పరిష్క రించగల అంశాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.అలాగే నేటి సమాజంలో పెరుగు తున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా స్నాచింగ్ ఘటనలు,మహిళల భద్రత, ఈవ్ టీజింగ్,పోక్సో చట్టం (POCSO Act) కింద బాలలపై జరిగే నేరాలకు విధించే కఠిన శిక్ష ల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. మహిళలు,బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులను...