పోరాటాలతోనే సంఘం విస్తరణ రైతు శ్రేయ స్సు...ఘనంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కర్నూ లు జిల్లా 13వ మహాసభలు...వి.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు...
పోరాటాలతోనే సంఘం విస్తరణ రైతు శ్రేయస్సు ఘనంగా ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలు వి.కృష్ణయ్య,రాష్ట్ర అధ్యక్షులు VS9T న్యూస్,కర్నూలు మండలం : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలు జిల్లా 13వ మహాసభలు సోమవారం ఉల్చాల గ్రామంలో 10,11వ తేదీలలో ఘనంగా జరిగాయి.ప్రతిని ధుల మహాసభను ప్రారంభించారు.ఈ మహాస భలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్య క్షులు వి.కృష్ణయ్య హాజరై మాట్లాడారు.ప్రస్తు తం రాష్ట్రంలో రైతులు దయనీయమైనా పరిస్థి తుల్లో ఉన్నారని,రైతు పండించిన పంట గిట్టు బాటు ధర లేక,కల్తీ విత్తనాలు,ప్రభుత్వ వి ధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలోకి నెట్ట బడుతుందని అన్నారు.ప్రభుత్వాలు మారు తున్నాయి తప్ప,రైతుల రాతలు మారలేదని, స్వతంత్రం వచ్చే 79ఏళ్ల అయినప్పటికీ రైతే రాజు - రైతే వెన్నెముక అనే పాలక పార్టీలు రై తును ఆకలి చావులు,ఆత్మహత్యల వరకు తీ సుకొచ్చాయని మండిపడ్డారు.నేడు దేశంలో బి జెపి కుటుంబ ప్రభుత్వం అవలంబిస్తున్న విధా నాల వల్ల తరతరాలు భూమిని నమ్ముకున్న రైతుల బిడ్డలకు భూమి లేకుండా అదృశ్యం చేస్తున్నారని ఆవేదన చెందారు.ఆదాని,అం బానీ లాంటి కార్పోరేట్ శక్తులకు 00-95 పైస లకే ఎకరా భూమిని కట్ట బెడుతు...